ఈ ఒకే ఒక్క నూనెతో మీ తల మసాజ్ చేసుకుంటే చాలు.. బట్ట తలపై కూడా జుట్టు రావడం పక్కా..!

ప్రస్తుత జనరేషన్ కి జుట్టు ఊడిపోవడం వంటి సమస్య రెగ్యులర్గా కనిపిస్తుంది. చిన్నవయసులోనే జుట్టు ఊడిపోవడం బట్ట తల వంటివి కామన్ గా జరుగుతూనే ఉంటున్నాయి. దీనికి కారణం సరైన ఆహారం తినకపోవడంతో పాటు సరైన ఆయిల్ ని జుట్టుకి అప్లై చేయకపోవడం.

ఇప్పుడు చెప్పబోయే నూనెని కనుక మీరు రెగ్యులర్ గా యూస్ చేసి మసాజ్ చేసుకోవడం ద్వారా మీ జుట్టు ఊడమన్నా ఊడదు. అంతేకాకుండా బట్టతలపై కూడా పొడవాటి జుట్టు మొలిపించే అవకాశం కూడా ఉంటుంది. ఆముదం నూనెను నేరుగా తలకు రాసుకోకుండా ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనెలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపి వారానికి మూడు రోజుల పాటు తలకి రాసుకుంటూ మసాజ్ చేయడం ద్వారా మీ తలపై జుట్టు మొలవడంతో పాటు పొడవైన జుట్టును కూడా మీ సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చాలామంది పురుషులలో ఒక వయసు వచ్చిన తరువాత జుట్టు త్వరగా రాలిపోవడం ప్రారంభం అవుతుంది. ఇది కాస్త చివరకు బట్టతలగా కూడా మారుతుంది. ఒకవేళ మీ జుట్టు త్వరగా రాలిపోతున్నట్లు అనిపిస్తే తప్పనిసరిగా ఈ ఆయిల్ ని వాడండి. దీనిని వాడుతూ మీ జుట్టుని మరింత హెల్ది చేసుకోండి.