మహేష్ బాబు పై ట్రోల్స్.. ఆ ప్రచారమే కారణం?

డబ్బుల కోసం సినీ తారలు తమ అభిమానులు ఎలాంటి ఉత్పత్తి అయినా కొనుగోలు చేయమని ప్రోత్సహిస్తూ ప్రకటనల్లో నటిస్తూ ఉంటారని చాలా కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి వివాదం లోనే ప్రిన్స్ మహేష్ బాబు చిక్కుకున్నారు. మహేష్ బాబు అలాగే బాలీవుడ్ యాక్టర్ టైగర్ పాన్ బహార్ అనే మౌత్ ఫ్రెషనర్ యాడ్ లో కనిపించారు. ఈ పాన్ బహార్ మౌత్ ఫ్రెషనర్ తినడాన్ని హీరోయిజం ఎలివేట్ చేశారు. దీంతో ఈ యాడ్ కాస్త […]

ముంబై కొత్త ఇంటికి సమంత ఒంటరిగా వెళ్ళిపోనుందా?

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య అలాగే అతని భార్య సమంత విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నా, అనేక రకాల రూమర్స్ వస్తున్నా కూడా ఈ విషయంపై నాగచైతన్య సమంత స్పందించడం లేదు. ఇక వీరిద్దరి విడాకుల విషయం బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరు జంటగా ఎక్కడా కనిపించడం లేదు. అంతే కాకుండా నాగార్జున బర్త్డే సెలబ్రేషన్స్ లో సమంత […]

టర్కీలో సల్మాన్ ఖాన్.. వైరల్ వీడియో.. ఏం చేస్తున్నాడంటే?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది. టర్కీలో ఒక సాంగ్ షూట్ పూర్తి చేసుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ లో సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక సాంగ్ కు స్టెప్పులు ఇరగదీశాడు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటుగా సూర్యరశ్మి ఆస్వాదిస్తున్న ఒక అద్భుతమైన ఫోటోనువ్వు కూడా సల్మాన్ […]

సాయి తేజ్ ఆరోగ్యం బాగుంది.. మరో 36 గంటలు ఐసీయూలోనే?

హీరో సాయి ధరమ్ తేజ్ కి బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం అతను అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయి తేజ మెల్లిమెల్లిగా కోరుకుంటున్నట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆదివారం రోజు సాయి ధరమ్ తేజ్ కి శస్త్రచికిత్స జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ వైద్యులు సాయి తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ మేరకు సాయి తేజ వెళ్లి మెల్లగా కోలుకుంటున్నారని, ఆదివారం […]

రోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్ చేసిన బన్నీ?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగానే ఇటీవల బన్నీ కాకినాడకు వెళ్లారు. ఈ సినిమాలోని పలు సన్నివేశాలను చిత్రీకరించడానికి కాకినాడలోని అటవీ ప్రాంతంలో షూటింగ్ నువ్వు జరుపుతున్నారు. అయితే ఇది ఇలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మనందరికీ తెలిసిందే. ఈయన తినే ఫుడ్ అన్ని కూడా బాగా ఖరీదైన వి గా ఉంటాయి. […]

కమలాన్ని కలవరపెడుతున్న కేసీఆర్!

ప్రేమిస్తే పోయేదేం లేదు.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు.. ఈ సినిమా డైలాగ్ గుర్తుందా.. మిర్చి సినిమాలో ప్రభాస్ చెబుతాడు. ఇపుడు రాజకీయాల్లో ఈ డైలాగ్ ను కేసీఆర్ ఫాలో అవుతున్నట్టున్నాడు. అదీ ఎందుకంటే.. కమలంపార్టీని తెలంగాణలో కలవరపెట్టేందుకే.. ఈనెల మొదటి వారంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వారం రోజులు ఉండి మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర పెద్దలను కలిసి వచ్చారు. పనిలోపనిగా యాదాద్రి ఆలయ మహోత్సవానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు.. తప్పకుండా వస్తానని […]

గలాట.. గల్లీల్లోనే.. ఢిల్లీలో కాదు

తెలంగాణ సీఎం కేసీఆర్ ను జైలుకు పంపుతాం.. ఆయన అవినీతికి హద్దు లేకుండా పోయింది.. రాష్ట్రాన్ని కల్వకుంట కుటుంబం దోచుకుంటోంది.. అని టీబీజేపీ చీఫ్ బండి సంజయ్ గొంతెత్తుతూ ఉంటాడు. రెండు వారాలుగా ఆయన రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఎప్పుడు.. ఎక్కడ మాట్లాడినా కేసీఆర్ అవినీతి గురించే మాట్లాడతాడు. ప్రగతి భవన్ నుంచి జైలుకు పంపుతామని గట్టిగా చెబుతాడు. అయితే బండి సంజయ్ గట్టిగా చెబుతున్నా.. అధిష్టానం మాత్రం ఈ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని […]

తిరుపతి వైసీపీలో ఏదో జరుగుదోంది?

రాయలసీమ జిల్లాల్లో ప్రధానమైనది చిత్తూరు జిల్లా.. అందులోనూ తిరుపతి.. అంత ప్రాధాన్యమున్న తిరుపతి వైసీపీలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్, కార్పొరేటర్ల మధ్య పచ్చగడ్డి వేస్తో భగ్గుమంటోంది. ఎమ్మెల్యే వ్యవహార శైలితో విసిగిపోయిన కార్పొరేటర్లు ఆయనను విమర్శించే స్థాయికి వెళ్లారంటే పరిస్థితి పార్టీలో ఎటువైపు పోతోందో కిందిస్థాయి కార్యకర్తలకు అర్థం కావడం లేదు. కార్పొరేటర్లందరికీన భూమన డామినేట్ చేస్తుండటంతో చివరికు వారంతా ఒక్కటై.. ఎమ్మెల్యేను ఒంటరి చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీ సీట్లను […]

వారితో ప‌డుకుంటేనే ఛాన్సులు..ఇలియానా దారుణ‌మైన కామెంట్స్‌!

గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రామ్ హీరోగా తెర‌కెక్కిన `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఇలియానా.. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత‌ వ‌రుస సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఇక ఇక్క‌డ కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసిన ఇలియానా.. అక్క‌డ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ, ఇలియానా ఆశ‌లు ఫ‌లించ‌లేదు. […]