చైతో విడాకులు నిజ‌మే..? స‌మంత ట్వీట్‌తో వ‌చ్చేసిన క్లారిటీ..!

గ‌త కొద్ది రోజుల‌గా స‌మంత‌-నాగ‌చైత‌న్యల విడాకుల వ్య‌వ‌హారం నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. చైతో స‌మంత‌కు చెడింద‌ని.. అందుకే వీరిద్ద‌రూ విడాకులు తీసుకోబోతున్నార‌నే వార్త‌లు హాట్‌ హాట్‌గా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై అటు సమంతగానీ, ఇటు నాగ్‌ ఫ్యామిలీగానీ, చైతన్య గానీ స్పందించలేదు. దాంతో ఆ వార్త‌లే నిజ‌మ‌ని చాలా మంది న‌మ్మేస్తున్నారు. పైగా ఆ వార్త‌ల‌కు బ‌లానిచ్చేలా స‌మంత చేస్తున్న పోస్టులు మ‌రిన్ని అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాయి. తాజాగా కూడా […]

సినీ ఇండస్ట్రీ లో విషాదం..ప్రముఖ నటుడు మృతి..!

ప్రముఖ మలయాళ నటుడు రిజబావా అనారోగ్య కారణంగా మరణించారు. ఇక ఈయన వయసు 55 సంవత్సరాలు. ఈయన కొచ్చిలోని ప్రైవేట్ హాస్పిటల్ లో కిడ్నీ సంబంధిత వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా మరణించారు. ఇక ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ఈయన మరణాంతరం సినీ ఇండస్ట్రీ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం తెలియజేశారు. ఈయన 1990లలో మలయాళ […]

బిగ్‌బాస్‌-5: వారానికి గానూ స‌ర‌యు ఎంత ప‌ట్టికెళ్లిందో తెలిస్తే షాకే..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండో వారానికి చేరుకుంది. ఫ‌స్ట్ వీక్‌లో యూట్యూబ్ తో పాపులర్ అయిన 7 ఆర్ట్స్ స‌ర‌యు బ్యాగ్ స‌ద్దేసుకుని ఇంటి స‌భ్యుల‌కు గుడ్ బై చెప్పేసింది. అంద‌రినీ దమ్ దమ్ చేస్తానన్న సరయు మొద‌టి వార‌మే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం చాలా మందికి షాకింగ్‌గా అనిపించింది. ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌ర‌యు వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. స‌ర‌యు రెమ్యూన‌రేష‌న్ […]

రెండు మాసాలుగా స్నానం చేయలేని రోజా.. కారణం..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల జీవితాల్లో ఎటువంటి కష్టాలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు అందరూ. నటి రోజా మాత్రం తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ.. నా జీవితాన్ని కొనసాగించు కుంటూ వచ్చానని తెలియజేసింది రోజా. ఇక తాను 2008 వరకు తాను అప్పులలోనే ఉన్నాను అంటూ తెలియజేసింది. సినీ ఇండస్ట్రీలో తనని ఎంతో మంది అవమానించారని, తనకి అందం లేదని కూడా అనే వారిని, అంతేకాకుండా డాన్స్,డైలాగ్స్ రావడం కూడా చేత కాదని డైరెక్టర్ల […]

ఆ వార్త విని ఆ రోజంతా.. ఏడ్చుకుంటూ కూర్చున్నా అంటున్న నాగచైతన్య..?

టాలీవుడ్ హీరో నాగచైతన్య నటించిన ప్రస్తుత చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈ నెల 24వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఇప్పటివరకు ఎన్ని సార్లు పోస్ట్ పోన్ అయిందో మనకు తెలిసిన విషయమే. ఇ సినిమా ప్రమోషన్లో భాగంగా నాగచైతన్య కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ అని తెలియజేశాడు. అంతేకాకుండా నాగ చైతన్య రానాతో కలిసి […]

హిట్ కొట్టిన ఆ డైరెక్ట‌ర్‌కి వ‌ర‌మిచ్చిన చిరంజీవి..ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

డైరెక్ట‌ర్ సంపత్ నంది గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సంప‌త్ నంది.. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద వంటి చిత్రాల‌తో బాగానే ఆక‌ట్టుకున్నాడు. తాజాగా గోపీచంద్‌తో `సీటీమార్‌`ను తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. అయితే హిట్ కొట్టిన ఈ డైరెక్ట‌ర్‌కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే వ‌ర‌మిచ్చార‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. […]

ఇలాంటోళ్లకు వత్తాసు ఉంటే వైసీపీ పరువు పోదా?

అమ్మాయిలను ట్రాప్ చేసి పోర్న్ వీడియోలు షూట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. హత్యకు కుట్ర చేసి అడ్డంగా పోలీసులకు చిక్కిపోయిన వాడు.. హత్యకేసులోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు.. అయిన వ్యక్తిని వెనకేసుకు రావడానికి ఎలాంటి రాజకీయ నాయకుడు అయినా జంకుతారు. కానీ.. ఇప్పుడు ఇలాంటి అన్ని తప్పులూ చేసిన వ్యక్తిని పోలీసుల చెరనుంచి బయటకు తీసుకురావడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఇలాంటి వారికి వత్తాసు నిలిస్తే మొత్తంగా పార్టీ పరువే పోతుందనే భయం వైసీపీ వారిలో […]

బిగ్‌బాస్‌-5: నామినేష‌న్‌లో ఆ ఏడుగురు..రెండో వారం మూడేదెవ‌రికో..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండో వారానికి చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్ట‌గా.. తొలి వారం స‌ర‌యు ఎలిమినేట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్ హాట్ సాగిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి వారంలో చాలా సైలెంట్‌గా కనిపించిన శ్వేతా వర్మ.. రెండో వారంలో మాత్రం త‌న ఉగ్ర‌రూపం చూపించేసింది. లోబో, హమీదా ఫేక్‌ అంటూ వారిద్ద‌రిపై విరుచుకు ప‌డింది. […]

ఐపీల్ 2021 సెకండ్ ఫేజ్ కు ఆటగాళ్లు డుమ్మా..?

ఐపీఎల్ 2019 సెకండ్ ఫేజ్ ప్రారంభం కావడానికి మరో తొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మే 4వ తేదీ ఐపీఎల్ 2021 ని బీసీసీఐ అర్థాంతరంగా వాయిదా వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. సెప్టెంబర్ 19న రెండో దశ ఐపీఎల్ జరగనున్నది. అయితే కొందరు గాయాల కారణంగా, మరికొందరు కోవిద్ ఆందోళన వల్ల రెండోదశ కు దూరం అవుతున్నారు. వీరందరూ కూడా విదేశీ క్రికెటర్లు కావడం గమనార్హం. పంజాబ్ […]