పవన్ కల్యాణ్ నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం కోసం జనసేన శ్రేణులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి…ఈ సారి పవన్ ఎక్కడ బరిలో ఉంటారు…అలాగే ఈ సారి గెలుస్తారా?అనే ప్రశ్నలపై రకరకాల చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసి పవన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి పవన్ ఆ రెండు నియోజకవర్గాల్లో ఒకచోట పోటీ చేయొచ్చని కొన్ని సార్లు కథనాలు వచ్చాయి..లేదు […]
Tag: Janasena
నెల్లూరులో సై’కిల్’..’ఫ్యాన్’ హవా!
ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయాలు పూర్తిగా ఎన్నికల చుట్టూనే తిరుగుతున్నాయి…ఇప్పుడు ఏదో ఎన్నికలు జరిగిపోతున్నట్లే వైసీపీ-టీడీపీలు రాజకీయం చేస్తున్నాయి. అసలు ఎవరికి వారు అధికారంలోకి వచ్చేయాలని చూస్తున్నారు…మరొకసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ, ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తున్నాయి. ఇలా ఎన్నికలకు సమయం ఉండగానే పార్టీల రాజకీయం వల్ల…రాష్ట్రంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పైగా ఎప్పటికప్పుడు పార్టీల బలబలాలపై సర్వేలు, విశ్లేషణలు కూడా వస్తున్నాయి. జిల్లాల వారీగా రాజకీయ పరిస్తితులు ఎలా మారుతున్నాయనే […]
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!
సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే బాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ ను విపరీతంగా అభిమానించే ఓ వ్యక్తి మృతి చెందాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని బతకాలని పవన్ కళ్యాణ్ వైద్యసాయం అందించినప్పటికీ అతడు మృతి చెందాడు. కృష్ణాజిల్లా వత్సవాయి మండలం లింగాల చెందిన భార్గవ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. అతడికి క్యాన్సర్ సోకడంతో కొన్ని నెలలుగా అతడు చికిత్సలు చేయించుకుంటున్నాడు. కాగా తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టమని, ఆయనను చూడాలని […]
అలా పిలిచినందుకు ఫ్యాన్స్‌పై మండిపడ్డ పవన్..అసలేమైందంటే?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరికీ అభిమానులు ఉండొచ్చు..కానీ, పవన్ కు మాత్రం ఏకంగా భక్తులే ఉంటారు. అయితే ఆ భక్తులే ఇప్పుడు పవన్‌కు విసుగు తెప్పిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొద్ది కాలం గా పవన్ తన అభిమానులకి ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాడు. తనను పవర్ స్టార్ అని పిలవద్దని, పవర్ లేనివాడు పవర్ […]
వారు చేసిన పనికి షాక్ లో పవన్ కళ్యాణ్..కారణం..?
రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పోసాని మాట్లాడిన మాటలు సంచలనం సృష్టించాయి. అంతే కాదు వీరిద్దరూ కూడా రకరకాలుగా మాటలతో తగువులు ఆడుకుంటున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రమదానం కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందరికీ పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం కాస్త హాట్ టాపిక్ గా మారింది. తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో పవన్ పర్యటనకు అడుగడుగునా […]
జనసేన పార్టీని దూరం పెట్టిన నాగబాబు.. కారణం..?
మెగా బ్రదర్స్ లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు ఆదుకుంటారు అన్న విషయం తెలిసిందే.. ఇకపోతే నాగబాబు అప్పట్లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా, పార్టీలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి అప్పటికింకా రంగంలోకి దిగకముందే నాగబాబు క్షేత్రస్థాయిలో తిరిగి , అభిమానులను రాజకీయ ప్రయాణానికి ఆయన సిద్ధం చేసిన విషయం ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ప్రజారాజ్యం పార్టీలో ఎలాంటి పదవి ఆశించకపోగా తను చేయాల్సిన పనులు మొత్తం చేశారు. కానీ […]
తూర్పుగోదావరి జిల్లాలో చిరు-పవన్‌ల పర్యటన..కారణం అదే!
రీల్ లైఫ్‌లో స్టార్ హీరోలు, రియల్ లైఫ్‌లో అన్నదమ్ములైన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించబోతున్నారు. రాజమహేంద్రవరంలోని డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో వైద్య కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని చిరంజీవి అక్టోబరు 1వ తేదీన ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి శుక్రవారం తూర్పోగోదావరి జిల్లా వెళ్లబోతుండగా.. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరోవైపు అక్టోబర్ […]
పోసాని పై పవన్ ఫ్యాన్స్ దాడి వీడియోస్.. వైరల్..!
సినీ నటుడు పోసాని కృష్ణ.. పవన్ కళ్యాణ్ పై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదులోని ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు పోసాని కృష్ణ. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ పై ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల.. పోసాని పై జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు దాడికి దిగడం జరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జనసేన పార్టీ కార్యకర్తల వందల సంఖ్యలో సోమాజిగూడా ప్రెస్ క్లబ్బు దగ్గరికి చేరుకున్నారని తెలియడంతో వారందరినీ అదుపులోకి తీసుకున్నారు.ఈ మధ్యలో పోలీసులకు జనసేన […]









