ఈ సారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే…చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడిపోతుందని చెప్పొచ్చు…నిజానికి గత ఎన్నికల్లోనే రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే…వైసీపీ తరుపున 151 మంది ఎమ్మెల్యేలు గెలిచేవారు కాదు…ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు..కనీసం 30 సీట్లు అయిన వైసీపీ కోల్పోయేది. కేవలం టీడీపీ-జనసేన విడిగా పోటీ చేయడం వల్ల పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచేశారు. ఈ సారి కూడా అదే జరిగితే మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలకు […]
Tag: Janasena
అంబటికి పవన్‌తో రిస్క్ ఉందా?
1989 తర్వాత అంబటి రాంబాబుకు 2019 ఎన్నికలు కలిసొచ్చాయనే చెప్పాలి. అప్పుడు ఎప్పుడో 1989లో అంబటి కాంగ్రెస్ తరుపున రేపల్లెలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు…అంతే ఇంకా మళ్ళీ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు…ఒకోసారి సీటు కూడా దొరకలేదు. అయితే 2014లో అంబటి వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం వెయ్యి ఓట్ల మెజారిటీతో సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ గాలి…ఓడిపోయిన సానుభూతి అంబటికి కలిసొచ్చింది. కోడెలపై 21 వేల […]
ఎడ్జ్ లో వైసీపీ..టీడీపీ దాటుతుందా?
ఏపీలో ఎప్పటినుంచే నెక్స్ట్ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తోంది..మళ్ళీ జగన్ గెలుస్తారా? లేక చంద్రబాబు గెలుస్తారా? లేదంటే పవన్ కల్యాణ్ ని? ఈ సారి ప్రజలు ఆదరిస్తారా? అనే చర్చలు నడుస్తున్నాయి. అటు వైసీపీ-టీడీపీలు ఏమో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిపోతున్నాయనే విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఏదేమైనా గాని నెక్స్ట్ ఎన్నికలే అందరి టార్గెట్..అలాగే ఇటీవల పలు సర్వేలు కూడా ఆసక్తికరంగా మారాయి. […]
జనసేన వైపు.. ఆ వైసీపీ ఎమ్మెల్యేల చూపు.. ఇంత షాకా…!
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీ వైసీపీలో మార్పులు జరుగుతున్నాయ నే చర్చ తెరమీదికి వచ్చింది. చాలా మంది జగన్ అభిమానులమని చెప్పుకొనే నాయకులు కూడా ఇప్పు డు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు.. త్వరలోనే తమ దారి తాము చూసుకునేందుకు ప్రయత్నా లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసినట్టు వైసీపీ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరిగిందో […]
సేనానికి సింగిల్ డిజిట్?
గత ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఈ సారి ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాలనే కసితో పనిచేస్తున్నారు. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టాలని చూస్తున్నారు..అధికారంలోకి రాకపోయినా సరే..అధికారాన్ని డిసైడ్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఛాన్స్ దొరికితే తమ అధినేత సీఎం అవుతారని జనసైనికులు భావిస్తున్నారు. అలాగే టీడీపీతో పొత్తు ఉంటే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు జనసేనకు బలం లేకుండా ఏకంగా […]
వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్… మామూలు లాభం కాదుగా…!
వైసీపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. వేసింది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రచారం రావడం లేదని.. అంతా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. తరచుగా.. సీఎం జగన్ వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుకూల మీడియా లేదని.. తాము ఏం చేస్తున్నా.. వ్యతిరేక కోణంలోనే చూస్తున్నారని.. ఆయన రగిలిపోతున్నారు. అంతేకాదు.. తరచుగా.. కొన్ని పత్రికలు మీడియాలపై.. ఆయన నిప్పులు చెరుగుతున్నారు. తాము ప్రజల కు ఎంతో మేలు చేస్తున్నాని కూడా ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాయిస్ నిరంతరం ప్రజలకు వినిపించేలా […]
రాధా క్లారిటీ ఇచ్చేది అప్పుడేనా?
ఏపీలో కాపు వర్గంలో అగ్రనేతగా ఉన్న వంగవీటి రాధా రాజకీయ పయనం ఎటువైపు వెళుతుందో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. వరుసగా రాజకీయాల్లో ఫెయిల్ అవుతూ వస్తున్న రాధా…రాజకీయ భవిష్యత్తుపై కాపు వర్గం బాగానే బెంగ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక్క 2004లోనే రాధా రాజకీయంగా సక్సెస్ అయ్యారు. అప్పుడే ఎమ్మెల్యేగా గెలిచారు…ఆ తర్వాత వరుసగా పార్టీలు మారిన….నియోజకవర్గాలు మారిన విజయం మాత్రం దక్కలేదు. చివరికి వైసీపీలో తనకు గౌరవం లేదని చెప్పి…వంగవీటి ఫ్యామిలీ బద్ధశత్రువుగా భావించే టీడీపీలోకి […]
నాదెండ్లకు సైకిలే దిక్కు?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు లేకపోతే..చాలామంది నేతల గెలుపు అవకాశాలు తగ్గుతాయని చెప్పొచ్చు…ఇటు టీడీపీ గాని, అటు జనసేన నేతలకు గాని పొత్తు అనేది చాలా ముఖ్యమని చెప్పొచ్చు…పొత్తు లేకపోతే గెలుపోటములు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండు పార్టీల్లో ఉన్న ముఖ్యమైన నేతలు గెలుపోటముల అవకాశాలు పొత్తు మీదే ఆధారపడి ఉన్నాయి. ఇదే క్రమంలో జనసేనలో పవన్ తర్వాత నెంబర్ 2 స్థానంలో కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ రాజకీయ భవిష్యత్ కూడా పొత్తు మీదే […]
గోదావరి బాధలు పవన్‌కు పట్టవా… జనసేన ఏమైపోయింది…!
ఔను.. ఇంత జరుగుతున్న జనసేన ఏమైనట్టు.. ఆ పార్టీ నాయకులు ఏం చేస్తున్నట్టు? ఇదీ.. ఇప్పుడు ప్ర శ్న. రాజకీయ వర్గాల్లోనూ.. ఇతర వర్గాల్లోనూ జోరుగా వినిపిస్తున్న మాట. ఎందుకంటే.. జనసేన అధినేత.. పవన్ కళ్యాణ్ తరచుగా.. రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే.. సమయానికి ఆయన కనిపించడం లేదని.. అంటున్నారు పార్టీ శ్రేణులు. అదే.. గోదావరి జిల్లాల్లో.. సంభవించిన వరదలు.. తర్వాత.. పరిణామాల నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ ఇక్కడ పర్యటిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు రెండోసారి కూడా […]









