జైల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న తెలుగు హీరో.. ఎవ‌రో తెలిస్తే ఫ్యాన్స్ గ‌గ్గోలు పెట్టేస్తారు!

గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ఇటీవ‌ల విడుద‌లైన `జైల‌ర్‌` మూవీతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో వ‌చ్చిన యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మించారు. ర‌మ్య‌కృష్ణ‌, త‌మ‌న్నా, మోహ‌న్ లాల్‌, శివరాజ్‌కుమార్‌, జాకీష్రాఫ్ వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి స్వ‌రాలు అందించాడు. ఆగ‌స్టు […]

ఉపాసన తాతయ్యకు కోటి రూపాయిల చెక్ ఇచ్చిన `జైల‌ర్‌` నిర్మాత‌.. ఎందుకో తెలుసా?

గ‌త నెల‌లో విడుద‌లైన `జైల‌ర్‌` సినిమా గ్రాండ్ విక్ట‌రీ సాధించిన సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు కూడా ఊహించ‌ని రేంజ్ లో ఈ సినిమా హిట్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది. 700 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ ను సాధించి రికార్డులు తిర‌గ‌రాసింది. జైల‌ర్ సాధించిన విజ‌యంతో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత క‌ళానిధి మార‌న్‌.. చిత్ర టీమ్‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే హీరో ర‌జ‌నీకాంత్‌, డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్‌ల‌కు లాభాల్లో […]

నిన్న ర‌జ‌నీ, నేడు నెల్స‌న్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన `జైల‌ర్‌` నిర్మాత‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ కి ఏం గిఫ్ట్ ఇచ్చారు?

గ‌త నెల‌లో విడుద‌లైన `జైల‌ర్‌` మూవీ ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. సూప‌ర్ స్టార్ ర‌జనీ కాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఏకంగా రూ. 600 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి ఎవ‌రి అంచ‌నాల‌కు అంద‌ని రేంజ్ లో స‌క్సెస్ అయింది. ఈ మూవీతో ర‌జ‌నీ స్ట్రోంగ్ కంబ్యాక్ ఇచ్చారు. మ‌రోవైపు జైల‌ర్ ఘ‌న విజ‌యంతో నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ […]

ర‌జ‌నీకాంత్‌కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు.. ఖ‌రీదైన కార్ల‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన `జైల‌ర్‌` నిర్మాత‌!

`జైల‌ర్‌` గ్రాండ్ విక్ట‌రీతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పంట పండింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ `జైలర్‌`.. గ‌త నెల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించింది. ఇప్పటికే ఐదు వందల కోట్లు దాటి, ఆరు వందల కోట్ల దిశగా ప‌రుగులు పెడుతోంది. జైల‌ర్ ఘ‌న విజ‌యంతో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత కళానిధి మారన్‌.. ర‌జ‌నీకాంత్ కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు ఇస్తున్నారు. జైల‌ర్ సినిమాకు ర‌జ‌నీకాంత్ ఆల్రెడీ రూ. 110 […]

టాలీవుడ్ లో ర‌జ‌నీ సంచ‌ల‌న రికార్డ్‌.. తెలుగులో `జైల‌ర్‌`కు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

టాలీవుడ్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌న రికార్డును సృష్టించారు. రీసెంట్ గా ఈయ‌న `జైల‌ర్` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. వ‌ల‌ర్డ్ వైడ్ గా కాసుల వ‌ర్షం కురిపించింది. డ‌బ్బింగ్ మూవీ అయిన‌ప్ప‌టికీ కూడా తెలుగులో జైల‌ర్ విధ్వంసం సృష్టించింది. పోటీగా దిగిన చిరంజీవి `భోళా శంక‌ర్` ను ఓ రేంజ్ లో డామినేట్ […]

రజనీకాంత్‌ ఎనర్జీ సీక్రెట్ అదా.. అందుకే త‌ర‌చూ హిమాలయాలకు వెళ్తుంటారా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఏడు ప‌దుల వ‌య‌సులోనూ ఎన‌ర్జిటిక్ గా ఉంటూ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. తాజాగా జైల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అయితే జైల‌ర్ విడుద‌ల‌కు ముందు రోజు ర‌జ‌నీకాంత్ హిమాల‌యాల‌కు వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తార‌ని అంద‌రికీ తెలుసు. అయితే క‌రోనా వ‌ల్ల గ‌త నాలుగు ఏళ్లు హిమాలయాల‌కు దూరంగా ఉన్న ర‌జినీ.. త‌న తాజా సినిమా జైల‌ర్ […]

`జైల‌ర్‌` మూవీకి అనిరుధ్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. హీరోలు కూడా వేస్టే!?

జైల‌ర్‌.. రీసెంట్ గా విడుద‌లైన యాక్ష‌న్ కామెడీ డ్రామా. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ‌, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ స్వ‌రాలు అందించాడు. ఆగ‌స్టు 10న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము […]

2 రోజుల్లో రూ. 140 కోట్లు.. `జైల‌ర్‌` విధ్వంసం ఇప్ప‌ట్లో ఆగేలా లేదుగా!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ డ్రామా బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్ తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. కేవ‌లం రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 140 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్ సాధించి దుమ్ము దుమారం లేపింది. తాజాగా జైల‌ర్ 2 డేస్ క‌లెక్ష‌న్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ సినిమా.. తొలి రోజే ఏకంగా […]

`జైల‌ర్` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను మిస్ చేసుకున్న బాల‌య్య‌.. హాట్ టాపిక్ గా డైరెక్ట‌ర్ కామెంట్స్‌!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా `జైల‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఆగ‌స్టు 10న విడుద‌లై.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో ర‌జ‌నీ.. బాక్సాఫీస్ వ‌ద్ద అరాచ‌కం సృష్టిస్తున్నాడు. క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దులుపుతున్నారు. కేవ‌లం తెలుగులోనే తొలి రోజు ఈ చిత్రం ఏకంగా రూ. 7 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను అందుకుంది. […]