బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగి.. ఈ సమస్యలకి చెక్ పెట్టండి..!

సాధారణంగా మనమందరం కూడా మిల్క్ షేక్స్ మరియు ఇతర రుచికరమైన జ్యూసెస్ను తాగుతూ ఉంటాము. మన టేస్ట్ గురించి ఆలోచిస్తే పోషకమైన ఆహారం తీసుకోలేము. టేస్ట్ కావాలంటే ఆరోగ్యాన్ని వదులుకోవాలి. అదే ఆరోగ్యం కావాలనుకుంటే టేస్ట్ వదులుకోవాలి. మన దేశంలో మారుతున్న కాలాన్ని బట్టి పూర్వకాలంలో వందేళ్ళకు చనిపోయే వారు ప్రస్తుత కాలంలో 30 ఏళ్లకే మృతి చెందుతున్నారు. ఇదంతా తినే తిండి లోపమే అని చెప్పొచ్చు. మనం తాగే మిల్క్ షేక్స్ బదులు బూడిది గుమ్మడికాయ […]

ఆ విషయంలో మాకు మేమే సాటి.. బన్నీ సంచలన వ్యాఖ్యలు..!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పుష్ప సినిమాలో బన్నీ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఇక తాను నటించిన పుష్ప సినిమా మంచి పాపులర్ అవడంతో పుష్ప 2 ని కూడ‌ నిర్వహించారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ సర్వేగంగా జరుగుతుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]

సోషల్ మీడియాను వణికిస్తున్న సమంత సిస్టర్ పిక్స్.. కన్ఫ్యూజన్ లో ఫ్యాన్స్..!

టాలీవుడ్ హీరోయిన్స్ లో ఒకరైన సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఒక సంవత్సర కాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. ఇక సమంత ఇండస్ట్రీకి ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఇక సమంత సినీ కెరీర్ గురించి పక్కన పెడితే..తాజాగా సమంతకు చెల్లెలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన […]

రామ్ చరణ్ ” గేమ్ చేంజర్ ” మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి మరియు సూర్య తదితరులు కీలకపాత్రలు వహిస్తున్నారు. ఈ సినిమాని ఏడాదిలో […]

వామ్మో..ఏంటి సమంతకి ఇంత అందమైన చెల్లి ఉందా..? ఇన్నాళ్లు ఎక్కడ దాంకున్నావే తల్లి..!

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి ..సమంత చెల్లి అనుకుంటే పొరపాటే.. సమంతకి ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు . కానీ చూడడానికి మాత్రం అచ్చ సమంతలానే ఉంది . దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. సమంత తన పెళ్లికి ఏ విధంగా అయితే రెడీ అయిందో. అదే విధంగా తన పెళ్లికి రెడీ అయ్యి ఫోటోషూట్ ను బయటపెట్టింది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన […]

కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా..ఎన్టీఆర్ కోసం అలాంటి పని చేయబోతున్న జాన్వీ.. నిజమైన అభిమానం అంటే ఇదే..!

జాన్వి కపూర్ .. శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేవర తో ఏంట్రీ ఇవ్వబోతుంది . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . ఈ సినిమా కోసం బాగా కష్టపడుతుంది జాన్వి కపూర్ అంటూ వార్తలు కూడా వైరల్ అవుతున్నాయ్. ఈ సినిమాల్లో పూర్తిగా విలేజ్ వాతావరణం లో పెరిగిన అమ్మాయిగా కనిపించబోతుందట జాన్వి కపూర్. రీసెంట్ గా జాన్వీ కపూర్ ..దేవర సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ అభిమానులతో […]

అమ్మో.. అక్కినేని నాగార్జునకి తెలియకుండా అలా చేస్తున్న అఖిల్.. మనోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . ఇన్నాళ్లు అక్కినేని అఖిల్ చాలా సైలెంట్ .. చాలా మంచోడు అని అంతా అనుకున్నారు . కానీ అఖిల్ లోని మరో యాంగిల్ కూడా బయటపడింది అంటూ ఫిలిం వర్గాలలో వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జున కెరియర్ ఎంత ఫుల్ బిందాస్ గా ముందుకెళ్ళిపోతుందో మనకు తెలిసిందే . సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో ముందుకెళ్తున్నాడు అక్కినేని నాగార్జున […]

ఛీ ఛీ ..అంజలి ఇంతకు దిగజారిపోయిందా..? అలాంటి చెత్త నిర్ణయం తీసుకుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు . మరి ముఖ్యంగా అందం కోసం కడుపు మాడ్చుకుంటూ ఆరోగ్యాన్ని సంక నాకి పోయేలా చేసుకుంటున్నారు . చాలామంది హీరోయిన్స్ అలా సర్జరీలు చేయించుకుని డైట్ ని ఫాలో అవుతూ హెల్త్ పాడు చేసుకున్న విషయం తెలిసిందే . అయితే రీసెంట్ గా హీరోయిన్ అంజలి సైతం అదే నిర్ణయం తీసుకుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. […]

మెగా డాటర్ నీహారిక మళ్లీ ప్రేమలో పడిందా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న లెటేస్ట్ పోస్ట్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మెగా డాటర్ నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా మారింది . కంటిన్యూగా పోస్ట్లు పెడుతూ తనదైన స్టైల్ లో ముందుకు వెళుతుంది. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో నిహారిక పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . నిహారిక తన […]