అతి తక్కువ వయస్సులోనే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీరే..?

September 14, 2021 at 9:29 am

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరో హీరోయిన్లు ఉన్నారు. హీరోలు 30 పైబడిన సంవత్సరాల తర్వాత వివాహం చేసుకుంటారు. హీరోయిన్లు మాత్రం స్టార్డం తగ్గిపోయిన వెంటనే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని అనుకుంటారు. కానీ అతి చిన్న వయసులోనే కొంతమంది హీరోయిన్లు వివాహం చేసుకున్నారు ఇప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు చూద్దాం.

1). సయేషా సైగల్:

 1. సయేషా సైగల్:,[object Object],పెళ్లి సమయంలో వయసు 21, భర్త: ఆర్య
హీరో ఆర్య ని వివాహం చేసుకున్నది సయేషా సైగల్. ఈమె వివాహం చేసుకునేటప్పుడు కి ఈమె వయసు 21 సంవత్సరాలు

2). నజ్రియా:

Actress Nazriya Nazim with Family and Friends (With images) | Family  photos, Actresses, Photo
ఇక ఈమె పుష్ప సినిమాలో ఇప్పుడు విలన్ గా నటిస్తున్న ఫహాద్ ఫాజిల్ ని వివాహం చేసుకున్నది. ఇక అప్పటికి నజ్రియా వయసు 20 సంవత్సరాలు.

3). సీనియర్ హీరోయిన్ లక్ష్మి:

Veteran actress Lakshmi looks forward to 'Oh! Baby' and 'Manmadhudu 2', and  talks about how cinema gave her freedom - The Hindu
ఈమె ఒక ప్రముఖ వ్యాపార వేత్త నే వివాహం చేసుకున్నది.. ఇక ఈమె వయస్సు అప్పటికీ 17 సంవత్సరాలు.

4). దివ్యభారతి:

 3. దివ్య భారతి:,[object Object],పెళ్లి సమయంలో వయసు 18, భర్త: షాజిద్ నడియావాలా,[object Object]
హీరో షాహిద్ నడియావాలా ను వివాహం చేసుకున్నప్పటికీ ఈమె వయసు 18 సంవత్సరాలు.

5). షాలిని:

 8. షాలిని:,[object Object],పెళ్లి సమయంలో వయసు 21, భర్త: అజిత్
హీరోయిన్ షాలిని హీరో అజిత్ ని వివాహం చేసుకున్నప్పటికీ ఈమె వయసు 21 సంవత్సరాలు.

ఇక వీరే కాకుండా మరికొందరు కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు.

అతి తక్కువ వయస్సులోనే పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీరే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts