కేవలం 10 బెండకాయలతో.. కోట్లు ఖర్చుపెట్టిన దక్కని అందమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి..!

ప్రస్తుత కాలంలో మనుషులకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నేటి కాలంలో మనిషి ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ఎంతో ముఖ్యమైనది. కానీ ఇప్పటి కాలంలో ఆరోగ్యం పై దృష్టి పెట్టడం లేదు.బెండకాయ వంటి కూరగాయలతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. తక్కువ ధరకు లభించే బెండకాయతో కోట్లు ఖర్చుపెట్టిన దొరకని ఆరోగ్యం లభిస్తుంది.బెండకాయను కూరగా,ఫ్రై చేసుకుని ఆహారంలో తింటే చాలా మంచిది. బెండకాయ నీళ్లు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. […]

స్పూన్ నెయ్యిలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. తప్పక అలవాటు చేసుకోండి..

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. అస్వస్థలకు గురవుతూనే ఉన్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతూ ఇబ్బంది పడుతున్నారు. రకరకాల మందులు తీసుకుంటూ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి శ్రమిస్తున్నారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మన వంటగదిలో ఉండే రెండే రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో మందులు అవసరం లేకుండానే అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చ‌ని నిపుణ‌లు చెబుతున్నారు. అవేంటంటే నెయ్యి, నల్ల […]

ఈవినింగ్ పూట ఈ స్నాక్స్ తీసుకుని సూపర్ స్ట్రాంగ్ గా తయారవ్వండి..!

సాయంత్రం అయ్యే సరికి మనకి గుర్తు వచ్చేది స్నాక్స్. ప్రతిరోజు సాయంత్రం స్నాక్స్ తినాలి. ఉడికించి తయారు చేసే ఈ రెసిపీ ఎంతో రుచిగా ఉంటుంది. ఇదొక గుజరాతీ సాంప్రదాయ స్నాక్. నానబెట్టిన బియ్యం,శనగపిండితో దీనిని తయారు చేస్తారు. పల్లి లేదా కొబ్బరి చట్నీ తో తీసుకోవచ్చు. బేల్ పూరి ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరమరాలతో తయారు చేసే ఈ రెసిపీ బరువు తగ్గించటంలో సహాయపడుతుంది. మరమరాల్లో ఉప్పు,కారం,కొత్తిమీర,టమాటో, ఉల్లిపాయ ముక్కలు,నూనె కలిపి సింపుల్ గా తయారు […]

రాగిజావని దూరం పెడుతున్నారా… అయితే ఈ బెనిఫిట్స్ కోల్పోయినట్లే..?

రాగి జావా సమ్మర్ లో ఎక్కువగా తాగుతారు. ఇది షుగర్ వ్యాధి ఉన్నవారు కూడా ఎక్కువగా తాగవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచి హెల్దీ జావా గా చెప్పొచ్చు.రాగిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయమునే రాగి జావా తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రాగి లో ప్రోటీన్, కార్బ్ హైడ్రేట్లా శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది.ఉదయమనే రాగి జావా తాగటం వల్ల రోజంతా ఉత్సాహం గా ఉంటుంది.రాగి జావాలో ఫైబర్ అధికం. […]

టీ తో కలిపి ఈ ఆహారం తీసుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలిస్తే మళ్లీ అలా చేయరు..?!

చాలామందిలో ప్రతిరోజు క‌చ్చితంగా టీ తాగే అలవాటు ఉంటుంది. రోజు ఉదయం, సాయంత్రం సమయంలో టీ తాగుతూ రిలీఫ్ అవుతుంటారు. అలా టీ అలవాటు అయినవారు ఒక్కరోజు దానిని తాగకపోయినా ఏదో కోల్పోయిన‌ట్లు ఫీల్ అవుతూ ఉంటారు. అయితే టీ తో పాటు బిస్కెట్స్ లేదా బన్ లేదా పకోడీ లాంటి స్నాక్స్ ను కూడా జత చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ టీతోపాటు మనం తీసుకునే కొన్ని చిరుతిళ్లు ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తాయని నిపుణులు […]

ఈ విత్తనాలు తింటే.. మీ ఆరోగ్యానికి డోకానే లేదు..!

పైన కనిపించిన గింజలను గుర్తుపట్టారా? అయినా మనకి పిజ్జా మరియు బర్గర్ వంటివి గుర్తుకొస్తాయి కానీ ఇటువంటి పోషకాహారం పెద్దగా గుర్తుకు రాకపోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు మరియు పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. విత్తనాలలో అవి పుష్కలంగా దొరుకుతాయి. తద్వారా మన ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్లాక్స్ సీడ్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులోని పోషకాలు మరియు ఇతర విటమిన్లు కారణంగా మన బాడీ హెల్దీగా ఉంటుంది. అదేవిధంగా […]

మామిడి పూత‌తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

సమ్మర్ సీజన్ వచ్చేసింది. మామిడి పండ్లను ఇష్టంగా తినేవారికి ఇది పెద్ద గుడ్ న్యూస్. పండ్ల లో రారాజైన మామిడి పండ్ల‌ని ఇష్టంగా తిన‌నివారు ఉంటారంటే అతిశ‌యోక్తి కాదు.. అయితే, మామిడి పండ్లను తింటే స‌గ్గ‌డ్డలు వస్తాయని, బాడీలో హిట్ పెరిగి చాలా స‌మ‌స్య‌లు వ‌స్తాయని చాలామంది భయపడతారు. కానీ మామిడి పండ్లు మ‌న‌వ శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మామిడి పండ్లే కాదు.. మామిడి పూత‌ కూడా చాలా మేలు చేస్తుందని నిపుణులు చెప్తునారు. […]

సువాసన వెదజల్లే ఈ పండ్ల‌లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయా.. ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

కెపెల్ ఫ్రూట్ ఇవి మన దేశంలోని కేరళ రాష్ట్రంలో స‌మృధ్ధిగా పండే పంట. ఈ పండ్లు ఎన్నో పోషకాలు క‌లిగి మాన‌వ ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. ఈ పండు వాసన బాగుండటమే కాదు.. వీటిని తినడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయి.కెపెల్ పండు విటమిన్ సి, ఐరన్ , ఫైబ‌ర్‌ను శ‌రీరానికి స‌మృధ్దిగా అందిస్తుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు.. మలబద్ధక స‌మ‌స్య నివారించడానికి.. రక్తపోటును కంట్రోల్ చేయ‌డానికి.. గుండె ఆరోగ్యాన్ని త‌క్షించ‌టానికి సహాయపడుతుంది. కెపెల్ […]

టార్ట్ చెర్రీస్ జ్యూస్ తాగడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

చూడడానికి చెర్రీస్ లా కనిపించే టార్ట్ చెర్రీస్ ను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. వీటిని జ్యూస్ కింద చేసుకుని తాగడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టార్ట్ చెర్రీస్ రసం తాగడంతో కండరాలు పుష్టిగా ఉంటాయి. అదేవిధంగా కండరాల బలహీనత తగ్గుతుంది. వ్యాయామం చేసిన అనంతరం ఈ జ్యూస్ ని తాగడం ద్వారా అనేక లాభాలు ఉంటాయి. టార్ట్ చెర్రీస్ లో […]