కల్కిలో ఆ హీరో చేసి ఉంటే 2000 కోట్లు వచ్చేవి.. నాగ అశ్విన్ కామెంట్స్ వైరల్.. !

నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన‌ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. ఈ ఏడది జూన్‌లో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నారు. అలాగే.. ఫుల్ రన్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ […]

ప్రభాస్ సినిమాల్లో తనకు అసలు నచ్చని మూవీ తెలుసా.. ఇప్పటికి రీగ్రేట్ అవుతున్నాడా..?

పాన్ ఇండియా లెవెల్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ దూసుకుపోతున్నాడు. ఆయ‌న‌ నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలనుకుంటున్నాయి. ఇక సినిమాలు చేయడానికి కూడా ప్రొడ్యూసర్లు ముందుంటున్నారు. సినిమా కాసుల వర్షం కురిపిస్తుందని ఫుల్ కాన్ఫిడెన్స్ వారిలో ఉంటుంది. ఇక ప్రస్తుతం రెబల్ స్టార్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. […]

ప్రభాస్ తన కెరీర్ లో లిప్ లాక్ ఇచ్చిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్‌ ఇండియన్ నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్‌తో సినిమాలు చేయడానికి ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్ట‌ర్‌ల‌నుంచి టాప్ నిర్మాతలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారంతా ఆసక్తి చెబుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సలార్, కల్కి తో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినాను చూపించాడు. కల్కితో వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టిన రికార్డ్స్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ […]

17 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ ప్రభాస్ రొమాన్స్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే..

టాలీవుడ్ రాబస్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ లైన‌ప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వరుస సినిమాలను కమిట్ అవుతూ గ్యాప్ లేకుండా 2028 వరకు డేట్స్ ఇచ్చేసి బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ స్పీడ్ చూసి మిగ‌తా హీరోలంతా షాక్ అవుతున్నారు. దాదాపు 6 ఏళ్ల పాటు ప్రభాస్ రెంజ్‌కు తగ్గ హిట్ ఒక్కటి లేకపోయినా.. ఆయన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. కాగా ఈ ఏడాది […]

ప్రభాస్ ఫేవరెట్ పవన్ సాంగ్ అదేనా.. సాంగ్ మీనింగ్ కు ఫిదా..

రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా సలార్, కల్కిలతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్.. ప్రస్తుతం రాజాసాబఃతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తర్వాత అరడజను పైగా సినిమాలను లైన్‌లో పెట్టుకున్న డార్లింగ్ లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ మంచి ఫ్రెండ్షిప్ ను కలిగి ఉంటాడు. ఆయన ఫ్రెండ్లీ నేచ‌ర్‌కు ప్రతి […]

భారీ ధర‌కు అమ్ముడైన ‘ ది రాజాసాబ్ ‘ నైజం రైట్స్.. కొన్న‌ది ఎవ‌రంటే..?

పాన్ ఇండియ‌న్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్.. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోతున్న సినిమా ది రాజాసాబ్ పై ప్రేక్ష‌కుల‌లో ఆశ‌క్తి నెల‌కొంది. మారుతి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సరవేగంగా జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టీజే విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైప్ […]

నిత్యమీనన్ ను ఆ స్టార్ హీరో అంతలా టార్చర్ పెట్టాడా.. ప్రతిరోజు వెక్కిళ్లు పెట్టి మరీ ఏడ్చేదా..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించాలంటే అందాల ఆర‌బోత చేస్తూ.. గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు హీరోయిన్స్. ప్రస్తుతం దాదాపు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ అంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే కేవలం అందం ఉన్నంతకాలం వారికి కెరీర్ ఉంటుంది. ఓ వయసు వచ్చాక వాళ్ళు అవకాశాలు తగ్గిపోవడంతో మెల్లగా ఇండస్ట్రీకి దూరమవుతారు. అయితే కొంతమంది హీరోయిన్ మాత్రం అందాన్ని నమ్ముకోకుండా.. కేవలం టాలెంట్ నమ్ముకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. […]

హీరో ప్రభాస్ సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. తన మార్కెట్ ను రూ .1000 కోట్లకు పెంచుకున్నాడు. దాంతోపాటే పారితోషకం కూడా పెంచుకుంటున్న విషయం తెలిసిందే. సినిమా సినిమాకి పారితోషకం పెంచుకుంటున్నారు కదా మరి ఆ డబ్బునంత ఎక్కడ పెడుతున్నారు అంటూ అభిమానులు సైతం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.     గత రెండు సంవత్సరాల నుంచి ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం హనురాఘవపూడితో సినిమాతో పాటు […]

రాజాసాబ్ గ్లింప్స్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ అదే.. మీరు గమనించారా..?

యంగ్ రెబ‌ల్ స్టార్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ప్రభాస్.. ప్రస్తుతం తన స్థాయిని విస్తరించుకుని బిజీగా గడుపుతున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియ‌న్‌ స్టార్‌గా మారిన ఈయన.. నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఇటీవల కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. వేయికోట్ల పైన కలెక్షన్ రాబట్టిన ఈ సినిమా ప్రభాస్ తో పాటు.. బాహుబలి తర్వాత ఒక మూవీ కూడా వెయ్యి కోట్లు కలెక్షన్ […]