తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. రాయలసీమతో పాటు ఉమ్మడి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు పూర్తి చేసుకున్నయాత్ర… రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గంలో ప్రవేశించింది. ఈ ఏడాది జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైన ఇప్పటికే 2,400 కిలోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చింది కూడా. దీంతో ప్రతి […]
Tag: Janasena
టీడీపీ-జనసేన నెక్స్ట్ ఉగాదికి ఉండవా?
నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తామనే కాన్ఫిడెన్స్ లో వైసీపీ నేతలు ఉన్నారనే చెప్పాలి. ఈ సారి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెబుతున్నారు. ఇంకా ప్రతిపక్షాలు అడ్రెస్ ఉండవని మాట్లాడుతున్నారు. జగన్ ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టే..మళ్ళీ ప్రజలు జగన్‌కు అండగా నిలబడతారని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అడుగు ముందుకేసి..వచ్చే ఉగాదికి టిడిపి-జనసేనలు ఉండవని, ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని చెప్పుకొచ్చారు. ఒకరు 40 ఏళ్ల ఇండస్ట్రీ, […]
సీటు రాకపోతే ఇండిపెండెంట్..టీడీపీ-జనసేనలో కొత్త రచ్చ.!
టీడీపీ-జనసేన పొత్తు కొత్త సమస్యకు దారి తీసేలా ఉంది. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదని చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు కానీ..కింది స్థాయిలో రెండు పార్టీల శ్రేణులు ఎంతవరకు కలుస్తాయి. ఎంతవరకు సహకరించుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు నడుస్తున్నాయి. సీటు తమకంటే తమకని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్తితుల్లో ఒక పార్టీకి సీటు దక్కితే మరొక పార్టీ నేత ఇండిపెండెంట్ గా బరిలో దిగే అవకాశాలు కూడా […]
పాత మిత్రుల మధ్య చిగురించిన కొత్త స్నేహం…!
పైకి పొత్తులు… లోపల మాత్రం కడుపులో కత్తులతో నిన్న, మొన్నటి వరకూ స్నేహం చేసిన బీజేపీ, జనసేన నేతలు పాత వైరానికి స్వస్తి పలికారు. అధ్యక్షుడు మారిన వెంటనే కొత్త స్నేహానికి తెరలేపారు. చాలా రోజుల తరువాత రాజకీయంగా అరుదైన దృశ్యం కనిపించింది. పంచాయితీల నిధుల మళ్లింపు, సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం పై అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు బీజేపీ ఇచ్చిన ధర్నా పిలుపునకు జనసేన కూడా మద్దతు పలికింది. జనసేన, బీజేపీ జెండాలు ధర్నా […]
వంగవీటి రాధా టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా….?
కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత వంగవీటి రాధా. కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత వైసీపీ… ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు రాధా. 2019 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు రాధా. ఎన్నికల్లో రాధాకు టికెట్ వస్తుందని అంతా భావించినప్పటికీ.. కేవలం స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రమే చంద్రబాబు అవకాశమిచ్చారు. ఇక ఎన్నికల తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాననే హామీ కూడా నాలుగేళ్లుగా అమలు […]
బెజవాడలో టీడీపీకి 2-జనసేనకు 1…ఫిక్స్ అయింది.!
వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేయడం అనేది దాదాపు ఖాయమైంది. అధికారికంగా పొత్తుపై ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ లోపు అంతర్గతంగా సీట్లపై చర్చ నడుస్తుంది. టిడిపి..జనసేనకు ఏ ఏ సీట్లు వదులుతుందనేది పెద్ద చర్చగా మారింది. కొన్ని సీట్ల విషయంలో జనసేన గట్టిగానే పట్టు పడుతుంది. అలాగే టిడిపి సైతం ఆ సీట్లని వదులుకోవడానికి రెడీగా లేదు. కానీ సీట్లపై చర్చలు పూర్తిగా చంద్రబాబు, పవన్ చూసుకుంటారు. ఇంకా వారు డిసైడ్ చేసిందే […]
విశాఖలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ.!
అధికారికంగా టిడిపి-జనసేన పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనే అంశంపై మాత్రం చర్చ నడిచిపోతుంది. పైగా ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్..త్వరలోనే జనసేన ఏ సీట్లలో పోటీ చేస్తుందో చెబుతామని అన్నారు. అంటే అన్నీ సీట్లలో జనసేన పోటీ చేయడం లేదు. దీని బట్టి చూస్తే టిడిపితో పొత్తు రెడీ అయినట్లే. అందుకే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో చర్చలు నడుస్తున్నట్లు […]
టీడీపీ కోటని కూల్చనున్న వైసీపీ..తొలిసారి ఇలా.!
గత ఎన్నికల్లో వైసీపీ అద్భుతమైన విజయం సాధించిన..ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఇంతవరకు వైసీపీ జెండా ఎగరలేదు. అయితే అధికారంలోకి వచ్చాక ఆ నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా వైసీపీ ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే టిడిపి కంచుకోటలుగా ఉన్న స్థానాలపై ఫోకస్ పెట్టి బలం పెంచుకుంటూ వస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటారు. ఇదే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కొన్ని టిడిపి కంచుకోటలని వైసీపీ కూల్చే అవకాశాలు […]
ఆ రెండు జిల్లాలేనా పవన్ టార్గెట్…!?
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్. అందుకే దాదాపు రెండేళ్లుగా అధికార పార్టీపై మాటల తూటాలు ఎక్కుపెట్టిన పవన్… అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా క్రమంగా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ సభకు పెద్ద ఎత్తు అభిమానులు వస్తున్నప్పటికీ… వారంతా ఓటర్లు మారడంలో విఫలమవుతున్నారు. దీంతో ఈ సారి మాత్రం ఆ పరిస్థితిని మార్చేందుకు స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. గతంలో మాదిరి ఆవేశ […]








