టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ లేటెస్ట్గా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇప్పటికే బ్లాక్ బస్టర్ సక్సెస్తో దూసుకుపోతున్న ఈ మూవీ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా బాక్స్ ఆఫీస్ వద్ద ఆడియన్స్ను ఆకట్టుకుంటూ రేర్ రికార్డులను క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. తాజాగా బాక్స్ ఆఫీస్కు సరికొత్త బెంజ్ మార్క్ను క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.303 కోట్ల గ్రాస్ వసుళను […]
Tag: journalist excluisve
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆత్మహత్య
తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి (కె.పి చౌదరి) ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినా కృష్ణ ప్రసాద్ చౌదరి తాజాగా గోవాలో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సందర్భాల్లో డ్రగ్స్ వ్యవహారాలు బయటకు వినిపించాయి. అంతేకాదు.. పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. […]
చైతుకి శోభిత అంటే మరీ అంత ప్రేమ.. ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా.. ?
అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతతో విడాకులు తర్వాత.. చాలాకాలం సోలో లైఫ్ లీడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడి కొన్నాళ్ల డేటింగ్ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు చైతూ. అయితే వివాహానికి ముందే చాలా సార్లు చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకంట చిక్కారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అభిమానులు మాత్రం వాటిని కొట్టిపడేస్తూ వచ్చారు. అయితే ఒక్కసారిగా పెళ్లి […]
బాలయ్య నెక్ట్స్ సినిమాల లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాకే.. దర్శకులు వెళ్లే..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రస్తుతం శుక్రమహర్దశ నడుస్తుందని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా అయన నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలవడం.. తాజాగా పద్మభూషణ్ అవార్డు దక్కడం.. మరోపక్క రాజకీయాల్లోనూ రాణించడం.. ఇలా ఫుల్ జోష్లో దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇలాంటి క్రమంలోనే బాలకృష్ణ.. లక్కీ డైరెక్టర్ బోయపాటితో అఖండ లాంటి సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా.. బాలయ్య ఈ సినిమాతో పాటు దాదాపు […]
కోట్ల ఆస్తులు కూడా పెట్టిన ప్రభాస్ కు ఇన్ని అప్పులా.. డీటెయిల్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!
పాన్ ఇండియాలో టాప్ స్టార్స్ హీరోల లిస్ట్లో ఎప్పుడు రెబల్ స్టార్ పేరు మొదట వినిపిస్తునే ఉంటుంది. తన తోటి స్టార్ హీరోలతో పోలిస్తే అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలు నటిస్తూ క్షణం తీరక లేకుండా బిజీ అయిపోయాడు ప్రభాస్. తన సినిమాలతో వందల కోట్ల బిజినెస్ చేయడమే కాదు.. వేలాది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇక ప్రభాస్ బాహుబలి సిరీస్ల తర్వాత వరుసగా ఐదు సినిమాల్లో నటిస్తే కేవలం వాటిలో సలార్, కల్కి […]
అర్జున్ రెడ్డి ఫస్ట్ చాయిస్ సాయి పల్లవినే.. తన గురించి తెలుసుకుని వద్దనుకున్నా..!
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి తాజాగా నటించిన మూవీ తండేల్ ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండెల్ జాతర.. పేరుతో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్కు స్పెషల్ గెస్ట్గా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో పాటు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొని సందడి చేశారు. మూవీ యూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈవెంట్లో నాగచైతన్య, సాయి […]
స్టార్ డైరెక్టర్తో సమంత డేటింగ్ కన్ఫర్మ్.. ఇంతకన్నా ఫ్రూఫ్ కావాలా..!
స్టార్ హీరోయిన్ సమంతకు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు గత రెండు సంవత్సరాలుగా టాలీవుడ్ సినిమాలో నటించకపోయినా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు.. సరికదా ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ఎప్పటికప్పుడు నెటింట వైరల్గా మారుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్గా ట్రెండ్ అవుతున్నాయి. గతంలో సమంత, అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమించి […]
” గేమ్ ఛేంజర్ ” పై అల్లు అరవింద్ కాంట్రవర్షియల్ కామెంట్స్.. దిల్ రాజు రియాక్షన్ ఇదే..!
సినీ ఇండస్ట్రీలో చిన్న హీరోల నుంచి.. పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ఎలాంటి వారైనా హీట్లతో పాటు.. ఫ్లాప్ సినిమాలు కూడా ఎదురుకోక తప్పదు. ప్రతి ఒక్కరు సినిమా నుంచి బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని.. మంచి కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని శ్రమిస్తూ ఉంటారు. అయితే ఏవో రకరకాల కారణాలతో ఒకసారి సినిమా ఫ్లాప్ అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో డిజాస్టర్ గానూ నిలుస్తాయి. అలా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి స్టార్ […]
ట్రాక్ లోకి వచ్చిన చరణ్.. సందీప్ రెడ్డి వంగతో కొత్త సినిమా పిక్స్..!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ చేంజర్ ఘోరమైన ఫ్లాప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్కు ముందు వినయ విధేయ రామ, తర్వాత వచ్చిన ఆచార్య సినిమాలు కూడా అదే రేంజ్ లో డామేజ్ చేశాయి. ఇక తనతో పాటు సమానమైన క్రేజ్ ఉన్న ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకుంటూ వరుస సక్సెస్లతో దూసుకుపోతుంటే.. కేవలం చరణ్ మాత్రమే పాత […]









