సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా కామన్ . అలా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కలిసి ఉండాలి అన్న రూల్ లేదు . కొందరు విడిపోతూ ఉంటారు. మరి కొందరు కలిసి ఉంటారు .అయితే వాళ్ళు కలిసినప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయిన తర్వాత సవతి తల్లు లతో మొదట బిడ్డల కూతుర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు . అలాంటి సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం . అయితే ఆ విషయంలో చాలా […]
Tag: filmy updates
బన్నీ కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? లవ్ స్టోరీ ఫస్ట్ ఆమెకే చెప్పాడా..?
అల్లు అర్జున్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో .. ఐకాన్ స్టార్ గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు . ఒక్కొక్క సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు . త్వరలోనే పుష్ప2 సినిమాతో చరిత్ర తిరగరాయబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఒక పర్సనల్ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది . అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్ళ ప్రేమ – పెళ్లి వ్యవహారం అందరికీ తెలిసిందే . […]
“ఓరి బాబు మీకు దండం పెడత..అలా చేయకండి రా”.. అబ్బాయిలకు ప్రశాంత్ నీల్ పనికి వచ్చే సలహా..!
ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరయ్యా టాప్ డైరెక్టర్ అంటే ఈయన పేరు కూడా వినిపిస్తుంది . అంత క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్ , ఈయన తెరకెక్కించిన సినిమాలు చాలా తక్కువ . ఫింగర్ కౌంటింగ్ చేయొచ్చు. కానీ ప్రశాంత్ నీల్.. పేరు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో మారు మ్రోగిపోతుంది. సలార్ సినిమాలతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ […]
ఛీ ఛీ..ఎన్ని సార్లు చెప్పినా ఈ సమంత ఇక మారదా..? మళ్ళీ అవే గబ్బు పనులు..!!
తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ.. సమంత తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆమెను సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైయేలా చేస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో ఎవరికి తెలియకుండా పోతుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. హీరోయిన్ సమంత నాగచైతనను ప్రేమించి పెళ్లి చేసుకుంది. చాలా అన్యోన్యంగా ఉన్న […]
ప్రస్తుతం ఉన్న ఏ స్టార్ హీరో టచ్ చేయలేకపోయినా చిరంజీవి రేర్ రికార్డ్ ఇదే.. ఈ జనరేషన్ హీరోలకు సాధ్యమేనా..?!
ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ గా క్రేజ్ను సంపాదించుకుంటున్న నటులు తమ జీవితకాలంలో 50 సినిమాలకు పైగా చేస్తే గ్రేట్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. స్టార్ హీరోలు ఒక్క సినిమాకు రెండు నుంచి మూడు ఏళ్ల సమయం ఈజీగా పట్టేస్తుంది. ప్రతి యంగ్ జనరేషన్ స్టార్ హీరో ఐదేళ్లలో కేవలం రెండు లేదా మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఎంత వేగంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసినా.. ఏడాదికి ఒక్క సినిమా చేయడం […]
అవును నేను వాటి షేప్స్ కోసం అలాంటి సర్జరీ చేయించుకున్నా.. అనన్య నాగళ్ళ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనన్య నాగళ్ళ మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి.. తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఓ హీరోయిన్గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనన్య సినీ కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్నప్పటికీ అనన్యకు అవకాశాలు మాత్రం ఊహించిన రేంజ్ లో […]
శర్వానంద్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన యంగ్ హీరో.. కూతురు పేరు ఏంటంటే..?!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన రిజల్ట్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా శర్వానంద్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా యూత్ను ఆకట్టుకునే విధంగా లవ్ స్టోరీస్ లో కూడా నటిస్తూ ఉంటాడు శర్వానంద్. ఇక పర్సనల్ విషయానికి వస్తే గత ఏడాది శర్వానంద్ […]
నేను డబ్బుల కోసం పెళ్లిలో డ్యాన్స్ చేసే రకం కాదు.. కంగనా షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ యాక్టర్స్ కంగనా రనౌత్కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరోసారి వివాదా స్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో బాలీవుడ్ […]
విశ్వక్ సేన్ ‘ గామి ‘ మూవీపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఏమన్నాడంటే.. ?!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న తాజా చిత్రం గామి. చాందిని చౌదరి హీరోయిన్గా విద్యాధర్ కాగితపు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటివరకు నటించిన మాస్ సినిమాలకు భిన్నంగా ఈ కథ ఉండబోతుంది. తన కెరీర్లోనే మొట్టమొదటిసారి విశ్వక్ ఈ సినిమాలో ఓ అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో ఆయన ఓ కొత్త ప్రయోగం చేయన్నునాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాపై […]









