గత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సీట్లలో గాజువాక, భీమవరం, మంగళగిరి సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీట్లలో తొలిసారి పవన్ కల్యాణ్, నారా లోకేష్ పోటీ చేశారు. గాజువాక, భీమవరంల్లో పవన్..మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు. అయితే ఇద్దరు నేతలు జగన్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇలా తొలిసారి పోటీ చేసి ఇద్దరు నేతలు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ చినబాబు…మంగళగిరిలో పోటీ చేయడం […]
Tag: Janasena
వారంతా ఏమైపోయారు… జనసేనలో ఏం జరుగుతోంది…!
ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే గట్టిగా ఉంది. ఆ తర్వాత.. అంతా కూడా.. టికెట్ల పంపకాలు.. ప్ర జల దృష్టిలో చేయాల్సిన పనులు.. మేనిఫెస్టోల రూపకల్పన.. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. సో.. ఏదైనా ప్రజలకు చేరువ కావాలంటే.. ఇదే మంచి సమయం… మించితే దొరకదు అన్నట్టుగా నాయకు లు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన.. జనసేనలో మాత్రం నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలో గత […]
గాజువాకలో కొత్త ట్విస్ట్..ఛాన్స్ ఎవరికి?
విశాఖలో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ టీడీపీ-జనసేనలు వేగంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అసలు చెప్పాలంటే గాజువాకలో టీడీపీ బలం ఎక్కువ..ఇక్కడ మంచి విజయాలు అందుకుంది. 2014లో కూడా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది…వైసీపీని టీడీపీ-జనసేనలే గెలిపించాయి. ఇక్కడ జనసేన తరుపున పవన్, టీడీపీ తరుపున […]
మాజీలని టెన్షన్ పెడుతున్న పవన్?
పవన్ కల్యాణ్ వల్ల వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందా? పవన్ గాని టీడీపీతో కలిస్తే..తమకు గెలుపు కష్టమని ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? పైకి తమకు తిరుగులేదని చెప్పుకుంటున్నా…తమని జగన్ ఇమేజ్ కాపాడేస్తుందని అనుకుంటున్నా సరే..లోలోపల మాత్రం పవన్ వల్ల డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల చాలామంది వైసీపీ నేతలు…ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు […]
రఘురామ కోసం టీడీపీ త్యాగం!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం టీడీపీ త్యాగం చేయనుందా? నెక్స్ట్ రఘురామని గెలిపించుకోవడం కోసం కంచుకోట లాంటి నరసాపురం సీటుని వదిలేసుకుంటుందా? అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులని చూస్తే అవుననే అనిపిస్తుంది…నెక్స్ట్ ఎన్నికల్లో రఘురామ గెలుపు కోసం టీడీపీ త్యాగం చేయడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ని పెట్టకుండా వస్తుందని చెప్పొచ్చు. టీడీపీకి ఉన్న కంచుకోటల్లో నరసాపురం కూడా ఒకటి…అయితే పొత్తులు ఉన్న ప్రతిసారి ఈ సీటుని టీడీపీ త్యాగం […]
నో డౌట్..ఆ సీటు జనసేనదే..కానీ!
రాష్ట్రంలో బలపడాలని పవన్ కల్యాణ్ గట్టిగానే కష్టపడుతున్నారు…గత ఎన్నికల్లో ఎలాగో విఫలమయ్యారు కాబట్టి…ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు..అందుకే గతం కంటే ఎక్కువగా యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్నారు…ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు..వైసీపీ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు…పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. ఏదేమైనా నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని పవన్ అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో వైసీపీ, టీడీపీలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి…ఆ రెండు పార్టీలని తట్టుకుని జనసేన […]
పొత్తులో ట్విస్ట్..అంతా వ్యూహాత్మకమే..!
టీడీపీ-జనసేన పొత్తు విషయంలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే…రెండు పార్టీలు నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వస్తుంది..ఆ రెండు పార్టీలు కలిస్తేనే వైసీపీని ఎదురుకోవడం సాధ్యమవుతుందని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోవడం వల్లే ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది చేకూరిందని, ఈ సారి కూడా అదే జరిగితే మళ్ళీ టీడీపీ-జనసేన నష్టపోవడం ఖాయమని అంటున్నారు. ఇదే క్రమంలో జగన్ ని గద్దె […]
సేమ్ టు సేమ్.. పవన్ అదే పొలిటికల్ పాఠం..!
సేమ్ టు సేమ్.. డైలాగులు మాత్రమే మారాయి. విషయం మాత్రం అదే! అదే.. పవన్ ప్రసంగం. ఆయన తాజాగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. జనవాణి కార్యక్రమం నిర్వహించారు. అయితే.. ఈ సంద ర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. ప్రసంగాలను పరిశీలిస్తే.. ఎక్కడో ఎవరో రాసిన డైలాగులు.. చేసిన వ్యాఖ్యలే గుర్తుకు వచ్చేలా ఉండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకు అధికారం ఇవ్వాలని.. పవన్ కొన్నాళ్లుగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో వైసీపీపై తీవ్ర […]
బాలయ్య చిన్నలుడుకు పవనే ప్లస్?
నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కాస్త గెలిచే అవకాశాలు తగ్గుతాయనే చెప్పొచ్చు. అయితే సీట్లు విషయం, సీఎం అభ్యర్ధి విషయంలో రెండు పార్టీలు గట్టిగా పంతం పట్టి కూర్చుంటున్నాయి..దీంతో ఈ మధ్య పొత్తు వ్యవహారంపై ఎలాంటి చర్చలు నడవటం లేదు. ఎవరికి వారే సింగిల్ గానే పోటీ చేస్తామని అన్నట్లు చెబుతున్నారు. అయితే సింగిల్ గా పోటీ చేస్తే వైసీపీకే బెనిఫిట్ […]









