రెండు పెద్ద సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ రతిక.. అమ్మడి దశ తిరిగినట్లుందే..!!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటి షోగా బిగ్ బాస్ కొనసాగుతున్న సంగ‌తి తెలిసిందే. అలా ఈ బిగ్ బాస్ సీజన్ 7 లో ర‌తికా రోజ్ ఓ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె గురించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. అద్భుతమైన అందంతో పాటు మంచి మంచి పాటలను పాడుతూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి తింగరి తనాన్ని ప్రూవ్ చేసుకుంది. ఆమె చేసే […]

శివాజీ డాట‌ర్‌తో రొమాన్స్ చేస్తున్న యావ‌ర్‌.. త‌మ్ముడనుకుంటే అల్లుడ‌య్యేలా ఉన్నాడే..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని స్పై బ్యాచ్ గా పాపులారిటి సంపాదించుకున్న ప్రిన్స్ యావ‌ర్, శివాజీ, ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముగ్గురు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటూ అందరినీ ఆకట్టుకున్నారు. సీరియల్ బ్యాచ్ అమర్, శోభ, ప్రియాంకలకు గట్టిగా పోటీ ఇస్తూ చివరి వరకు నిలిచారు. ఇక ప్రశాంత్, యావర్ ఇద్దరినీ శివాజీ సొంత తమ్ముడుళ్లా భావించాడు. అదే స్థాయిలో యావ‌ర్‌, ప్రశాంత్ […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. గుడ్ న్యూస్ చెప్పిన ప్రియాంక జైన్..

బిగ్‌బాస్ సీజన్ 7లో టాప్ 5 కంటెస్టెంట్ గా ప్రియాంక జైన్ పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. బుల్లితెరపై పలు సీరియల్ లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన అద్భుతమైన ఆటతీరుతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రియాంక జైన్ కు శివకుమార్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్న సంగతి తెలిసిందే. శివకుమార్ కూడా ఇప్పటికే బుల్లితెరపై పలు సీరియల్ లో హీరోగా న‌టించాడు. […]

హోస్ట్‌గా నాగార్జున ప‌నికిరాడు.. ఆయ‌న చేయ‌లేని ప‌ని బ‌జ్‌లో నేను చేస్తున్న‌.. గీతు రాయ‌ల్

గత సీజన్‌ల‌తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 7 మ‌రింత‌ సక్సెస్ అందుకుంది. ఉల్టా పల్టా అంటూ వచ్చిన ఈ సీజన్ బోల్డని సర్ ప్రైజ్‌ల‌తో డిఫరెంట్ టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నాగార్జున హౌస్ట్‌గా వివరించిన సంగతి తెలిసింది. అయితే బిగ్ బాస్ ఎంత స‌క్స‌స్‌ అయిందో అదే రేంజ్‌లో బిగ్ బాస్ బ‌జ్ కూడా అదే రేంజ్ లో ప్రేక్షక ఆదరణ పొందింది. బిగ్ బాస్ సీజన్ 6 కంటిస్టెంట్‌గా ఉన్న గీత రాయల్ ఈ […]

మొదటిసారి పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ పై స్పందించిన శివాజీ.. షాకింగ్ కామెంట్స్ వైర‌ల్‌..

బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన గొడవల కారణంగా పల్లవి ప్రశాంత్ అందరికి షాక్ ఇచ్చింది. ఈ ఘటనపై ఇప్పటికే తోటి కంటెస్టెంట్ అయిన బోలే షావలి, అశ్వినితో పాటు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ కూడా స్పందించాడు. అతని తప్పు ఏమీలేదని అభిమానులను కలవాలని ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాడు అంటూ ప్రశాంత్ ను రిలీజ్ చేయాలని […]

పరారీలో బిగ్ బాస్ విన్నర్ ‘ పల్లవి ప్రశాంత్ ‘ .. రైతు బిడ్డకు అరెస్ట్ తప్పేలా లేదే..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ఇంట్ర‌స్టింగ్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. కామన్ మ్యాన్‌గా హౌస్ లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ టైటిల్ గెలుచుకొని బిగ్ బాస్ విన్నార్‌గా గెలిచాడు. బుల్లితెర నటుడు బీటెక్ విద్యార్థి అమర్‌దీప్ రన్నర్ ఆఫ్ గా నిలిచారు. ఇక సీజన్ మొదలైన దగ్గర నుంచి అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్యలో బీభత్సంగా గొడవలు జరుగుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అసభ్య పదజాలం వాడుతున్నారని అమర్ తల్లి కొన్ని […]

శోభా శెట్టిపై దారుణంగా కామెంట్స్ చేసిన అమర్.. కోపంతో అతని ఫోటోను చించేసిన శోభా..

బిగ్‌బాస్‌ సీజన్ 7.. అంద‌రు ఊహించిన‌ట్టే 14వ వారం బుల్లితెర మోనిత(శోభా శెట్టి) ఎలిమినేట్ అయింది. ఇక‌ ఆమె పై ఎప్పటి నుంచో ప్రేక్షకుల్లో నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈసారి శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటూ ప్రతి ఎలిమినేషన్ లో ప్రేక్షకులంతా ఎదురు చూశారు. అయితే ఇప్పటివరకు శోభాశెట్టి ఎలిమినేట్ కాకపోవడంతో బిగ్ బాస్ అంతా ఫేక్ అని.. శోభ శెట్టి బిగ్ బాస్ దత్తపుత్రిక అని.. అందుకే ఆమెను ఎలిమినేట్ చేయడం లేదంటూ […]

శోభ మళ్లీ సేఫ్.. శివాజీ బ్యాచ్ మేట్ డేంజర్ జోన్.. బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్..

ఇంకా 09 రోజులో బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. ఇందుకు తగ్గట్టుగానే హౌస్లో ఫినాలే టాస్కులు జోరుగా సాగుతున్నాయి. అందరికి షాక్ ఇస్తు అంబటి అర్జున్ ఏకంగా ఫినాలే లోకి దూసుకు వెళ్ళాడు. ఇప్పుడు అందరి దృష్టి ఈవారం ఎలిమినేషన్స్ పైనే ఉంది. 14వ వారం మొత్తం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. అంబటి అర్జున్ తప్ప మిగతా ఆరుగురు హౌస్ మేట్స్ నామినేషన్ లో ఉండడంతో వీరిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు.. ఎవరు ఫినాలే కి […]

Bigg Boss: వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో మ‌ళ్లి హౌస్‌లోకి వెళ్తా.. సందీప్ మాస్ట‌ర్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..

తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ప్రశాంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాలుగా వరుసగా లేడీ కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అవుతూ వస్తున్న ఈ సీజన్‌లో తాజాగా ఓ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. నిన్నటి ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో సందీప్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా […]