టాలీవుడ్ లో దర్శకుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి ఇప్పటివరకు ఫ్లాప్ అనే సినిమాని తెరకెక్కించలేదని చెప్పవచ్చు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్నో చిత్రాలను తెరకెక్కించడంతోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసిన దర్శకుడుగా పేరు సంపాదించారు. బాహుబలి, RRR వంటి చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటిది రాజమౌళి దర్శకత్వంలో ఎవరైనా నటించాలంటే ఎగిరి గంతేస్తూ ఉంటారు. అలాంటిది రాజమౌళి సినిమాలని రిజెక్ట్ చేసిన కొంతమంది హీరోల గురించి తెలుసుకుందాం. […]
Tag: hilight
ఆ కారణంగానే బండ్ల గణేష్ పార్టీ మార్చేసారా..?
పవన్ కళ్యాణ్ ను దైవంగా పూజిస్తూ ఉంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈయన పవన్ కి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తీసిన ‘గబ్బరసింగ్’ సినిమా భారీ విజయాలను సొంతం చేసుకుంది. మరో సినిమా ‘తీన్మార్’ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఏదైనా సందర్భాలలో బండ్ల గణేష్ మైక్ పట్టు కునరంటే ఓ రేంజ్ లో పవన్ ను పొగుడుతూ ఉంటారు.. ఇది చూసే వాళ్లకి అతిగా అనిపించినా […]
హీరో నిఖిల్ ఆ సీరియల్లో నటించాడని తెలుసా..?
టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదట హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ నటుడు ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. యువత సినిమాతో మరింత క్రేజ్ ను అందుకున్న నిఖిల్.. ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ, కిరాక్ పార్టీ, కార్తికేయ -2 సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు నిఖిల్. ముఖ్యంగా […]
రూ. 15 కోట్ల టార్గెట్.. 3 రోజుల్లో `హిట్ 2` ఎంత వసూల్ చేసిందో తెలిస్తే షాకే!
గత వారం విడుదలైన చిత్రాల్లో `హిట్ 2` ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మీనాక్షిచౌదరి ఇందులో జంటగా నటించారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై హీరో నాని, ప్రశాంత్ తిపిరినేని సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 2న విడుదలై ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.03 కోట్లు, రెండొవ రోజు […]
వార్నీ.. ఇలియానా ఇంత పద్ధతిగా మారిపోయిందేంటి.. షాకైపోతున్న నెటిజన్లు!
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. సౌత్ లో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ కు మాకాం మార్చింది. అక్కడ సత్తా చాటాలని ప్రయత్నించింది. వరుస సినిమాలు చేసింది. కానీ, బాలీవుడ్ లో పాగా వేయలేకపోయింది. ఇక అదే సమయంలో ప్రియుడుతో బ్రేకప్ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఇలియానా.. కెరీర ను ఫిట్ నెస్ […]
బాలయ్య 108 నుంచి అదిరిపోయే అప్డేట్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ మరింత దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ మధ్యకాలంలో తన రేంజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఈ వయసులో కూడా వరుస సినిమాల ప్రకటిస్తూ భారీ పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలే కాదు ఇంకొకవైపు ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే […]
కృతి శెట్టికి ఊహించని షాకిచ్చిన సూర్య.. అరరే ఎంత పనైంది?
యంగ్ సెన్సేషన్ కృతి శెట్టికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించని షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాలకు వెళ్తే.. ప్రముఖ దర్శకుడు బాలతో సూర్య ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 18 ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ రిపీట్ కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సూర్య కెరీర్ లో 41వ ప్రాజెక్ట్ ఇది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. తమిళంలో ఈ […]
పెళ్లి లేదు గిల్లీ లేదు.. కీర్తి సురేష్ భలే అన్సార్ ఇచ్చిందిగా!
`మహానటి` సినిమాతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందిన అందాల భామ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కబోతోందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పెళ్లి తర్వాత కీర్తి సురేష్ నటనకు గుడ్ బై చెప్పబోతోందని, అందుకే కొత్త ప్రాజెక్టులను సైతం ఒప్పుకోవడం లేదంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలకు కీర్తి పరోక్షంగా అన్సార్ ఇచ్చేసింది. తాజాగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసి పెళ్లి లేదు గిల్లీ లేదు అని […]
మహేష్-త్రివిక్రమ్ మూవీలో మరో హీరో.. అలాగైతే సినిమా సూపర్ హిట్టే!
`సర్కారు వారి పాట` వంటి సూపర్ హిట్ అనంతరం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ […]









