ఆర్జీవి – చిరంజీవి కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా..!

శివ సినిమాతో ఆర్జీవీ ఉత్తమ దర్శకుడిగా సినీ ఇండస్ట్రీలో గుర్తింపు పొందాడు. అంతేకాదు తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి దర్శకుడు అంటే ఇలా ఉండాలి అని అనిపించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా ఏ విషయము చెప్పనవసరం లేదు.. మెగాస్టార్ హీరోగా నాటి నుంచి నేటి వరకు సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.. ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ లో ఒక సినిమా ఆగిపోయింది.. అందుకు గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్టార్ దర్శకుడిగా […]

న‌టుడు కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం..హాస్ప‌ట‌ల్‌లో చేరిక‌..!?

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌భాస్ పెద‌నాన్న‌ కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తన‌ ఇంటిలో కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయార‌ట‌. ఈ ప్ర‌మాదంలో కృష్ణంరాజు తుంటికి ఫ్రాక్చర్ అవ్వ‌గా.. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్‌లో చేర్పించార‌ట‌. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం వైద్యులు నేటి ఉద‌యం కృష్ణంరాజు తుంటికి శస్త్రచికిత్స చేశార‌ట‌. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మ‌రోవైపు ఆయన కార్యాలయం నుంచి మరో వాదన […]

రికార్డుల మోత మోగించిన లవ్ స్టోరీ..?

టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగార్జున కొడుకు నటిస్తున్న ప్రస్తుత చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాను శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ల సాయి పల్లవి నటిస్తోంది. ఈ సినిమా వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత మరి సెప్టెంబర్ 24 వాయిదా వేసుకున్నారు. ఇక ఈ చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా ప్రమోషన్ బాగానే చేసుకుంటున్నారు ఈ చిత్ర […]

టాలీవుడ్ హీరో ల పై ప్రకాష్ రాజ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో మా .. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోందని చెప్పాలి.. ఎందుకంటే అక్టోబర్ 10వ తేదీన ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోటీదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రకాష్ రాజ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోల ను మధ్యాహ్నం భోజనానికి పిలిచి, వారందరిని ఎందుకు మా ఎలక్షన్స్ లో పాల్గొనడం లేదు అని ప్రశ్నించాడు.. అంతేకాదు వాళ్ల పర్సనల్ కారణాల వల్ల ఎలక్షన్లకు దూరంగా […]

జెమినీ టీవీ టీఆర్పీని లేప‌లేక‌పోయిన ఎన్టీఆర్‌.. కార‌ణం అదేన‌ట‌..?!

ఒక‌ప్పుడు భారీ టీఆర్పీతో టాప్ ప్లేస్ లో ఉండే జెమినీ టీవీ.. ప్ర‌స్తుతం త‌న ఉనికిని చాట‌లేక‌పోతోంది. కొత్త సినిమాలు ప్ర‌సార‌మైన‌ప్పుడు మిన‌హా ప్రేక్ష‌కులు జెమినీ టీవీ వైపు చూడ‌ట‌మే మానేశారు. దాంతో అగ్ర‌స్థానంలో ఉండే జెమినీ టీవీ.. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీల తర్వాత నాలుగవ స్థానంలో కొన‌సాగుతోంది. తాజా రేటింగ్స్ లోనూ జెమిని నాలుగవ స్థానానికే ప‌రిమితం అయింది. స్టార్ మా ఛానల్ సుమారు 2300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగ‌గా.. 1500 పాయింట్లతో […]

ఈమె హీరోయిన్ గా రీ ఎంట్రీ కోసం.. ఏం చేసిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ సరసన నటించిన హీరోయిన్ కామ్నా జఠ్మలానీ. ఇమే రణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగు వేసింది. ఇక రణం సినిమా కంటే ముందు ఈమె కొన్ని సినిమాలలో నటించిన ఆచిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ రణం చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టడం చేత.. ఇక ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత ఈమె కన్నడ, తమిళం,మలయాళం.. ఇలా ఇతర భాషల హీరోయిన్ […]

సితార పై..ఎమోషనల్..సినిమా చేస్తున్న నటసింహ..?

నటసింహ బాలకృష్ణ ఎంత గొప్ప నటుడో మనకు తెలిసిన విషయమే.  ఈయన ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ఒక కొత్త తరహా సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. సితార అనే ఒక సంస్థపై ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఈ సినిమా ఒక పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో సినిమా కథగా తెరకెక్కించాలని చూస్తున్నారు. ఇక సితార సంస్థ బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని.. ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా వీరి కాంబినేషన్లో ఇప్పుడు వచ్చిన ఒక […]

అటు చిరు, ఇటు బాల‌య్య‌..మ‌రి త్రిష ద‌క్కేది ఎవ‌రికో..?

త్రిష కృష్ణన్.. ఈ పేరు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన త్రిష‌.. తెలుగు తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కోసం టాలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు అగ్ర హీరోలు పోటీ ప‌డుతున్నారు. ఆ హీరోలు ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ […]

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విద్యుల్లేఖ రామన్.. పెళ్ళికొడుకు ఎవరంటే?

లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి తనదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. ఈమె ఎటో వెళ్లిపోయింది, రాజు గారి గది, సరైనోడు లాంటి తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం తెలుగు భాష లోనే కాకుండా తమిళంలో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది. లేడీ కమెడియన్ గా ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఇది ఇలా […]