అలాంటి ఘనత దక్కించుకున్న హీరో సుమన్.. ఏం చేశారో తెలుసా?

హీరో సుమన్ ఈ పేరు కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోలు అయిన చిరంజీవి బాలకృష్ణ లకే ముచ్చెమటలు పట్టించారు. తరంగిణి సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుమన్.ఇక 20వ శతాబ్దం సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఇక ఆ తరువాత సితార, మొండి మొగుడు, బావ బావమరిది,లాంటి సినిమాలు లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఈయన కెరీర్ బాగా ఉన్న సమయంలో సుమన్ ను బ్లూ ఫిలిమ్స్ కేసులో ఇరికించారట.

ఇది ఇలా ఉంటే సుమన్ సినిమాలలో అతనికి బాగా పేరు తెచ్చిపెట్టిన పాత్ర అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి గా కనిపించడం. ఈ సినిమాని రాష్ట్రపతిని కలిసి అప్పట్లో వీక్షించడం సుమన్ జీవితంలో ఒక మరిచిపోలేని రోజట. అంతేకాకుండా ఈ ఘనత దక్కించుకున్న ఏకైక హీరో సుమన్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే సుమన్ తన సినీ కెరీర్లో దాదాపుగా 100 సినిమాలు చేశారు.అంతే కాకుండా హాలీవుడ్ లో కూడా ఒక సినిమా లో నటించినట్లు తెలుస్తోంది.