Tag Archives: allari naresh

న్యూస్ రీడర్‌తో అల్ల‌రి న‌రేష్ ప్రేమాయ‌ణం.. ఎందుకు విడిపోయారు..?

అల్ల‌రి న‌రేష్.. ఈయ‌న గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దివంగ‌త ద‌ర్శ‌కుడు ఇ.వి.వి.సత్యనారాయణ రెండో కుమారుడు అయిన అల్ల‌రి న‌రేష్‌.. ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `అల్ల‌రి` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్ల‌రి న‌రేష్‌.. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా కెరీర్‌లో వేగంగా యాబైకి సినిమాల‌ను చేశాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంద‌ని అనుకుంటున్న త‌రుణంలో మ‌హ‌ర్షి సినిమాతో మ‌ళ్లీ వెలుగులోకి వ‌చ్చిన అల్ల‌రి

Read more

అల్ల‌రి న‌రేష్ `సభకు నమస్కారం`లో ఆ హీరోనూ ఉన్నాడ‌ట‌?!

నాంది సినిమాతో ప్రేక్ష‌కుల మ‌నసు దోచుకున్న అల్ల‌రి న‌రేష్‌.. తాజా చిత్రం స‌భ‌కు న‌మ‌స్కారం. సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ మల్లంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మ‌హేశ్ కోనేరు నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్

Read more

బాలీవుడ్‌కు అల్ల‌రి న‌రేష్ `నాంది`..హీరో ఎవ‌రో తెలుసా?

అల్ల‌రి న‌రేష్ హీరోగా విజయ్ కనకమేడల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం నాంది. ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో సతీష్ వేగేశ్న నిర్మించిన ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర పోషించింది. తీర్పు కోసం ఎదురుచూస్తున్న అండర్ ట్రయల్ ఖైదీ జీవిత నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్ర‌ముఖ నిర్మాత దిల్

Read more