టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రానున్న తాజా మూవీ ఎస్ఎస్ఎంబి29. ఈ సినిమాను దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్తో కే.ఎల్.నారాయణ ప్రొడ్యూసర్గా తెరకెక్కిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్లో మరో సరి తన సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకువచ్చి షూటింగ్ సరవేగంగా పూర్తి చేసే దిశలో వరుస షెడ్యూళను స్లాన్ చేశాడు. […]
Tag: journalist excluisve
షాకింగ్ IMDB సర్వే.. నెంబర్ వన్గా అల్లు అర్జున్.. టాప్ 10లో చోటు దక్కించుకోని పవన్, మహేష్..?
పాన్ ఇండియా లెవెల్లో నెటిజన్లు సినిమాల రివ్యూస్ లేదా సెలబ్రెటీలకు సంబంధించిన ఇతర ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే ఎక్కువగా ఉపయోగించే వెబ్సైట్ IMDB. ఇందులో ఏదైనా విషయం వచ్చిందంటే అది కచ్చితంగా నమ్మే అవకాశం ఉంటుంది. అలా సినిమా భవిష్యత్తును నిర్ణయించే సత్తా ఉన్న వైబ్సైట్గా మంచి క్రేజ్ దక్కించుకుంది IMDB. కేవలం సినిమాలకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ర్యాంకింగ్ ఇవ్వడంలో ముందడుగు వేసింది. తాజాగా ఐఎండిబి 2024 టాప్ 10 పాన్ ఇండియన్ స్టార్ […]
మమ్మల్ని ఒక్కటి చేసింది అదే.. శోభితతో కలిసి ఓ సినిమా చేయాలి.. నాగచైతన్య
అక్కినేని యవ్వ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ తండేల్. గతంలో లవ్ స్టోరీ సినిమాలో కలిసి నటించిన ఈ జంట మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను.. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. దాదాపు రూ.80 కోట్ల ఈ భారీ బడ్జెట్ సినిమాపై.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. […]
SSMB 29: క్లైమాక్స్ లో మెరవనున్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే.. ఇండియన్ హీరోలు మొత్తం ఇక్కడే ఉన్నారే..!
దర్శకధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో పాన్ వరల్డ్ రేంజ్లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తమని తాము ప్రపంచవ్యాప్తంగా స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాల్లో ప్రస్తుతం వీళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు, రాజమౌళి అనుకున్న టార్గెట్ రీచ్ కావాలని అభిమానులు కూడా ఎంతగానో ఆశిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను షూట్ కంప్లీట్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని రాజమౌళి అహర్నిశలు శ్రమిస్తున్నాడట. అందులో భాగంగానే […]
ఆ పని కోసం మొగుడే అక్కర్లేదు.. పెళ్లికి ముందే తల్లి అవ్వాలనుకుంటున్న స్టార్ బ్యూటీ..!
బుల్లితెరపై చాలా ఫేమస్. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ.. అనేక సీరీస్లు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్టార్డం దక్కించుకుంది. ఇటీవల ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి ఆమె చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరోకాదు.. టీనా దత్త. కలర్స్ టీవీ ఉత్తరాన సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంట్టేనా ఈ సీరియల్లో తన పర్ఫామెన్స్తో టీఆర్పీ రికార్డ్లను బ్రేక్ చేసింది. ప్రస్తుతం టీనా దత్త ఒంటరిగా లైఫ్ను లీడ్ చేస్తుంది. […]
చిరు ఉదయం లేవగానే చూసే ఫోటో ఎవరిదో తెలుసా..ఆమె ఎంత స్పెషల్ అంటే..?
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్వయంకృషితో స్టార్ హీరోగా మారిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి రాణిస్తున్న మెగాస్టార్.. తన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొని ఈ పొజిషన్కు వచ్చినవాడే. ప్రస్తుతం టాలీవుడ్లో సౌత్ ఇండియన్ కపూర్ ఫ్యామిలీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు పాన్ ఇండియన్ స్టార్ హీరోస్, నలుగురు టాలీవుడ్ స్టార్ హీరోస్, […]
అలా చూపించమంటూ డైరెక్టర్ నీచంగా మాట్లాడాడు.. డిప్రెషన్లోకి వెళ్ళా.. ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎన్నో ఆశలతో ఇండస్ట్రీ లోకి అడుగుపెడతారు. అవకాశం వచ్చినప్పుడు తమను ప్రూవ్ చేసుకోవాలని కసితో సినిమాల్లో నటిస్తారు. అలా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్న వారంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు, బాధలు భరించిన వాళ్లే. ముఖ్యంగా హీరోయిన్లు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవకాశాల పేరుతో మోసం చేసే వ్యక్తులు కొంతమంది ఉంటే.. అవకాశం ఇచ్చి కమిట్మెంట్లు […]
సీనియర్ ఎన్టీఆర్ కార్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో తెలుసా.. డబ్బులిచ్చి మరి గవర్నమెంట్ నుంచి తీసుకున్న ఆ స్టార్ హీరో..?
నందమూరి నటి సార్వభౌమ తారక రామారావు తన నటనతో ఎంతోమంది అభిమానులను దక్కించుకున్న ఆయన.. రాజకీయంగా చరిత్ర సృష్టించారు. తెలుగు వారి ఆరాధ్య దైవంగా కోట్లాదిమంది హృదయాల్లో గూడుకట్టుకున్నాడు. ఇప్పటికీ ఎన్టీఆర్కు తెలుగు రాష్ట్రాల్లో చెరగని అభిమానం ఉంది. సినిమాలో అయినా, రాజకీయాలైనా ఆయన ప్రస్తావన ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొడుకులు, మనవాళ్లు, కూతుళ్లు సినీ, రాజకీయ పరిశ్రమల్లోకి అడుగుపెడుతూనే ఉన్నారు. ఇక ఆయన గురించి, ఆయనకు సంబంధించిన వాటి గురించి తెలుసుకోవాలని […]
ఆ క్రేజీ డైరెక్టర్తో వెంకి మామ నెక్స్ట్ మూవీ.. ఈసారి పాన్ ఇండియన్ టార్గెట్..!
టాలీవుడ్ స్టార్ హీరోగా విక్టరీ వెంకటేష్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్లో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న వెంకీ మామ.. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్నాడు. అలాంటి వెంకటేష్కు తాజాగా సంక్రాంతి బరిలో.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ వసూళను కొల్లగొడుతూనే ఉంది. వెంకటేష్కు సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే.. […]









