టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్‌గా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌లు తమకంటూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. అంతే కాదు ఈ ముగ్గురు అన్న తముళ్లు తమ రంగాల్లో మంచి సక్సెస్‌లు అందుకుంటూ రాణిస్తున్నారు. ఇక చిరంజీవి నాలుగు దశాబ్దాల సినీ కెరీర్‌లో తిరుగులేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ జనరేషన్ స్టార్స్‌తో సైతం.. పోటీ పడుతూ రికార్డులను స్ఋష్టిస్తున్ఆడు. తన సినిమాలతో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను ఇట్టే రాబడుతున్నాడు. మరోవైపు పవన్ […]
Tag: Allu Aravindh
బన్నీకి హైకోర్ట్ ఎదురుదెబ్బ.. చిరంజీవికి నో చెప్పారు..!
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసులాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల బన్నీ ఆ కేసు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాంటి క్రమంలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వెంటనే అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు ఎమర్జెన్సీ బెయిల్ […]
నేను అల్లు అరవింద్ కొడుకుని.. షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన నటుడు..!
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏవో ఒక సంఘటనలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక కొంతమంది నటులు సాధారణంగా మాట్లాడే మాటలు కూడా వివాదస్పదంగా మారి నెటింట హల్చల్ చేస్తూ ఉంటాయి. అలా తాజాగా ఓ నటుడు మాట్లాడిన మాటలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. అల్లు అరవింద్ మా నాన్న, అల్లు అర్జున్ మా అన్నయ్య అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెటింట తెగ ట్రెండింగ్‌గా మారాయి. ఇంతకీ అతను ఎవరో.. అతనికి అల్లు అరవింద్‌కు మధ్యలో […]
బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస విజయాలతో సౌత్ […]
బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన బాలయ్య… ఫ్యీజులు ఎగిరిపోయాయ్ అంతే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలగా అగ్ర హీరోలగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో తమకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే అది ఒక మినీ బాక్సాఫీస్ యుద్ధంలా ఉంటుంది. ఇద్దరు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 15 సార్లకు పైగా పోటీపడ్డారు. పోటీ పడిన ప్రతిసారి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణమే నెలకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అగ్ర హీరోలు మళ్ళీ […]
బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారా..?
తెలుగు చిత్ర పరిశ్రమలో నటసింహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈయన బాలనటుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు బాలయ్య.. ఇకపోతే ఇటీవల సినీ ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆయనే స్వయంగా వాపోతున్నారు.. అంతేకాదు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి సమావేశాలు జరిగినా కూడా , తనను పిలవకుండా, వారికి వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా పలు సందర్భాలలో […]
ఆ స్టార్ హీరోతో మెగా ఫ్యామిలీకి వార్
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ గురించి…స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో మార్కెట్ పరంగా మెగా ఫ్యామిలీ హీరోల డామినేషన్ ఎక్కువగానే ఉంది. మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు ఆరేడుగురు హీరోలు ఉండడంతో వారి సినిమాలే ప్రతి యేడాది ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఓ స్టార్ హీరోను టార్గెట్ చేసినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసిన స్టార్ హీరో ఎవరో కాదు …సౌత్ ఇండియాలోనే […]
అల్లు ఫ్యామిలీకి చెర్రీ చెక్
ఏంటి? సర్‌ప్రైజింగ్‌గా ఉందా? ఇప్పుడలాగే ఉన్నా.. మొత్తం మేటర్ చదివితే మీరు కూడా ఇలానే డిసైడ్ అయిపోతారు. అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య రిలేషన్ అందరికీ తెలిసిందే. అటు ఫ్యామిలీ పరంగానే కాకుండా ఇటు బిజినెస్ పరంగా కూడా వీళ్లది పెద్ద రిలేషన్. మరి అలాంటి అల్లు ఫ్యామిలీకి చిరు తనయుడు చెర్రీ చెక్ పెడుతున్నాడంటే విషయం ఏమై ఉంటుంది? అసలు ఎందుకు చెక్ పెట్టాల్సి వచ్చింది? ఇలాంటి సందేహాలు కామన్. అయితే, మూవీ ఫీల్డ్ […]