ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సెలబ్రిటీగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. వారి కంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అలాంటి సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా నెటింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫొటోస్.. వారి బాల్య జ్ఞాపకాలు త్రో బ్యాక్ థీంతో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరో, హీరోయిన్ల చిన్ననాటి విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. […]
Tag: journalist excluisve
ఆ స్టార్ హీరోకు కూతురుగా , లవర్ గా కీర్తి సురేష్ .. దెబ్బకు అలా పిలవద్దంటూ వార్నింగ్..!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో భాషల్లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది .. తెలుగులో మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది .. రీసెంట్ గానే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది .. ఇక కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే .. ఈమె తండ్రి […]
ఆరు పదుల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైన స్టార్ హీరో.. అమ్మాయి ఎవరంటే..?
సాధరణ ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ఎవరి వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో.. ఎలాంటి మలుపు తిరుగుతాయి.. ఎవరు గెస్ చేయలేరు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి పదాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అలా.. తాజాగా ఆరుపదుల వయసున్న స్టార్ హీరోకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయలు వైరల్గా మారుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వివాహం చేసుకున్న ఆ స్టార్ హీరో ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు […]
ఆ హీరో రేంజ్కి నా స్టోరీలు సెట్ కావు.. కారణం ఇదే.. అనిల్ రావిపూడి
దర్శకదీరుడు రాజమౌళి తర్వాత తెలుగులో 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్గా అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. ప్రేక్షకులకి నచ్చే.. ఆడియన్స్ మెచ్చే కంటెంట్తో మెజారిటీ సినిమాలు చేస్తూ వరుస సక్సెస్లు అందుకుంటున్నాడు అనిల్. అలా తాజాగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. వెంకటేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచింది. నెక్స్ట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా స్క్రిప్ ఫైనల్ అయినట్లు సమాచారం. […]
తండేల్.. ఒక్క సీన్ కోసం రూ.18 కోట్లు ఖర్చుపెట్టిన డైరెక్టర్.. స్క్రీన్పై చూస్తే గూస్ బంప్సే..!
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా మూవీ తండేల్. శ్రీకాకుళం జిల్లా డి. మత్స్యలేశం గ్రామంలో చోటు చేసుకున్న యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనుంది. వేటకు వెళ్ళిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డుకు చిక్కి.. రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన వృత్తాంతాన్ని తెరపై చూపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా గడుపుతున్నారు మేకర్స్. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాకు కొద్దిరోజులుగా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న […]
నాగార్జున ఆడి కార్ గిఫ్ట్ చేశాడు.. అతను కమిట్మెంట్ అడిగాడు అనసూయ సెన్సేషనల్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగులు ప్రపంచం. ఇక్కడ హీరో, హీరోయిన్ ఒకసారి కంటే ఎక్కువ కలిసి కనిపించినా.. ఒక సినిమాల కంటే ఎక్కువగా నటిచినా వారి మధ్య ఎఫైర్ వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కొద్దిగా క్లోజ్ గా ఉంటే త్వరలో పెళ్లి చేసుకుంటున్నారంటూ వార్తలు వినిపించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు సినిమాల్లో హీరోయిన్లు ఆఫర్ల కోసం అది డిమాండ్ చేశారు.. ఇది డిమాండ్ చేశారు అంటూ.. కూడా పుకార్లు వినిపిస్తాయి. అలా గతంలో టాలీవుడ్ స్టార్ బ్యూటీ […]
సుమ బండారం బయటపెట్టిన స్టార్ యూట్యూబర్.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర వెండి తెర అన్ని తేడా లేకుండా దాదాపు పాతికేళ్ళుగా స్టార్ యాంకర్గా దూసుకుపోతుంది సుమ కనకాల. ఇండస్ట్రీలోకి మధ్యలో ఎంతోమంది వచ్చారు.. వెళ్లారు.. కానీ సుమ ప్లేస్ మాత్రం ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు. ఐదు పదుల వయసు మీదపడుతున్న ఇప్పటికీ అమ్మడి హవా మాత్రం కాస్త కూడా తగ్గలేదు. యాంకరింగ్లో పీహెచ్డీ చేసిన సుమ.. ఏ సందర్భంలో ఎలాంటి మాటలతో.. ఎవరిని ఎలా మెప్పించాలో.. డల్ గా ఉన్న వాతావరణంలో జోష్ […]
ఒకప్పుడు తినడానికి తిండే లేదు.. ఇప్పుడు కోట్లల్లో సంపాదిస్తున్న స్టార్ కమెడియన్.. !
సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెట్టి సక్సెస్ సాధించాలని ఆరాటపడుతుంటారు. అయితే వారిలో కొంతమంది మాత్రమే సక్సెస్ సాధిస్తారు. స్టార్ సెలబ్రిటీలుగా మారాలంటే కేవలం అందం, అభినయమే కాదు.. ఎంతో కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. ఈ క్రమంలోనే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఆఫీసులచుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు తినడానికి తిండి కూడా లేక.. రూమ్ అద్దెలు భరించలేక.. సినిమాల్లో […]
ఎన్టీఆర్ – ప్రశాంత్ కాంబో.. బడ్జెట్, కాస్టింగ్ డీటెయిల్స్ ఇవే..!
టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ చివరిగా.. దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బాలీవుడ్ వార్ 2 సినిమాతో బిజీగా మారిన తారీక్.. మరి కొద్ది రోజుల్లో సినిమా షూట్ ను పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమాలో నటించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా టైటిల్ డ్రాగన్గా మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా డ్రాగన్ సినిమా కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇప్పుడు నెటింట […]









