చిత్తూరు జిల్లా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా.. అందులోనూ చంద్రగిరి.. చంద్రబాబుకు బలమైన నియోజకవర్గం.. 1983 వరకు ఆయనను రాజకీయంగా నిలబెట్టిన నియోజకవర్గం అదే.. అయితే ఎన్టీయార్ హవాలో అప్పుడు చంద్రబాబు చంద్రబాబు ఓటమిచవిచూశాడు. దీంతో కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యాడు. అయినా ఆ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ప్రేమను చంపుకోలేదు. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు 1994లో అక్కడ టీడీపీ తరఫున విజయం సాధించాడు. అయితే 1999లో మాత్రం కాంగ్రెస్ చేతికి […]
Category: Latest News
`లవ్ స్టోరి` ట్రైలర్.. డిట్టో అదే సినిమా?
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో […]
భారత్లో కొత్తగా 27,254 కరోనా కేసులు..భారీగా దిగొచ్చిన మరణాలు!
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది అయితే నిన్న మాత్రం రోజూవారి కేసులు మరియు మరణాలు భారీగా […]
`మా` ఎలక్షన్స్..బండ్ల గణేష్పై రివర్స్ ఎటాక్..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు అనేక ట్విస్టులతో హీటెక్కిపోతూ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ప్రకాశ్ రాజ్ కూడా ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి బయటికొచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బండ్ల గణేస్ విందు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. […]
రామ్ చరణ్తో డిస్నీ+ హాట్ స్టార్ భారీ డీల్..ఎందుకోసమంటే?
టాలీవుడ్లో టాప్ హీరోగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరలోనే పాన్ ఇండియా స్టార్గా మారిపోబోతున్నాడు. ఈయన నటించిన భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించాడు చరణ్. ఈ మూవీలో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్ చరణ్తో భారీ డీల్ కుదుర్చుకుందట. అసలు విషయం ఏంటంటే.. డిస్నీ […]
ఆ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్న శ్రీముఖి..సక్సెస్ అవుతుందా?
శ్రీముఖి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం బుల్లితెర రాములమ్మగా దూసుకుపోతున్న శ్రీముఖి.. వెండితెరపై సైతం సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో నటించగా.. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో శ్రీముఖి ఆశలన్నీ `మాస్ట్రో` సినిమాపై […]
బిగ్బాస్-5: సిరి, షణ్ముఖ్ల గుట్టంతా రట్టు చేసేసిన సరయు..!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో తొలి వారం పూర్తైంది. వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన 7 ఆర్ట్స్ సరయు.. ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. అందరినీ దమ్దమ్ చేస్తానని హౌస్లోకి అడుగు పెట్టిన ఈ భామ.. కన్నీళ్లతో ఇంటి సభ్యులకు వీడ్కోలు పలికింది. ఇక ఆపై స్టేజ్ మీదకు వచ్చిన సరయు కొందరు కంటెస్టెంట్స్కు తనదైన స్టైల్లో ఇచ్చిపడేసింది. కంటెస్టెంట్లలో బెస్ 5 మెంబర్స్, వరెస్ట్ 5 మెంబర్స్ గురించి […]
కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ఖరీదు ఎంతో తెలుసా..?
నీటికి రంగు ఉండదు కదా..! మరి బ్లాక్ వాటర్ ఏంటి అని ఆలోచిస్తున్నారా..? సాధారణంగా మనం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో నేర్చుకున్న విషయమే నీటికి రంగుండదు..అని, కానీ ఇటీవల బ్లాక్ వాటర్ అనే కొత్త నీళ్లు మార్కెట్లోకి వచ్చాయి.. ఈ బ్లాక్ వాటర్ ను విరాట్ కోహ్లీ మొదలుకొని మలైకా అరోరా, శృతిహాసన్ లాంటి ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఈ నీటిని తాగడానికి ముందుకొస్తున్నారు. వీటిని తాగడం వల్ల అందం తో పాటు ఆరోగ్యం కూడా […]
డ్రగ్స్ విచారణ.. ఈడి ముందు హాజరు కానున్న నవదీప్..?
టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో డ్రగ్స్ విషయం ఎక్కువగా పాపులర్ అవుతుంది. కొన్ని సంవత్సరాల కింద కేసు ఇప్పుడు ఈడీ అధికారులు మళ్లీ ఎంక్వయిరీ చేపట్టడం మొదలుపెట్టారు.ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లో కొంత మంది సెలబ్రిటీలను ఈ కేసులో ఈడీ అధికారులు విచారించారు. అందులో డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, హీరోయిన్ ఛార్మి, మరో హీరో రవితేజ ను డ్రగ్స్ కేసులో విచారించారు ఈడి అధికారులు. ఇక తాజాగా సోమవారం […]









