తరచూ ఆలివ్ ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..?!

ఆలివ్ ఆయిల్ ప్రస్తుతం లైఫ్ స్టైల్‌లో దాదాపు అందరూ వంటింట్లోనూ కనిపిస్తుంది. ఇది ఎంత రుచిగా ఉంటుందో అంతే ఆరోగ్యాన్ని ఇస్తుందని నిపుణులు చెబుతూన్నారు. అందరూ అదే ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈ నూనెతో కలిగే ఉపయోగాలు ఏంటో మాత్రం చాలామందికి తెలిసి ఉండదు. అవేంటో.. రోజు ఆలివ్ ఆయిల్ చేసిన ఫుడ్ తినడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో.. ఒకసారి చూద్దాం. ఈ ఆలివ్ ఆయిల్‌లో పాలిఫినాల్స్, విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్ సమృద్ధి గ లభిస్తాయి. ఈ శరీరానికి ప్రి రాడికల్స్ ప్రభావం నుంచి కాపాడడంలో తోడ్పడతాయి.

4 olive oil benefits for your face

బాడీలో లాంగ్ టైం ఇన్ఫ్లమేషన్ ఉంటే అది చివరకు డయాబెటిస్, ఆల్జీమర్స్, ఆర్థరైటిస్, ఒబాసిటీ లాంటి వ్యాధులకు దారితీస్తుంది. అలా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ తో ఈ పరిస్థితికి చెక్ పెట్టవచ్చు. అలాగే ఆయిల్ ఆలివ్ ఆయిల్ . శరీరంలో రక్తప్రసరణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా.. స్ట్రోక్ లాంటి ప్రాణాంతక సమస్యలు రాకుండా కాపాడుతుంది. స్ట్రోక్ తో పాటు గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా రక్షించేందుకు మోనోఎన్‌ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ అందించేందుకు.. ఆలివ్ ఆయిల్ ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది.

Cooking with Olive Oil | Olive Wellness Institute

గుండె సంబంధిత సమస్యలు నివారించడంలోనే కాదు.. అధికంగా వాడే మెడిటరేనియల్ దేశాలు కొన్ని సంబంధిత సమస్యలను అతి తక్కువగా ఎదుర్కొంటున్నట్లు ఓ అధ్యయనంలో వెళ్లడయ్యింది. తరచూ ఆలివ్ ఆయిల్ తినేవాళ్ళకి ఊబకాయం నుంచి కాపాడుతుంది. మతిమరుపు డయాబెటిస్ లాంటి సమస్యలు బారిన పడకుండా ఉండాలంటే రోజు తగిన మోతాదులో.. ఆలివ్ ఆయిల్ తీసుకోవాలని నిపుణులు సజెస్ట్ చేస్తారు. అలాగే క్యాన్సర్ నిరోధక కారకాలు కూడా ఆలివ్ ఆయిల్ లో ఉంటాయి. నూనె ఏదైనా పరిమితంగానే తీసుకోవాలని వైద్యులు చెప్పే సలహా.