టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజా మూవీ తండేల్తో ఆడియన్స్ను పలకరించనుంది. ఈ నేల 7న గ్రాండ్గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అమ్మడి నెక్స్ట్ తెలుగు సినిమా ఏదై ఉంటుందనే ఆశక్తి ఆడియన్స్లో నెలకొంది. ఇక ప్రస్తుతం తండేల్తో పాటు.. బాలీవుడ్లో రామాయణం పార్ట్ 1, ఏక్దిన్ సినిమాలతో బిజి బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే సినిమాల ఎంపికల విషయంలో అచితూచి అడుగులు వేసే సాయిపల్లవి.. […]
Tag: journalist excluisve
పెళ్లయిన రెండు నెలలకే భర్తకు కీర్తి బిగ్ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. గత ఏడాది డిసెంబర్ 12న అతి కొద్ది మంది సమక్షంలో ప్రియుడు ఆంటోనీని వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ.. మహానటి కీర్తి ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచి.. ఈ లవ్ స్టోరీ నడుస్తుందని.. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా మారినా కూడా.. ఆ ప్రేమను కొనసాగించినట్లు వివరించింది. తమ […]
హరిహర వీరమల్లు మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన ఎం.ఎం. రత్నం.. ఫ్యాన్స్ కు పూనకాలే..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎం. రత్నంకు తెలుగు ఆడియన్స్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నిర్మాతగానే కాకుండా.. గీత రచయితగా, రచయితగా, డైరెక్టర్గా ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటుకున్న ఎం.ఎం. రత్నం తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1953 ఫిబ్రవరి 4న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించిన ఆయన.. సినిమాపై ఉన్న అమితమైన ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో కష్టాల తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ భారతీయ సినీ దిగ్గజాలలో ఒకరిగా […]
వెయ్యి కోట్ల మోసం.. హీరో వేణుపై కేసు నమోదు..!
టాలీవుడ్ స్టార్ హీరోగా ఒకప్పుడు మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వేణు తొట్టెంపుడికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా వేణు తొట్టెంపూడిపై పోలీస్ కేసు నమోదు అయింది. ఫిబ్రవరి 4న వేణు తొట్టెంపూడీతో పాటు.. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులుగా ఉన్న భాస్కర్ రావు, హేమలత, శ్రీవాణి, ఎండి పాతూరి ప్రవీణ్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పోలీసుల నుంచి వచ్చిన తాజా కథనం ప్రకారం […]
మోక్షజ్ఞతో సినిమా ఆగిపోయిందా.. బాలయ్య సమక్షంలో ప్రశాంత్ వర్మ క్లారిటీ..
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మతో ఆయన డబ్బింగ్ మూవీ అఫీషియల్ ప్రకటన వచ్చింది. అయితే సినిమా సెట్స్పైకి రాకపోవడంతో.. ఎన్నో వార్తలు నెటింట వైరల్గా మారాయి. మొదట మోక్షజ్ఞ అనారోగ్య కారణాలతో సినిమా కొంతకాలం వాయిదా పడిందని వార్తలు వినిపించినా.. ఇప్పటికీ సినిమా ప్రారంభం కాకపోవడంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఇచ్చిన ఫైనల్ స్క్రిప్ […]
వాట్.. ప్రభాస్ కి అలాంటి ఫోబియానా.. అందుకే ఆ పాత్రల్లో చేయలేదా..?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఫౌజీ సినిమాతో బిజీ కానున్నాడు. అయితే.. ప్రభాస్ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు షూటింగ్ కొంతకాలం నిలిపివేశారు మేకర్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే ప్రభాస్ రికవరీ కనున్నాడట. ఇక వెంటనే రాజాసాబ్ పెండింగ్ షూట్ పూర్తి చేసి.. ఫౌజీ సినిమాను […]
కోర్టుకెక్కిన ఐశ్వర్య కూతురు ఆరాధ్య బచ్చన్.. ఈ చిన్న వయసులో అలాంటి పరిస్థితికి కారణం అదేనా..!
ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ బచ్చన్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో పాటు అభినయంతోను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. తోటి స్టార్ హీరోయిన్లతో పోలిస్తే నెంబర్ వన్ అనే రేంజ్లో క్రేజ్ దక్కించుకుంది. కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో అభిషేక్ బచ్చన్ను ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇటీవల సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. సెకండ్ ఇన్నింగ్స్లో పోనియన్ […]
చిరంజీవి డాడీ సినిమాలోని ఈ పిల్లి కళ్ళ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్ హీరో, హీరోయిన్లుగా, స్టార్ సెలబ్రిటీలుగా సెటిల్ అయినవారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తమ నటనతో క్రేజ్ సంపాదించుకున్నా.. తర్వాత ఇండస్ట్రీకి దూరమై తమ లైఫ్ లీడ్ చేస్తున వారు ఉంటారు. అయితే అలా నటనతో ఆకట్టుకొని ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీలు ఇప్పుడు ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారో..? తెలుసుకోవాలని ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ […]
యంగ్ హీరో తండ్రిగా యాంగ్రీ యంగ్ మ్యాన్.. రాజశేఖర్ షాకింగ్ రెమ్యునరేషన్..!
సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ఒకప్పుడు వరుస సినిమాలతో హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా అపట్లో ఆయన నటించిన సినిమాలు, పాత్రలన్నిటిలో ఆవేశంగా ఉండడంతో.. రాజశేఖర్కు యాంగ్రీ యంగ్ మేన్ అనే బిరుదు కూడా వచ్చింది. కాగా కొన్ని సినిమాల తర్వాత ఫ్లాప్స్ ఎదుర్కోవడంతో.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చినా రాజశేఖర్ మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలో నటించారు. అయితే ఈ సినిమాలేవి ఊహించిన సక్సెస్ అందుకోలేదు. ఈ […]









