ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ-జనసేన ఓ రేంజ్ లో పోరాటం చేస్తున్నాయి. ఇక రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతుండటంతో వైసీపీ సైతం..రెండు పార్టీలకు ఎక్కడకక్కడ చెక్ పెట్టే దిశగానే రాజకీయం చేస్తుంది. ఎక్కడ కూడా ఆ రెండు పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని చూస్తుంది. ఇదే సమయంలో ఫ్లెక్సీల విషయంలో కూడా వైసీపీ తగ్గడం లేదు. పేదలకు, పెత్తందార్లకు యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు కడుతున్న విషయం తెలిసిందే. అందుకే పేదలని కాపాడుతూ […]
Tag: Janasena
ఉత్తరాంధ్రలో వైసీపీకి పోటీగా టీడీపీ..ఆధిక్యం ఎవరిదంటే?
ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు..అక్కడ ఆధిక్యం సాధించాలని రెండు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మెజారిటీ సాధిస్తే రాష్ర్టంలో అధికారం సాధించడం సులువే. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. మూడు జిల్లాలు కలిపి 34 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 28 సీట్లు గెలుచుకోగా, టిడిపికి 6 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే వైసీపీ […]
ఫ్లెక్సీ వార్: వైసీపీకి టీడీపీ-జనసేన కౌంటర్..కానీ!
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. మధ్య మధ్యలో జనసేన సైతం వైసీపీపై ఫైర్ అవుతుంది. ఈ క్రమంలో అధికార వైసీపీ ప్రతి నియోజకవర్గంలో కడుతున్న ఓ ఫ్లెక్సీ అంశం బాగా వివాదమవుతుంది. పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం అని జగన్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పేదలని కాపాడుతున్నట్లు ఫోటో పెట్టడం…వారిపై చంద్రబాబు, పవన్ లాంటి వారు రాళ్ళు విసురుతున్నట్లు […]
టీడీపీ-జనసేన పొత్తులో ట్విస్ట్‌లు..సీట్ల కోసం పోరు.!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదని చెప్పి.రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే వీరితో బిజేపి కలుస్తుందా? లేదా? అనేది తర్వాత తేలనుంది. ఇక పొత్తులో సీట్ల పంపకాలు ఎలా […]
వెస్ట్‌లో టీడీపీ-జనసేన లెక్క తేలినట్లేనా..స్వీప్ ఛాన్స్ ఉందా?
టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెట్టాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయింది. ఇక సీట్ల విషయంపైనే చర్చ నడుస్తున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి డ్యామేజ్ జరిగింది..కానీ ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని, రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. ఇక పొత్తులో ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారో ఇంకా లెక్క తేలలేదు. […]
పవన్ వ్యూహాలు..జగన్‌కే ప్లస్ అవుతాయా?
వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఓడించాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇద్దరు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి జగన్‌కు మేలు జరిగింది. కానీ ఈ సారి అలా జరగకూడదని, ఇద్దరు కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే బాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ పవన్ మరోక అంశం కూడా […]
పొత్తులతోనే ముందుకు..సీఎం అభ్యర్ధి అప్పుడే ఫిక్స్.!
మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఫిక్స్ అవుతున్నాయి. వైసీపీని గద్దె దించేందుకు పొత్తులతోనే ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. టిడిపి-జనసేన-బిజేపి..ఇలా మూడు పార్టీలు పొత్తులోనే వెళ్తామని అంటున్నారు. అయితే ఎవరు కలిసొస్తారో లేదో తనకు తెలియదని, ఇప్పటివరకు జరిగిన చర్చలు ప్రకారం..మూడు పార్టీలు పొత్తులో ఉంటాయని, అలాగే ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి చర్చ ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. తమ ప్రత్యర్థి వైసీపీయేనని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం.. పొత్తుల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడమే […]
టీడీపీ-జనసేన సరే..బీజేపీ కలుస్తుందా?
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైపోయినట్లే…అందులో ఎలాంటి డౌట్ లేదు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి రానివ్వకూడదు అని చెప్పి..రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలోనే పలుమార్లు చంద్రబాబు, పవన్ కూడా భేటీ అయ్యారు. ఇక తాజాగా పవన్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయని, గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని, వైసీపీని గద్దె […]
రియాలిటీలో పవన్..జనసైనికులు ఒప్పుకుంటారా?
రాజకీయాలు ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా చేయాలి..అప్పుడే ప్రజల నమ్మకాన్ని ఏ నాయకుడైన సంపాదించుకుంటారు. అలా కాకుండా మాటలు కోటలు దాటి..చేతలు గడప కూడా దాటాకపోతే ప్రజలు నమ్మరు. ఇక తమకున్న బలం బట్టే రాజకీయం చేస్తే బాగానే ఉంటుంది..అలా కాకుండా బలాన్ని ఎక్కువ ఊహించని రంగంలోకి దిగితే దెబ్బతినక తప్పదు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్..రియాలిటీకి దగ్గరగానే రాజకీయం చేస్తున్నారని చెప్పవచ్చు. ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు కాస్త రియాలిటీకి దూరంగా ఉండటం..పైగా వైసీపీ శ్రేణులు..జనసేన […]








