బెల్లీ ఫ్యాట్ ని కరిగించే అద్భుతమైన ఆసనాలు ఇవే..!

ప్రస్తుత కాలంలో తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ బరువు సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంటుంది. ఈ సమస్య చిన్న వారిలోనే కాదు పెద్దవారిలో కూడా అధికంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఉన్న చాలామంది పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారు.

మారిన జీవనశైలి మరియు చెడు ఆహారపు అలవాట్లు కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. క్రమం తప్పకుండా నౌకాసనం ప్రాక్టీస్ చేయడంతో బెల్లీ ఫ్లాట్ సులభంగా కరుగుతుంది. ఈ ఆసనం వేస్తే వెన్ను కండరాలు బలంగా మారుతాయి కూడా. పొట్టపై ఒత్తిడి పెరిగి చెడు కొవ్వు కరుగుతుంది. అంతేకాకుండా ఫ్లాంక్ ఫోజ్ ఆసనం వేయడం ద్వారా కూడా పొట్ట కొవ్వు కరుగుతుంది.‌

సేతుబందాసనం వేయడంతో శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీని ద్వారా మన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. వీరభద్రాసనం వేయడంతో కీళ్లు బలంగా మారుతాయి. ఈ ఆసనం వేస్తే ఖండరాలు అన్ని చాలా స్ట్రిప్ గా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆసనం ద్వారా బరువు కూడా తగ్గవచ్చు. పైన చెప్పిన ఆసనాలను వేస్తూ మీ పొట్ట కొవ్వును కరిగించుకోండి.