పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్ అంటే ఇక వారు ధరించే డ్రెస్సులు కూడా అదే రేంజ్ లో అందుకు తగ్గట్టుగానే ఖరీదు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం బుట్ట బొమ్మ వేసుకునే డ్రెస్సులు ఖరీదు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. డిజైనర్ అనితా డోంగ్రే ఈమెకు చిన్నప్పటినుంచి ఫ్యాషన్ అంటే పిచ్చి. అందుకోసం ఫ్యాషన్ డిజైన్ లో డిగ్రీ కూడా పూర్తి చేసింది. 2015లో తన పేరుమీద ముంబైలో ఫ్యాషన్ హౌస్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇది సెలబ్రిటీస్ ఫేవరెట్ గా చిన్న పడిపోయింది. అనితా డోంగ్రే డ్రెస్ ఖరీదు దాదాపుగా 1,99,000 వేలు.

ఇక పోతే టాప్ మోస్ట్ లగ్జరీ ఎస్ ఫ్యాషన్స్ బ్రాండ్స్ లో టిన్సెల్ టోస్ ఫుట్ వేర్ కూడా ఒకటి. దీనికి ఇండియాలో మంచి గుర్తింపు కూడా ఉంది. ఈ బ్రాండ్ ను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. దీని ద్వారా 2,499. మామూలుగా సెలబ్రిటీలు అనగానే ఒకసారి ధరించిన దుస్తులు మరోసారి ధరించరు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ నేను అలా కాదు స్టైల్ అనేది మనం సెట్ చేసేది. నేను మిక్స్ అండ్ మ్యాచ్ లో ట్రై చేస్తూ ఉంటాను అంటూ పూజాహెగ్డే తెలిపింది.