“ఆమె అస్సలు నా తల్లే కాదు”..హీట్ పెంచేస్తున్న స్టార్ హీరో కూతురి మాటలు..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా కామన్ . అలా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కలిసి ఉండాలి అన్న రూల్ లేదు . కొందరు విడిపోతూ ఉంటారు. మరి కొందరు కలిసి ఉంటారు .అయితే వాళ్ళు కలిసినప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయిన తర్వాత సవతి తల్లు లతో మొదట బిడ్డల కూతుర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు . అలాంటి సందర్భాలు కూడా మనం ఎన్నో చూసాం .

అయితే ఆ విషయంలో చాలా చాలా లక్కీ ఫెలో వరలక్ష్మి శరత్ కుమార్ . కోలీవుడ్ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి గురించి ఎంత చెప్పకున్నా తక్కువే.. పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది . తెలుగు ఇండస్ట్రీలో లేడీ విలన్ గా బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఒక స్టార్ హీరోకి మించిన రేంజ్ లో అమ్మడు ఇప్పుడు దూసుకుపోతుంది అంటే కారణం ఆమెలో ఉన్న వైల్డ్ యాంగిల్ అనే చెప్పాలి.

రీసెంట్ గా ప్రియుడు తో నిశ్చితార్ధం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ తన సవతి తల్లి రాధిక గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె ను హోస్ట్ “రాధికాతో మీ రిలేషన్షిప్ గురించి చెప్పండి ..?”అని అడగ్గా ..”అసలు ఆమె నా తల్లి కాదు ఒక ఫ్రెండ్ అందరూ అనుకుంటూ ఉంటారు సవతి తల్లి కదా .. ఏం బాగా చూసుకుంటుంది అని కాదు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ..తల్లి కూతుర్ల అస్సలు ఉండము” అంటూ సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టింది. ప్రెసెంట్ ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..!!