శ‌ర్వానంద్ ఎంగేజ్మెంట్ డేట్ లాక్‌.. ఇంత‌కీ పెళ్లి ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు. అమెరికాలో జాబ్ అయినప్పటికీ.. కరోనా ప్రభావం కారణంగా ఆమె హైదరాబాద్ లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారట. శర్వా చేసుకోబోయే అమ్మాయి రెడ్డి కుటుంబానికి చెందిన అమ్మాయి అని తెలిసింది. ఆమె మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి కుమారుడు సుధీర్ […]

జగపతిబాబు తల్లి మాట కోసం ఆ పని చేస్తున్నారు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు నటుడుగా గుర్తింపు పొందిన జగపతిబాబు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరించారు. ఇక గతంలో ఎన్నో సినిమాలలో నటించి బాగా పాపులర్ అయిన జగపతిబాబు ఆ తర్వాత కొన్ని సినిమాలు నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. కానీ బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్గా రీఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులో అద్భుతమైన నటనను ప్రదర్శించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో విలన్ గా నటించడమే […]

కృష్ణ‌తో అక్ర‌మ సంబంధం అంట‌గ‌ట్టాడు.. న‌రేష్ నీచ‌పు బుద్ధి బ‌య‌ట‌పెట్టిన ర‌మ్య‌!

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టి ప‌విత్ర లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకోబోతున్నాని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. లిప్ లాక్ వీడియోతో ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. అయితే ఇది `మళ్ళీ పెళ్లి` సినిమా ప్రమోషన్ కోసం చేసిన పబ్లిసిటీ స్టంట్ అని ఇన్సైడ్ టాప్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య‌ రఘుపతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె నరేష్ పై దారుణమైన ఆరోపణలు చేసింది […]

ఆ ప‌నికి ఒప్పుకోలేదు కాబ‌ట్టే ఆఫ‌ర్లు రాలేదు.. స్నేహా ఉల్లాల్ షాకింగ్ కామెంట్స్‌!

స్నేహా ఉల్లాల్.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 2005 లో `లక్కీ: నో టైమ్ ఫర్ లవ్` లో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఈ చిత్రం త‌ర్వాత ఐశ్వర్య రాయ్ లా కనిపించడంలో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అప్ప‌ట్లో స్నేహా ఉల్లాల్ ను జూనియ‌ర్ ఐశ్వ‌ర్య రాయ్ అని కూడా పిలిచేశారు. ఆఫ‌ర్లు కూడా బాగానే ఉన్నాయి. తెలుగులో కింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. […]

చిరంజీవిపై కమెడియన్ ఆలీ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా కమెడియన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు కమెడియన్ ఆలీ. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న అనేక టీవీ షో కార్యక్రమాలలో జడ్జిగా, హోస్ట్ గా, గెస్ట్ గా కూడా బాగా అలరిస్తూ ఉన్నారు. స్టార్ హీరోల సినిమాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సుమతో కలిసి ఎన్నో వాటికి హోస్టుగా చేశారు. ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ల హీరోల డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటే స్టార్ హీరోలు […]

ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన సమంత..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత ప్రస్తుతం మయోసైటీస్ అనే వ్యాధితో సతమతమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా సరే సమంత పట్టువదలని విక్రమార్కుడిలా తన సినిమాలలో నటిస్తూనే తానే సొంతంగా డబ్బింగ్ చెబుతూ ఉంటోంది. నిత్యం కూడా ఎప్పుడు ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉంటుంది సమంత. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే బిజీ బిజీగా మారిపోయింది సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గానే ఉంటుంది. ప్రస్తుతం సినిమాలని సమంత […]

సలార్ సినిమా నుంచి కొత్త ఏడాది అప్డేట్..!!

కే జి ఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్గా పేరు సంపాదించారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దీంతో తన తదుపరి చిత్రం ప్రభాస్ తో కలిసి సలార్ సినిమాని ప్రకటించారు. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉన్నది. హీరోయిన్ గా ఇందులో శృతిహాసన్ నటిస్తూ ఉన్నది. అయితే షూటింగ్ మొదలుపెట్టిన సమయం నుంచి ఇప్పటివరకు అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల కావాల్సి ఉండేది కానీ సినిమా షూటింగ్ ఇప్పటికి చివరి దశలో ఉన్నందువలన ఆలస్యం […]

నరేష్ పై రమ్య రఘుపతి సంచలన వ్యాఖ్యలు..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరో ,నటుడు వీకే నరేష్ గురించి పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా మరొక నటి పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నారనే విషయంపై ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గడిచిన కొద్దిరోజుల క్రితం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా లిప్ కిస్ తో ఒక వీడియోని షేర్ చేస్తూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామని తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా నేటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ […]

ఆస్కార్ బరిలో టాప్ -10 లో ఎన్టీఆర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ స్టార్ కు కూడా దక్కని అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకున్నారు.ఆస్కార్ సందడి అప్పుడే మొదలైంది అతి త్వరలోనే ఆస్కార్ అవార్డుల యొక్క నామినేషన్ ప్రకటించబోతున్నారు. ఈ సమయంలో అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థలు ఆస్కార్ నామినేషన్లు ఎవరు ఉంటారనే విషయం అందరిలోనూ ఆసక్తికరంగా మారుతోంది. ఎవరికి అవార్డులు సాధ్యమనే విషయంపై ఊహాగానాలు ఇప్పటికి పలుకదుర్గ వినిపిస్తూనే ఉన్నాయి. […]