ఒక నాయకుడు ఎంత వరకు ఉండాలో .. అంత వరకు ఉంటే .. ఎలాంటి సమస్య రాదు. కానీ, దానికిమిం చి అడుగులు వేస్తేనే సమస్య. అంతా తానే అయినట్టు.. అధిష్టానం దగ్గర తనకు పలుకుబడి ఉన్నట్టు.. నాయకులు హామీలు గుప్పిస్తే.. ఇదిగో ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాదిరిగా పరిస్థితి మారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆయన పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. […]
Tag: Janasena
2024 ఎన్నికలపై పవన్ జనసేనలో కొత్త గుబులు..!
రాష్ట్రంలో ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు 2019 ఎన్నికలకు ముందు ఎలాం టి సీన్ కనిపిస్తోందో.. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అప్పట్లో పవన్ ఎక్కడ సభ పెట్టినా.. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా.. భారీ ఎత్తున అభిమానులు పోటెత్తారు. ఇక, ఎన్నికల సమయంలో ఆయన నిర్వహించిన సభలకు యువత జిల్లాలు .. దాటుకుని మరీ.. వెళ్లి జనసేనానినికి జై కొట్టారు. అంతేకాదు.. కాబోయే సీఎం .. […]
అంతుపట్టని పవన్ రాజకీయం… ఈ కొత్త ప్లాన్ ఏంటో..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. వరుసగా ప్రజల్లోకి వస్తున్నారు. కౌలు రైతుల కుటుంబా లను పరామర్శించి.. వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీనికితోడు.. ఆదివారం ఆదివారం.. ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపైనా.. వైసీపీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి గత మూడేళ్లతో పోల్చుకుంటే.. ఇప్పుడు పవన్ దూకుడు పెంచడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలే చేస్తున్నారు. దీనికి కారణం.. ఎన్నికలు దగ్గరపడడమేనా? లేక మరేదైనా వ్యూహం ఉందా? అనేది చర్చగా […]
ఇది అసలైన పొలిటికల్ మజా అంటే..బీజేపీ – పవన్ పొత్తులో అదిరిపోయే ట్విస్ట్ వచ్చేసింది…!
రాజకీయంగా.. తాము పొత్తులో ఉన్నామని చెబుతారు. కానీ, ఎక్కడా ఒకే వేదికను పంచుకున్న దాఖలా కనిపించదు. ఇదో చిత్రమైన వ్యవహారం. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా.. తాము కలిసే పోటీ చేస్తామని కూడా చెబుతున్నారు. అయితే.. ఆ తరహా వ్యూహాలు ఎవరికీ.. ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అసలు ఈ పొత్తు ఏ తీరాలకు? అనే ప్రశ్నలు రాజకీయ తెరమీదకి వస్తున్నాయి. ఆ రెండు పార్టీలే.. బీజేపీ-జనసేన. చేతులు కలిసినా.. మనసులు కలవని పొత్తుతో ముందుకు సాగుతున్నారు. […]
పవన్ పై బాబు కాన్ఫిడెన్స్?
పవన్ కల్యాణ్ ఎంత దూకుడుగా రాజకీయం చేస్తే తమకు అంత మంచిదని తెలుగు తమ్ముళ్ళు అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైసీపీని గట్టిగా టార్గెట్ చేసి, ఆ పార్టీపై ప్రజా వ్యతిరేకత పెంచడంలో పవన్ కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పొచ్చు. ప్రజా సమస్యలపై గళం విప్పుతూ..వైసీపీ ప్రభుత్వం చేసే తప్పులని ఎత్తిచూపుతున్నారు. నిత్యం ఏదొక సమస్యపై పోరాడుతూనే ఉన్నారు…కౌలు రైతులు, గుంతల రోడ్లు, మద్యపాన నిషేధం హామీ,…ఇంకా జగన్ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. సరే […]
బాబు భ్రమలు..ఆ జిల్లాల్లో వీక్?
అదిగో జగన్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది..జగన్ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు చీదిరించుకుంటున్నారు. అసలు జగన్ కు ప్రజలు ఇంకో అవకాశం ఇవ్వరని, రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, ఇంకా వార్ వన్ సైడ్ అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఏ మీటింగ్ లో చూసిన బాబు ఇలాగే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రజలు…జగన్ ని చిత్తుగా ఓడించడానికి రెడీగా ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ బాబు భ్రమలే […]
‘సీఎం’ పవన్: బాబుకు షాక్ తప్పదా?
సీఎం సీఎం సీఎం…పవన్ పాల్గొన్న ప్రతి సభలో వినపడే నినాదాలు. పవన్ ని ఉద్దేశించి..జనసేన శ్రేణులు, అభిమానులు సీఎం సీఎం అంటూ అరుస్తూ ఉంటారు. అంటే పవన్ సీఎం అవ్వాలనేది అభిమానుల కోరిక. కానీ ఆ కోరిక నెరవేరడం అనేది చాలా కష్టమైన పని అనే సంగతి తెలిసిందే. ఎందుకంటే ఏపీలో జనసేనకు బలం పెద్దగా లేదు…వైసీపీ-టీడీపీలకు ధీటుగా జనసేన లేదు. ఏదో 6-7 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి ఉన్నాయి. మరి ఆ ఓట్లతో […]
బీజేపీ మళ్ళీ ‘ఒక్కటి’ దాటడం కష్టమేనా!
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది ఒక వింత పరిస్తితి…ఒకచోట బలంగా ఉంటే…మరొక చోట చాలా వీక్ గా ఉంది. తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని చూస్తుంటే..ఏపీలో కనీసం ఒక్క సీటు అయిన దక్కకపోతుందా? అని బీజేపీ చూసే పరిస్తితి ఉంది. వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పెద్ద బలం లేదు. ఎప్పుడైనా టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగైదు సీట్లు గెలుచుకునే పరిస్తితి తప్ప…సొంతంగా బీజేపీ సత్తా చాటిన సందర్భాలు తక్కువ. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో […]
బాబు…పవన్ లేకుండా కష్టమే!
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి..ఎప్పటికప్పుడు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు చేసే రాజకీయంతో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైనట్లు కనిపిస్తోంది..అలాగే ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉంటున్నారు…మళ్ళీ ప్రజలు మద్ధతు తమకే ఉందని వైసీపీ భావిస్తుంది…లేదు లేదు ఈ సారి ప్రజలు వైసీపీని నమ్మరని టీడీపీని గెలిపిస్తారని…ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. అటు ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. అయితే ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్న…ఈ సారి మాత్రం ఎన్నికలు […]









