సీట్లపై బాబు క్లారిటీ..ఆ నేతలకు షాక్ తప్పదు.!

నెక్స్ట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం..అందుకే చంద్రబాబు పార్టీని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. గతంలో మాదిరిగా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు. ముఖ్యంగా సీట్ల పంపకాల విషయంలో బాబు కఠినంగా ఉంటున్నారు. గతంలో మొహమాటనికి పోయి గెలవలేని నేతలకు కూడా సీట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్తితి లేదు..గెలవడం కోసం ఎలాంటి నేతనైన పక్కన పెట్టేస్తామని […]

కుప్పంలో కొత్త ఎత్తు..వైసీపీకి కంచర్ల చెక్ పెట్టగలరా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం చేస్తుందో తెలిసింది. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టే దిశగా రాజకీయం నడిపిస్తుంది. ఈ సారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని వైసీపీ పనిచేస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం టార్గెట్ గా రాజకీయం నడిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కొందరు టి‌డి‌పి శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు. పంచాయితీ ఎన్నికల్లో గెలిచారు. స్థానిక సంస్థలు..ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని […]

ప్రొద్దుటూరులో లోకేష్ సంచలనం..టీడీపీకి అడ్వాంటేజ్.!

నారా లోకేష్ యువగళం పాదయాత్రతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్రతో వెళుతూ ప్రజలని కలుస్తున్నారు. అయితే లోకేష్ పాదయాత్రకు ప్రజల మద్ధతు బాగానే వస్తుంది. అలాగే లోకేష్ సభలకు జనం బాగానే వస్తున్నారు. దీంతో ప్రజల్లో లోకేష్ బలం పెరిగినట్లే కనిపిస్తుంది. ఇక లోకేష్ పాదయాత్ర వల్ల టి‌డి‌పికి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఆ పార్టీకి బలం పెరుగుతుంది. అయితే తాజాగా లోకేష్ పాదయాత్ర ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. అక్కడ లోకేష్ పాదయాత్రకు వైసీపీ ఇబ్బందులు పెట్టే […]

బాలినేనికి సొంత తలనొప్పి..వదలడం లేదట..ఒంగోలులో దెబ్బతీస్తారా?

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి సొంత తలనొప్పి తగ్గడం లేదు. సొంత వాళ్ళే ఆయనకు డ్యామేజ్ చేస్తున్నారట. కుట్రలు పన్నుతున్నారట. దీంతో బాలినేని..డైరక్ట్ గా జగన్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. చాలా రోజుల నుంచి బాలినేని ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత వాళ్లతోనే ఫైట్ చేస్తున్న విషయం తెలిసిందే. తనకు కావాలని డ్యామేజ్ చేస్తున్నారని, తనకు ప్రాధాన్యత దక్కకుండా చూడాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో ఆ మధ్య ప్రాంతీయ సమన్వయకర్త […]

వైసీపీ వర్సెస్ జనసేన..పవన్ బరిలో దిగే సీటులో రచ్చ.!

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అధికార వైసీపీపై టీడీపీ-జనసేన ఓ రేంజ్ లో పోరాటం చేస్తున్నాయి. ఇక రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతుండటంతో వైసీపీ సైతం..రెండు పార్టీలకు ఎక్కడకక్కడ చెక్ పెట్టే దిశగానే రాజకీయం చేస్తుంది. ఎక్కడ కూడా ఆ రెండు పార్టీలకు అవకాశం ఇవ్వకూడదని చూస్తుంది. ఇదే సమయంలో ఫ్లెక్సీల విషయంలో కూడా వైసీపీ తగ్గడం లేదు. పేదలకు, పెత్తందార్లకు యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు కడుతున్న విషయం తెలిసిందే. అందుకే పేదలని కాపాడుతూ […]

ముందస్తుపైనే చర్చ..జగన్ ఫిక్స్ అవుతున్నారా?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతూనే ఉంది. అధికార వైసీపీ తీరు చూస్తే ముందస్తుకు వెళ్ళే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే అధికార నేతలు మాత్రం ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకేంటి అని అంటున్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు పాలించమని సమయం ఇచ్చారని, ఐదేళ్ల పాటు ఉంటామని అంటున్నారు. కానీ ప్రతిపక్ష టి‌డి‌పి మాత్రం..ఖచ్చితంగా వైసీపీ ముందస్తుకే వెళుతుందని డౌట్ పడుతుంది. చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, కార్యకర్తలు […]

Ntv No.1 Channel: తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని రారాజుగా ఎన్టీవీ రికార్డ్‌..!

ఎన్టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ ఛానెల్‌గా తిరుగులేని సత్తాను చాటుతోంది. 24×7 వార్తా ప్రసారాలతో ఎప్పటికప్పుడు ఫాస్ట్‌గా, నిజమైన వార్తలనే ప్రసారం చేస్తూ దూసుకుపోతోంది. ఊకదంపుడు ఉపన్యాసాలకు విరుగుడుగా మంచి కంటెంట్‌తో మరోసారి త‌న స‌త్తా ఏంటో చాటుకుంది. ఛానెల్ మొద‌లు పెట్టిన నాటి నుంచే ప్రేక్షకుల ఆద‌ర‌ణ పొందుతూ వ‌చ్చింది ఎన్టీవీ. మారుమూల ప‌ల్లెల నుంచి ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల వ‌ర‌కు ఖ‌చ్చిత‌మైన వార్తలు అంటే ఎన్టీవీ అనేంత‌గా ప్రజాద‌ర‌ణ పొందింది. బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పుడూ […]

జ‌గ‌న్ రూట్లోనే చంద్ర‌బాబు కూడా… పేటెంట్ రైట్స్ ఎవ‌రికి…?

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకూడా సంక్షేమం బాట‌ప‌ట్టారు. ఇటీవ‌ల జ‌రిగిన రెండు రోజుల మహానాడులో చివ‌రిరోజు ఆయ‌న సంక్షేమ అజెండాను భారీ స్థాయిలో ఆవిష్క‌రించారు. దీంతో సంక్షేమం విష‌యంపై వైసీపీ నాయ‌కులు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సంక్షేమానికి వైసీపీ చిరునామా అని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించ‌గా.. అస‌లు సంక్షేమం ఎన్టీఆర్, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డిల‌దేన‌ని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. దీంతో సంక్షేమ ఎవ‌రి పేటెంట్‌? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. వాస్త‌వానికి రాజ‌కీయాల్లో ఉన్న‌వారు ప్ర‌జ‌ల‌కు […]

ఉత్తరాంధ్రలో వైసీపీకి పోటీగా టీడీపీ..ఆధిక్యం ఎవరిదంటే?

ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు..అక్కడ ఆధిక్యం సాధించాలని రెండు ప్రధాన పార్టీలు గట్టిగానే ట్రై చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మెజారిటీ సాధిస్తే రాష్ర్టంలో అధికారం సాధించడం సులువే. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ వన్ సైడ్ గా గెలిచేసింది. ఉత్తరాంధ్రలో మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉన్నాయి. మూడు జిల్లాలు కలిపి 34 సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ 28 సీట్లు గెలుచుకోగా, టి‌డి‌పికి 6 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే వైసీపీ […]