టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా అక్కినేని యువ హీరో నాగచైతన్య, శోభితల పెళ్లి వార్తలు తెగ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చైతన్య మాజీ భార్య సమంతకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. గత కొంతకాలంగా మయోసైటీస్ కారణంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. […]
Tag: Entertainment News
బాలయ్య బాబాయ్‌కు పద్మభూషణ్.. తారక్‌కు పద్మశ్రీ..
నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలోనే పద్మభూషణ అవార్డు అందుకోనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్లుగా నిలిచిన బాలయ్య, చిరు, నాగ్, వెంకీలలో ఇప్పటికే మెగాస్టార్ పద్మభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత టాలీవుడ్లో పద్మభూషణ్‌కు బాలయ్య మాత్రమే అర్హులంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమే నెటింట మరోకటి వైరల్ గా మారుతుంది. అయితే ఈసారి సీనియర్ హీరోలు కాదు.. విచిత్రంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ […]
కొద్ది రోజుల్లో శోభితతో చైతు పెళ్లి.. మాజీ భర్త చివరి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత..?
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన అప్డేట్లు ఎప్పటికప్పుడు నెటింట వైరల్ అవుతూనే ఉన్నాయి. అంతేకాదు నాగ చైతన్య మొదటి పెళ్ళికి సంబంధించి సమంతకు సంబంధించిన వార్తలు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక శోభిత, నాగచైతన్య ఈ ఏడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో సింపుల్‌గా వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే […]
ఊహించని చిక్కుల్లో మెగా కోడలు లావణ్య.. ఇలా ఇరుక్కుపోయింది ఏంటి..?
టాలీవుడ్ హీరోయిన్గా లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాకముందే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందం.. అమాయకత్వంతో ఆకట్టుకున్న లావణ్య.. వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుని మెగా ఇంటి కోడలుగా మారింది. తాజాగా వీరి పెళ్ళై వన్ ఈయర్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఎప్పటికప్పుడు వీరిద్దరికి సంబంధించిన రొమాంటిక్ పిక్స్, ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా లావణ్య మెగా ఇంటి కోడలుగా మారిన తర్వాత అమ్మడి పాపులారిటీ […]
త్వరలో రెండో పెళ్లి చేసుకోనున్న ఇద్దరు లెజెండ్ల ముద్దుల మనవడు.. చైతు గురించి ఈ విషయాలు తెలుసా..?
అక్కినేని ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ హీరోగా.. నాగార్జున నటవారసుడిగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జోష్ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన చైతన్య.. మొదటి సినిమాతోనే తన నటనకు ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఎంతో మెచ్యూర్డ్ యాక్టర్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్న చైతు.. 2010లో గౌతమ్ మినన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఏమాయ చేసావే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక నాగచైతన్య, సమంత జంటగా నటించిన […]
జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు… క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమకు ఉన్న కనెక్షన్ తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అక్కగా, తల్లిగా, చెల్లిగా, వదినగా ఇలా ప్రతి పాత్రలోను నటించి మెప్పించిన హేమ.. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్ కూడా డామినేట్ చేసేలా తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీకి.. హేమాకు మధ్యన ఓ కనెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలిసిఉండదు. ఇంతకి ఆ కనెక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రతి సినిమాలోని స్టార్ హీరో, హీరోయిన్లుగా […]
కెరీర్ స్టార్టింగ్‌లోనే తారక్‌ను అష్టకష్టాలు పెట్టిన డైరెక్టర్ తెలుసా.. అంత టార్చరా..!
ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల పరంగా ఓ రేంజ్లో సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి.. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మెప్పించిన తారక్ తన నటన, అందం, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కూడా తారక్‌తో నటించాలని ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. తారక్‌ను కెరీర్ […]
చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ ఫస్ట్ రివ్యూ.. బొమ్మ బ్లాక్ బాస్టరేనా.. ?
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా మూవీ గేమ్ ఛేంజర్.టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చాలా గ్యాప్‌తో చరణ్ నుంచి వస్తున్న మొదటి సోలో సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ఇప్పటికే […]
బాలయ్య నటిస్తున్న ఈ డాకు మహారాజ్ ఎవరు.. స్టోరీ వింటే షాకే..!
నందమూరి నటసింహం బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. బాబి కొల్లి డైరెక్షన్లో.. నాగదేవర సూర్యవంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. టైటిల్, టీజర్ తాజాగా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరి డాకు మహారాజ్.. అని సెర్చింగులు ఎక్కువయ్యాయి. ఇంతకీ ఈ డాకు మహారాజ్ ఎవరో ఒకసారి చూద్దాం. డాకు మాన్ సింగ్.. 1980లో ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరా రాథోడ్ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో […]









