అన్నమయ్య సినిమాలో దేవుడి రోల్ కొద్దిలో మిస్ చేసుకున్న హీరోలు వీరే..

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన కెరీర్‏లో సూపర్ హిట్ అయిన చిత్రాలలో అన్నమయ్య సినిమా ఒకటి. 1997లో స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి ప్రధాన పాత్రలలో నటించారు. మోహన్ బాబు, రోజా, సుమన్, భానుప్రియ, శ్రీకన్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాస్ రావు కీలకపాత్రలలో కనిపించారు. ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర […]

అలనాటి హీరో సుమన్ భార్య ను ఎప్పుడైనా చూశారా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగిన హీరో సుమన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. హీరో సుమన్ మార్షల్ ఆర్ట్స్ ని పరిచయం చేసింది కూడా సుమనే .అలాంటి సుమన్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో జైలు జీవితాన్ని గడపడం చేత సుమన్ కెరియర్ కాస్త డౌన్ అయిపోయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత సుమన్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక పలు చిత్రాలలో […]

చెయ్యని తప్పు వల్ల సినీ కెరీర్ పాడు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..!

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లు, నిర్మాతలు లేదా హీరోల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ వివాదాల వల్ల కొంతమంది కెరీర్ నాశనం అవుతూ ఉంటుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి టాలెంట్ ఉండి కూడా కెరీర్ నాశనం అయిపోయిన నటులు అందరూ ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • సుమన్ సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు మాస్ హీరోగా ఎంతో మంది […]

నటుడు సుమన్ సహా జైలు జీవితం గడిపిన సినిమా స్టార్స్ వీరే!

సినీస్టార్లంటే దేవుళ్లుగా చూసే జనాలు వారు కూడా సగటు మానవులే అని రుజువు చేసే సంఘటనలు అనేకం జరుగుతుంటాయి. తప్పు చేస్తే వారు కూడా చట్టం నుండి తప్పించుకోలేరు అని తెలిపే కొన్ని సంఘటనలు వారి వారి పర్సనల్ లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తెలుగు హీరో సుమన్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనది మన రాష్ట్రం కాకపోయినా కూడా ఇక్కడే స్టార్ గా గుర్తింపు సాధించుకున్నాడు సుమన్. బేసిగ్గా కన్నడకి చెందిన వ్యక్తి […]

అలాంటి ఘనత దక్కించుకున్న హీరో సుమన్.. ఏం చేశారో తెలుసా?

హీరో సుమన్ ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోలు అయిన చిరంజీవి బాలకృష్ణ లకే ముచ్చెమటలు పట్టించారు. తరంగిణి సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుమన్.ఇక 20వ శతాబ్దం సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తరువాత సితార, మొండి మొగుడు, బావ బావమరిది,లాంటి సినిమాలు లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఈయన కెరీర్ బాగా ఉన్న సమయంలో సుమన్ ను బ్లూ ఫిలిమ్స్ కేసులో […]

టీఆర్ఎస్‌లోకి టాలీవుడ్ హీరో!

ఇప్ప‌టికే అన్నిపార్టీల్లోని నేత‌లు టీఆర్ఎస్‌కు ఆక‌ర్షితులై.. గులాబీ కండువా క‌ప్పేసుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా కొంత‌మంది హీరోలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నార‌ట‌. ఏపీలో టీడీపీకి ఎలాగూ సినీ గ్లామర్ పుష్క‌లంగా ఉంది. ఇక టీఆర్ఎస్‌కు కూడా ఆ కొర‌త తీరిపోనుంది. ప్ర‌ముఖ సినీ న‌టుడు ఇప్పుడు టీఆర్ఎస్ కండువా క‌ప్పేసుకుంటార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. అంత‌కుముందు త‌న‌కు పాలిటిక్స్‌లోకి రావాల‌ని చెప్ప‌డం.. త‌ర్వాత సీఎం కేసీఆర్‌ను క‌ల‌వ‌డం వంటివి చూస్తే.. ఆయ‌న `కారు`లో […]

జనసేనకు క్యూ కడుతున్న మహామహులు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం క‌న్‌ఫార్మ్ అయ్యింది. జ‌న‌సేన ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. ఇంకాస్త ముందుడ‌గు వేసి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు సైతం తాము సిద్ధ‌మ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న చేశాడు. దీంతో వ‌చ్చే ఎన్నికల్లో ఏపీలో ట్ర‌యాంగిల్ ఫైట్‌కు అదిరిపోయే రంగం సిద్ధ‌మైంది. జ‌న‌సేన నుంచి పోటీ చేయాల‌నుకుంటున్న వాళ్లు, అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ నుంచి టిక్కెట్లు దొర‌క‌డం కష్ట‌మ‌ని భావిస్తోన్న వాళ్లు జ‌న‌సేన నుంచి ఎన్నిక‌ల […]