స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న గణేష్ ఆచార్య తాజాగా యూట్యూబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోలను అల్లు అర్జున్‌తో కంపేర్ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. గణేష్ ఆచార్య పుష్ప రెండు పార్ట్‌లకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. […]
Tag: allu arjun
AAA: అట్లి సినిమాకు బన్నీ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుస్తే కళ్ళుతేలేస్తారు..!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప ఫ్రాంచైజ్ హిట్లతో నేషనల్ లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప 2తో ఏకంగా రూ.1800 కోట్లు కొల్లగొట్టి సాలిడ్ సక్సస్‌ను ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక తన నెక్స్ట్ సినిమా విషయంలో బన్నీ మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడని.. ఫ్యాన్స్‌ను అసలు డిసపాయింట్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికే ఎంతో మంది పేర్లు వైరల్ గా […]
బన్నీ భార్యకు ఫ్యాన్స్ స్పెషల్ డిమాండ్.. ఒకసారైన అలా చేయమంటూ..!
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు.. వారి ఫ్యామిలీ లకు సంబంధించిన ఇంటరెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ తమ హీరోలు, వారి ఫ్యామిలీల విషయంలో ఎలాంటి కోరికలు ఉంటున్నాయో వాటిని సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్‌ల రూపంలో తెలియజేస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరోలు ఎంచుకునే కంటెంట్ కూడా ఇలా ఉంటే బాగుంటుందని.. ఇలాంటి సినిమాల్లో నటించాలంటూ హీరోలను డిమాండ్ చేస్తున్నారు. […]
ఓకే బాటలో బన్నీ, తారక్.. ఇద్దరు సక్సెస్ కొడతారా..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దాదాపు ఓకే సమయంలో ఇద్దరు తమ కెరీర్‌ను ప్రారంభించి పాన్ ఇండియా స్టార్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇద్దరు స్టార్ హీరోల మధ్యన బావా.. బావా.. అని పిలుచుకునేంత చనువుకూడా ఉంది. ఈ క్రమంలోనే.. చివరిగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, పుష్ప ఫ్రాంచైజ్‌లతో సాలిడ్ సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్.. ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లను ఎంచుకుంటూ […]
పుష్ప 3 రిలీజ్ అప్పుడే.. నిర్మాత గూస్ బంప్స్ అప్డేట్..!
తెలుగు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప ఫ్రాంచైజ్ ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట పుష్ప సినిమాతో సౌత్‌తో పాటు.. నార్త్ లోను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుకుమార్ పుష్ప 2పై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలను పెంచేశాడు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర సినిమా రికార్డుల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే సాలిడ్ హిట్ సొంతమైంది. ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి […]
అప్పటి సీనియర్ స్టార్ హీరోస్ చేసిన.. ఇప్పుడు యంగ్ హీరోస్ టచ్ కూడా చేయని పని ఇదే..!
ప్రస్తుతం సోషల్ మీడియా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ హీరోలకు, యంగ్ హీరోలకు మధ్యన కంపారిషన్స్ కూడా ఎక్కువవుతున్నాయి. గతంలో స్టార్ హీరోలుగా రాణించిన సీనియర్ హీరోలు ఇప్పుడు మంచి క్రేజీగా దూసుకుపోతున్న యంగ్ హీరోలకు మధ్యన కంపారిజన్లు ఏర్పడుతున్నాయి. గతంలో హీరోస్‌లా.. ఇప్పుడు హీరోస్ ఎందుకు ఉండలేకపోతున్నారంటూ ప్రతి చిన్న వాటికి కంపారిజన్లు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా.. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఓ స్టార్ హీరోను.. మరో సీనియర్ స్టార్ హీరోలతో […]
చిరు, బన్నీలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి.. మ్యాటర్ ఏంటంటే..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హోదా సాధించాలంటే ఎన్నో అవమానాలు, కష్టాలు భరించాల్సి ఉంటుంది. అలా.. ఒకప్పటి దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా ఓ వెలుగు వెలిగారు. ఇక వీళ్ళ తర్వాత నెక్స్ట్ చిరంజీవి అదే రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరు.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా […]
ఆ హీరోయిన్ మీద మోజుతోనే అల్లు అర్జున్ ఆ పని చేశాడా..?
అల్లు అర్జున్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తిరుగులేని పాన్ ఇండియా హీరో అయిపోయాడు .. మరీ ముఖ్యంగా పుష్పవన్ , పుష్ప 2 సినిమాల తర్వాత బన్నీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది .. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోలకే బన్నీ తన సవల్ విసురుతున్న పరిస్థితి .. అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో ఎన్నో సినిమాలలో నటించారు .. అయితే బన్నీ మీద ఇప్పటికే ఎన్నోసార్లు హీరోయిన్లతో డేటింగ్ వార్తలు వినిపించాయి […]
ప్రభాస్ పక్కన పడేస్తే అల్లు అర్జున్ సూపర్ హిట్ కొట్టిన సినిమా ఇదే..!
ఇక చిత్ర పరిశ్రమ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మన హీరో చేయడం ఎంతో కామన్ .. గతంలో సరిగ్గా హిట్ అవదనే అనుమానంతో ఓ హీరో వదిలేసిన స్టోరీ తో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి .. అయితే ఇప్పుడు ఇది కూడా అలాంటి ఘటనే .. ప్రభాస్ వద్దనుకున్న సినిమాలో అల్లు అర్జున్ నటించాడు .. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ […]









