వామ్మో..ఏంటి సమంతకి ఇంత అందమైన చెల్లి ఉందా..? ఇన్నాళ్లు ఎక్కడ దాంకున్నావే తల్లి..!

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి ..సమంత చెల్లి అనుకుంటే పొరపాటే.. సమంతకి ఈ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు . కానీ చూడడానికి మాత్రం అచ్చ సమంతలానే ఉంది . దీంతో సోషల్ మీడియాలో ఈ ఫోటోని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. సమంత తన పెళ్లికి ఏ విధంగా అయితే రెడీ అయిందో. అదే విధంగా తన పెళ్లికి రెడీ అయ్యి ఫోటోషూట్ ను బయటపెట్టింది.

సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోస్ బాగా వైరల్ అవుతున్నాయి . అంతేకాదు అచ్చు గుద్దినట్టు సమంత లాగే ఉండడంతో ఈమె సమంతకి సిస్టర్ లా ఉంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మరి కొందరు నిజంగానే సిస్టర్ ఏమో చూడండి .. ఎటువైపు నుంచి రిలేషన్ ఉందో అంటూ పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ అమ్మాయి తాలూకా ఫోటో బాగా వైరల్ అవుతుంది.

పొరపాటున ఎవరైనా సరే కచ్చితంగా ఈమెను చూస్తే..సమంత అనుకోక తప్పదు . అంతలా సమంత లుక్స్ ను దించేసింది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ ఫోటో సెన్సేషన్ గా మారింది. కాగా హీరోయిన్ సమంత మయో సైటీస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . పలు సినిమాలను సైతం నిర్మించడానికి సిద్ధంగా ఉంది..!!