రాజమౌళి .. కంటెంట్ క్రియేటర్.. సినిమాలను తెరకెక్కించడమే కాదు ఒక సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా బాగా తెలిసిన డైరెక్టర్ . ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న తోపైన డైరెక్టర్గా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ..అంటేనే కారణం ఆయనకు వర్క్ పైన ఉన్నటువంటి డెడికేషన్. కాగా రాజమౌళి ఎంతో మంది హీరోయిన్స్ తో వర్క్ చేశారు . కానీ సమంత తో వర్క్ చేయించిన విధంగా మరి ఏ హీరోయిన్తోనే చేయించలేదట. సమంత హీరోయిన్గా నాని […]
Tag: filmy updates
పుట్టినరోజు – పెళ్లిరోజు కన్నా కూడా బన్నీకి ఆ స్పెషల్ రోజే చాలా చాలా ఇష్టం.. వెరీ వెరీ రొమాంటిక్ ఫెలో..!
మన లైఫ్ లో.. కొన్ని కొన్ని రోజులు అస్సలు మర్చిపోలేము .. మరీ ముఖ్యంగా పుట్టినరోజు .. పెళ్లిరోజు మనకు పిల్లల కలిగిన రోజు .. ఇలా కొన్ని కొన్ని స్పెషల్ రియల్ మూమెంట్స్ ఉంటాయి . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్కి తన పుట్టినరోజు కన్నా తన పెళ్లి రోజు కన్నా మరొక రోజు చాలా చాలా ఇంపార్టెంట్ అంట . అది వాళ్ల పెళ్లి రోజు కాదు.. […]
మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ .. రాజమౌళి సినిమా కంటే ముందే ఆ మూవీలో కనిపించబోతున్న సూపర్ స్టార్..!
ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ముగ్గురు కూడా బాలీవుడ్ హాలీవుడ్ హీరోయిన్స్ కావడం గమనార్హం. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్టార్ హీరో కూడా విలన్ షేడ్స్ […]
రెబల్ అభిమానులకు సైతం ఒళ్ళు మండిపోయేలా చేసిన ప్రభాస్ మూవీ ఇదే.. ఎంత కోపం అంటే..?
ఫ్యాన్స్ ఒక హీరోకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తమ స్టార్ హీరో సినిమా టీజర్ రిలీజ్ అవుతుంది అన్న ట్రైలర్ రిలీజ్ అవుతుంది అన్న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అన్న.. ఒక ఫ్యాన్ చేసే హంగామా అంతా ఇంత కాదు . ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు . అయితే వీళ్ళందరిలోకి చాలా చాలా ప్రత్యేకం ప్రభాస్ […]
రష్మిక బర్త్ డేకే వస్తున్న ఫ్యామిలీ స్టార్.. రౌడీ హీరో ఏం చెప్పాడంట..?!
ప్రస్తుతం రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పరుశురాం డైరెక్షన్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. కుటుంబ వినోదాత్మక సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మూవీ టీం ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే […]
హిట్లు పడకపోయినా స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ కొట్టేసిన స్టార్ డైరెక్టర్లు వీళ్ళే..
సినీ ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ఒక్కో జానర్లో తమ స్టైల్లో సినిమాలను తెరకెక్కిస్తూ సక్సెస్ అందుకుంటుంటారు. అయితే కొంతమంది దర్శకులు మాత్రం హిట్ సినిమాలు తీస్తూ.. ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధిస్తూ.. స్టార్ హీరోలతో అవకాశాలను అందుకుని వారి క్రేజ్ మరింతగా పెంచుకుంటారు. అయితే స్టార్ హీరోలు కూడా చాలామంది సక్సెస్ సాధించిన డైరెక్టర్లకే అవకాశాలు ఇస్తారు. కానీ కొంతమంది మీడియం రేంజ్ డైరెక్టర్లు.. చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా స్టార్ హీరోలతో సినిమా అవకాశాలను అందుకుంటూ క్రేజ్ […]
ఈ పిండితో కనుక చపాతి తింటే మీ షుగర్ లెవెల్స్ కి చెక్ పెట్టవచ్చు..!
ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తున్న సమస్య డయాబెటిస్. చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారు వరకు కూడా ప్రతి ఒక్కరూ డయాబెటిస్ సమస్యకి గురై బాధిస్తున్నారు. మీ చిగుళ్ళు వాచిన, శరీరంలో మంటలు వచ్చిన, మీ బరువు బాగా పెరిగిన ఆందోళన చెందకండి. సజ్జ పిండితో చేసిన రోటీ తినడం ప్రారంభించండి. ఈ పిండిలో ఉండే పోషకాలు మీకు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. సజ్జల్లో అనేక పోషకాలు దాగి ఉంటాయి. అందుకే దీని […]
ఏకంగా 200 మంది మధ్యలో చిరంజీవి పరువు తీసేసిన నిర్మాత.. నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అంటూ కామెంట్స్..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన టాలెంట్ను నిరూపించుకుని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు చిరు. ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్ట్ లేకుండా తన కష్టంతో పైకి ఎదిగాడు. దాదాపు నాలుగు దశాబ్దాలు టాలీవుడ్ సింహాసనాన్ని ఏలారు. ఆరుపదుల వయసు దాటిన ఏమాత్రం జోరు తగ్గించకుండా తన నటనతో దూసుకెళ్తున్నాడు. ఇక ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిత్యం చిన్న హీరోల సినిమాలను ప్రమోట్ చేసేందుకు ముందుంటాడు. కొత్త కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ […]
ఎవడో టిల్లు స్క్వేర్ ఫ్లాప్ అవుతుందని అన్నాడు.. సిద్దు షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చ్ 29న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మొదటి నుంచే ఈ మూవీ పై భారీ హైప్స్ నెలకున్నాయి. దీంతో సినిమా రిలీజ్ అనంతరం కూడా ఆ హైప్స్ ని అందుకోగలిగింది. ఇక ప్రస్తుతం ఈ […]









