రెబల్ అభిమానులకు సైతం ఒళ్ళు మండిపోయేలా చేసిన ప్రభాస్ మూవీ ఇదే.. ఎంత కోపం అంటే..?

ఫ్యాన్స్ ఒక హీరోకి ఎంత ఇంపార్టెంట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తమ స్టార్ హీరో సినిమా టీజర్ రిలీజ్ అవుతుంది అన్న ట్రైలర్ రిలీజ్ అవుతుంది అన్న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది అన్న.. ఒక ఫ్యాన్ చేసే హంగామా అంతా ఇంత కాదు . ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు .

అయితే వీళ్ళందరిలోకి చాలా చాలా ప్రత్యేకం ప్రభాస్ అభిమానులు. రెబల్ అభిమానులు కు ప్రభాస్ నటించిన సినిమాలలో ఇష్టం లేని మూవీ ఏది అంటూ సోషల్ మీడియాలో బాగా వార్తలు వినిపిస్తున్నాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ అభిమానులకు ఆయన కెరియర్ లో నటించిన రెబల్ సినిమా అంటే చాలా చాలా కోపమట .

ఆ సినిమాలో పెద్దగా కంటెంట్ లేదు ..ప్రభాస్ ని కూడా నార్మల్ లుక్స్ లోనే చూపించారు . డార్లింగ్ రేంజ్కి ఆ కథ మ్యాచ్ అవ్వదు ..లారెన్స్ తప్పు చేశాడు అంటూ చాలామంది ఫైర్ అయ్యారు . ప్రభాస్ అభిమానులకి ఈ సినిమా అసలు టీవీలో చూడడం కూడా ఇష్టం లేదు . ఈ సినిమా డిజాస్టర్ గా మారింది పరమ చెత్త టాక్ క్రియేట్ చేసుకుంది. ప్రజెంట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ పలు సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు . త్వరలోనే ఆయన నటించిన కల్కి సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది..!!