ఏపీలో ఆర్ధిక పరిస్తితులు దిగజారిపోయయా? జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిందా? ప్రజల ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నం అయిందా? అంటే ప్రతిపక్షాలు అవుననే అంటున్నాయి. అప్పులు చేయడం, పన్నుల భారం పెంచడం..ఇక ఆ డబ్బులనే తిరిగి పథకాల రూపంలో ప్రజలకు ఇవ్వడం..ఇక ఇసుక, ఇళ్ల స్థలాలు, మైనింగ్, కాంట్రాక్టులు, భూ కబ్జాలు చేసి..రకరకాలుగా వైసీపీ నేతలు దోపిడి చేసి ఏపీని మరింత దారుణంగా చేశారని, ప్రశ్నించిన వారిపై దాడులు, వేధింపులు, కేసులు పెడుతున్నారని…ఏపీని మరో […]
Tag: chandrababu
సోలోగానే పవన్..సీఎం ఫిక్స్..స్ట్రాటజీ అదేనా?
మొత్తానికి ఏపీలో పొత్తుల అంశం మళ్ళీ పక్కకు వెళ్లింది. మొన్నటివరకు పొత్తులపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టిడిపి, జనసేన పొట్టి ఫిక్స్ అని..ఇక వీటితో బిజేపి కలిస్తే కలుస్తుంది లేదంటే లేదు..టిడిపి, జనసేన పొత్తులో మాత్రం పోటీ చేస్తాయని, పవన్ సైతం సిఎం సీటుపై ఆశ లేదని చెప్పేశారు కాబట్టి పొత్తు సెట్ అని అంతా అనుకున్నారు. పవన్ సైతం జగన్‌ని గద్దె దించడానికి పొత్తు తప్పనిసరి అని చెప్పుకొచ్చారు. అలా పొత్తు తప్పనిసరి అని […]
బాబు మేనిఫెస్టో..టార్గెట్ 175..పులివెందుల కూడా..!
మొన్నటివరకు జగన్..175కి 175 స్థానాలు గెలవాలని వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. పంచాయితీ, పరిషత్, మున్సిపాలిటీ ఇలా అన్నీ ఎన్నికల్లో 90 శాతం పైనే గెలిచామని, ఇంకా అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లు ఎందుకు గెలవలేమని వైసీపీ నేతలకు సూచించారు. కుప్పంలో కూడా సత్తా చాటమని, కాబట్టి 175 సీట్లు గెలవడం కష్టమేమీ కాదని చెప్పుకొచ్చారు. ఇక జగన్‌కు పోటీగా చంద్రబాబు సైతం 175 సీట్లలో గెలుపే టార్గెట్ గా పెట్టుకున్నారు. తాజాగా […]
శాశ్వత సీఎంగా జగన్..బాబు-పవన్‌కు కష్టమేనా?
రాజకీయాల్లో శాశ్వత పదవులు అనేవి ఉండటం కష్టం..అది కూడా ప్రజస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎవరు శాశ్వతంగా అధికారాన్ని అనుభవించలేరు. ఇదేమి చైనా, ఉత్తర కొరియా కాదనే చెప్పాలి..నియంతల పాలన మన దేశంలో ఉండదు. కానీ అధికారంలో ఉండేవారు. శాశ్వతంగా తమదే అధికారమనే భావనలో ఉంటున్నారు. పైగా ప్రత్యర్ధులని లేకుండా చేయడానికి ఎలాంటి రాజకీయమైన చేస్తున్నారు. మరి ఇలా చేసి శాశ్వతంగా అధికారంలో ఉండటం సాధ్యమేనా? అంటే ప్రజలు అలా ఉండనివ్వరు అని చెప్పాలి. శాశ్వతంగా ఒకరికే […]
బాబుకు కొడాలి సవాల్..గుడివాడతోనే చిక్కులు.!
టీడీపీ అధినేత చంద్రబాబుని ఎక్కువగా తిట్టే నాయకుడు ఎవరంటే ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి..బాబుని బూతులు తిడుతున్నారు. అధికారంలో ఉండటంతో ఆయనని ఎవరు ఏం అనలేని పరిస్తితి. ఇక ఇలా బాబుని దారుణంగా తిడుతున్న కొడాలి..పదే పదే బాబుకు గాని, లోకేష్‌కు గాని దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. తాజాగా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి జగన్ ఇచ్చారు. టిడిపి హయాంలో దాదాపు 80 […]
‘సీఎం’ పవన్..బాబుతో కలిసే వ్యూహం.!
పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం మారిందా? అవకాశం ఇస్తే సీఎంగా పనిచేస్తానని, ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని..గత రెండు రోజులు వారాహి యాత్రలో పవన్ చెబుతున్న అంశాలు..పొత్తు విషయంలో క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. ఆ మధ్య బలం లేకుండా సీఎం పదవిని అడగనని, ముందు వైసీపీని గద్దె దించడానికి పొత్తులకు వెళ్తానని చెప్పారు. అయితే సిఎం పదవి వద్దు అనడంతో సొంత పార్టీ అభిమానులే అసంతృప్తికి గురయ్యారు. పవన్ సిఎం పదవి వద్దంటే..తాము ఓటు […]
కుప్పంలో లక్ష మెజారిటీ..బాబు లెక్కలు ఇవే.!
చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఎలా ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ రాజకీయం నడిపిస్తుంది. అధికార బలంతో కుప్పంలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. మొదట పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. తర్వాత పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా కుప్పం అసెంబ్లీనే కైవసం చేసుకుంటామని అంటుంది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు..మామూలుగా తన నామినేషన్ వేయడానికే ఆయన […]
కుప్పంలో లక్ష మెజారిటీ..బాబుకు సాధ్యమేనా?
కుప్పంలో ఈ సారి లక్ష మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. కుప్పంని దక్కించుకుంటామని వైసీపీ వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో తాను లక్ష మెజారిటీతో గెలిచేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే అక్కడ లక్ష మెజారిటీ సాధ్యమేనా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో సాధ్యం కాదనే చెప్పాలి. 1989 నుంచి 2019 వరకు వరుసగా గెలుస్తూ వస్తున్న బాబు అత్యధిక మెజారిటీ 66 వేలు అది కూడా 1999 ఎన్నికల్లో వచ్చింది. పలుమార్లు 50 […]
జగన్‌పై షా అస్త్రం..బాబుని సెట్ చేసినట్లేనా?
కావాలని టార్గెట్ చేశారా? లేదా జగన్‌ని నిజంగానే ఓడించాలని అనుకుంటున్నారో తెలియదు గాని..తాజాగా ఏపీకి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ఇంతటి అవినీతి ప్రభుత్వం ఎక్కడ లేదని ఫైర్ అయ్యారు. అంతకముందు బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సైతం జగన్ ప్రభుత్వం టార్గెట్ గానే విమర్శలు చేశారు. దీంతో జగన్, బిజేపి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బ్రేక్ అయిందా? బిజేపి, జగన్ మధ్య గ్యాప్ పెరిగిందా? […]









