సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ల లవ్ విషయాలు, అలాగే డేటింగ్ విషయాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. ఈ విషయాల పట్ల అవగాహన సెలబ్రిటీలు కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు. కానీ ఒక ప్రముఖ నటి మాత్రం గతంలో తాను ఒక వ్యక్తి తో దాదాపుగా ఐదేళ్లు ఒక నటుడితో డేటింగ్ చేశాను అంటూ ఓపెన్ అయింది. ఆమె ఎవరో కాదు నర్గీస్ ఫక్రీ. ఈమె ప్రముఖ నటుడు ఉదయ్ చోప్రా తో ఐదేళ్ల […]
Category: Latest News
తెలుగులో కూడా బిజీ అవుతున్న హీరో ధనుష్?
తమిళ నటుడు హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ లలో కూడా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. అలాగే తమిళంలో అగ్ర హీరోగా చలామణి అవుతున్నారు. హీరో ధనుష్ తెలుగులో కూడా బిజీ అవుతున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుంది. ఇక ఇది ఇలా ఉంటే ధనుష్ ప్రస్తుతం టాలీవుడ్ పై పూర్తి […]
భారత్లో క్షీణిస్తున్న కరోనా కేసులు..కొత్తగా ఎన్నంటే?
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది అయితే గత మూడు రోజులగా రోజూవారీ కేసులు క్రమక్రమంగా క్షీణిస్తూ […]
సాయి ధరమ్ తేజ్ విషయంలో మండిపడ్డ హీరో నిఖిల్..ఏమైందంటే?
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే తేజ్ త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే కొందరు ప్రముఖులు హాస్పటల్కి వెళ్లి తేజ్ను స్వయంగా పరామర్శిస్తున్నారు. అయితే తేజ్ విషయంలో హీరో […]
అర్థరాత్రి అవి చూపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ ..!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `మజ్ను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్.. మొదటి సినిమాతో మంచి గుర్తింపే సంపాదించుకుంది. అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన అను.. ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న `మహా సముద్రం`లో నటించింది. అలాగే అల్లు శిరీష్ సరసన `ప్రేమ కాదంట` అనే మూవీలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే అను.. ఈ మధ్య […]
అతి తక్కువ వయస్సులోనే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీరే..?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు ఉన్నారు. హీరోలు 30 పైబడిన సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంటారు. హీరోయిన్లు మాత్రం స్టార్డం తగ్గిపోయిన వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ అతి చిన్న వయసులోనే కొంతమంది హీరోయిన్లు వివాహం చేసుకున్నారు ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు చూద్దాం. 1). సయేషా సైగల్: హీరో ఆర్య ని వివాహం చేసుకున్నది సయేషా సైగల్. ఈమె వివాహం చేసుకునేటప్పుడు కి ఈమె వయసు 21 సంవత్సరాలు 2). […]
ప్రేమ్ నగర్ సినిమాను గుర్తు చేసిన నాగార్జున?
అక్కినేని నాగచైతన్య,సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 24వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఇందులో విశేషమేమిటంటే అక్కినేని నాగేశ్వరావు నటించిన ప్రేమ నగర్ సినిమా మూవీ రిలీజయ్యే సరిగ్గా అదే రోజుకి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఇక నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కూడా అదే రోజు విడుదల కావడం విశేషం. అయితే తాజాగా లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదల కాగానే తన తండ్రి […]
పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా?
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్ అంటే ఇక వారు ధరించే డ్రెస్సులు కూడా అదే రేంజ్ లో అందుకు తగ్గట్టుగానే ఖరీదు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం బుట్ట బొమ్మ వేసుకునే డ్రెస్సులు ఖరీదు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. డిజైనర్ అనితా డోంగ్రే ఈమెకు చిన్నప్పటినుంచి ఫ్యాషన్ అంటే పిచ్చి. అందుకోసం ఫ్యాషన్ డిజైన్ లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. […]
ఫ్యాషన్ డిజైనర్ తో తుపాకీ విలన్ నిశ్చితార్థం?
బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఇప్పటికి ఒక ఇంటివాడయ్యాడు. ఇతనికి ఫ్యాషన్ డిజైనర్ నందిత మహతా నీతో నిశ్చితార్థం జరిగింది. ఖైదీ విషయాన్ని అతను సెప్టెంబర్ 13 తన ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలను కూడా అతడు షేర్ చేశాడు. అంతేకాకుండా తనకు కాబోయే భార్య చేతులు పట్టుకొని మరీ రాక్ క్లైంబింగ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసి ఇది కమాండో మార్గం 01/09/2021 అనే కాప్షన్ నువ్వు జోడించారు. […]









