పుట్టినరోజు – పెళ్లిరోజు కన్నా కూడా బన్నీకి ఆ స్పెషల్ రోజే చాలా చాలా ఇష్టం.. వెరీ వెరీ రొమాంటిక్ ఫెలో..!

మన లైఫ్ లో.. కొన్ని కొన్ని రోజులు అస్సలు మర్చిపోలేము .. మరీ ముఖ్యంగా పుట్టినరోజు .. పెళ్లిరోజు మనకు పిల్లల కలిగిన రోజు .. ఇలా కొన్ని కొన్ని స్పెషల్ రియల్ మూమెంట్స్ ఉంటాయి . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్కి తన పుట్టినరోజు కన్నా తన పెళ్లి రోజు కన్నా మరొక రోజు చాలా చాలా ఇంపార్టెంట్ అంట .

అది వాళ్ల పెళ్లి రోజు కాదు.. ఆయన పుట్టినరోజు కూడా కాదు మరి ఏంటి ఆ రోజు అనుకుంటున్నారా ..? ఇది చదవండి మీకే అర్థమవుతుంది . ప్రసెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న అల్లు అర్జున్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పుట్టినరోజు .. పెళ్లిరోజు కన్నా తన ఫస్ట్ టైం స్నేహాన్ని చూసిన రోజునే తనకు ఇంపార్టెంట్ అని ఇప్పటికి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటామని చెప్పుకు వచ్చారు .

దీంతో ఈ వార్త మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. ప్రజెంట్ అల్లు అర్జున్ సుకుమార్ – దర్శకత్వంలో పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా అయిపోగానే అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను – అట్లీ – లోకేష్ కనగ రాజ్ – త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లకు కమిట్ అయి ఉన్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చూదాం బన్నీ పుట్టినరోజు నాడు ఎలాంటి స్పెషల్ మూమెంట్ రాబోతుందో..??