సితార పై..ఎమోషనల్..సినిమా చేస్తున్న నటసింహ..?

September 14, 2021 at 11:30 am

నటసింహ బాలకృష్ణ ఎంత గొప్ప నటుడో మనకు తెలిసిన విషయమే.  ఈయన ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ ఒక కొత్త తరహా సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. సితార అనే ఒక సంస్థపై ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.  ఈ సినిమా ఒక పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ లో సినిమా కథగా తెరకెక్కించాలని చూస్తున్నారు.

ఇక సితార సంస్థ బాలకృష్ణతో ఒక సినిమా చేయాలని.. ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా వీరి కాంబినేషన్లో ఇప్పుడు వచ్చిన ఒక కొత్త రకం సినిమాని చేయడం ఖాయం అన్నట్టుగా వినిపిస్తోంది. ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నది. ఇక ఈ సినిమా పూర్తి యాక్షన్ తో నిండి ఉంది.Jersey' theatrical trailer: Nani promises an emotional sports drama | Telugu Movie News - Times of India

అందుకోసమే బాలకృష్ణ ఒక కొత్త రకం సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సితార సంస్థ అంతకుముందే జెర్సీ లాంటి మూవీని నిర్మించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఒక ఎమోషనల్ సినిమా పడితే.. ఎలా ఉంటుందో చూడాలని తన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమా నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

సితార పై..ఎమోషనల్..సినిమా చేస్తున్న నటసింహ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts