55 ఏళ్ల వయసులోనూ తగ్గేదెలా అంటున్న హీరో.. 15 నిమిషాల పాత్రకు 4 కోట్ల రమ్యనరేషన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న బూరిబుగ్గల బుడ్డోడు ఓ స్టార్ హీరో. అత‌ని తండ్రి.. అలాగే తన అన్నయ్య సైతం స్టార్ స్టేటస్‌ను అందుకొని మంచి ఇమేజ్‌తో దూసుకుపోయాడు. అయితే.. తన కుటుంబంలో తోబుట్టువులకు, తండ్రికి వచ్చిన క్రేజ్ మాత్రం ఈ కుర్రాడికి రాలేదు. హీరోగా పాన్ ఇండియా సినిమాలో నటించిన ఊహించిన సక్సెస్ అందుకపోవడంతో ఫేడౌట్ అయిపోయాడు. ఫలితంగా.. ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. తర్వాత […]

తారక్‌ను మళ్ళీ అవమానించిన బాలయ్య.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో.. గాడ్ ఆఫ్ మాసెస్.. నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన సంగతి తెలిసిందే. నందమూరి ఫ్యామిలీలో పద్మ అవార్డులు దక్కించుకున్న రెండో వ్యక్తిగా బాలయ్య నిలిచారు. అంతకుముందు 1968లో బాలయ్య తండ్రి దేవిగత నటుడు ఎన్టీఆర్‌కు పద్మశ్రీ అవార్డు రాగా.. ఎన్టీఆర్‌తో పాటు.. అక్కినేని నాగేశ్వరరావు కూడా ఈ పద్మశ్రీ అవార్డును సొంతం చేసుకున్నారు. దాదాపు 56 ఏళ్ల తర్వాత మళ్లీ నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్యకు […]

వార్ 2 ఫుల్ స్టోరీ లీక్.. తారక్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పదా..!

ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తారక్.. తాజాగా దేవర లాంటి బ్లాక్ బ‌స్టర్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫుల్ జోష్‌లో వార్ 2తో బాలీవుడ్‌కి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వార్ 2 సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు తారక్‌. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాల్లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్యన జరిగే పోరాట సన్నివేశాలు ఫ్యాన్స్, ఆడియన్స్‌లో గూస్ […]

మహేష్ – రాజమౌళి సినిమాలో విలన్ రోల్ పై పృథ్వీరాజ్ సుకుమార్ క్లారిటీ..!

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఓ భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకు పృథ్వీరాజ్ సుక్కుమారున్‌ విలన్ గా నటించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. దీనిపై తాజాగా పృథ్వీరాజ్‌ క్లారిటీ ఇచ్చాడు. ఆయ‌న మాట్లాడుతూ.. నాకంటే మీకే.. అంటే మీడియాకు చాలా విషయాలు తెలిశాయి. ఇంకా ఏది స్పష్టత లేదు. చర్చలు […]

ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. సినిమాలకు అల్లు అర్జున్ బ్రేక్.. త్రివిక్రమ్ తో మూవీ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్.. తాజాగా పుష్ప 2తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్.. ఏకంగా రూ.1900 కోట్ల కలెక్షన్లు కొల్ల‌గొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే.. ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసే పరిస్థితి మాత్రం లేకుండా పోయింది. దానికి కారణం సంధ్య థియేటర్ ఘటన. ఈ ఇష్యూలో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసి.. ఎక‌రోజు జైల్లో […]

మోక్షజ్ఞ సినిమాపై బ్లాస్టింగ్ అప్డేట్.. నందమూరి వారసుడు జోడిగా ఆ స్టార్ హీరోయిన్ కూతురు..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటూ అభిమానులు ఎదురుచూస్తున్న గ‌డియలు రానే వచ్చాయి. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కి ముహూర్తం ఫిక్స్ అయింది. గత కొద్ది నెలలుగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటున్న టీం.. సెట్స్ పైకి త్వరలోనే సినిమాను తీసుకెళ్లే ప్రయత్నంలో బిజీ అయ్యారట‌. ఈ క్రమంలోనే మోక్షజ్ఞతో జోడి కట్టబోయే హీరోయిన్ సెలక్షన్ కూడా పూర్తయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. […]

‘ తండేల్‌ ‘కు సాయి పల్లవి బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

నాచుర‌ల్ బ్యూటీ సాయి పల్లవికి తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. త‌న అందం, అభినయంతో పాటు.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌డం సంపాదించుకుంది. ఇప్పటివరకు నిర్మాతలను ఇబ్బంది పెట్టని ఏకైక స్టార్ హీరోయిన్గా రీజనబుల్ రెమ్యూనరేషన్‌ను కోరుకునే హీరోయిన్గా మంచి పేరును సంపాదించుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఆమె తండేల్‌ సినిమా క్రేజ్‌కు తగ్గట్టుగా భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు […]

వాళ్ళని చూస్తే జాలేస్తుంది.. మీ నిజ స్వరూపం ఇదే.. జానీ మాస్టర్ సెన్సేషనల్ ట్విట్..!

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా ఓ కేసు నెగ్గింది అంటూ ఫిలిం ఛాంబర్ సభ్యురాలు నటి ఝాన్సీ పెట్టిన పోస్ట్ పై.. జానీ మాస్టర్ రియాక్ట్ అయ్యారు. దానిపై సంచలన ట్విట్ చేశాడు. తమ సొంత లాభాల కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారని.. వారిని చూస్తే జాలేస్తుంది.. నాకు తెలియకుండా ముందస్తుగా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ల గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన […]

మహానటి సావిత్రి అంత్యక్రియలకు హాజరైన ఏకైక ఈ జనరేషన్ స్టార్ హీరో అతనే.. కారణం ఏంటంటే..?

తెలుగింటి ఆడపడుచు సావిత్రి.. మహానటిగా ఎనలేని కీర్తిని సంపాదించుకుంది. పురుషాధిక్యతతో కూడిన ఇండస్ట్రీలో.. స్టార్ హీరోలను డామినేట్ చేసి తనదైన ముద్ర వేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన‌ సావిత్రి.. ఒక దశలో వారి కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంది. దేవదాసు, మిస్సమ్మ, మాయాబజార్, కొండమ్మ లాంటి ఆల్ టైం క్లాసికల్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సావిత్రి.. తన నటనతో కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఓ సందర్భంలో సావిత్రి […]