మన జబర్దస్త్ కమెడియన్స్ ఏం చదివారో తెలిస్తే షాక్..?

బుల్లితెరపై జబర్దస్త్ షో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో మనకు తెలిసిన విషయమే. ఇక అందులో కంటెస్టెంట్ లు ప్రస్తుతం హీరోల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక మరికొందరు సినిమాలలో కమెడియన్ వేషాలు వేస్తున్నారు. అయితే ఈ కమెడియన్లు ఏం చదివారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. 1). హైపర్ ఆది: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు అతని పంచులతో.. ఇతను బీటెక్ వరకు చదివాడు. 2). సుడిగాలి సుదీర్: బుల్లితెరపై రారాజుగా వెలుగుతున్న […]

జబర్దస్త్ కమెడియన్ ఆది ఎన్ని కోట్లకు వారసుడో తెలుసా..?

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోలో అతి తక్కువ సమయంలోనే తన కంటూ ఒక పేరును తెచ్చుకున్నాడు హైపర్ ఆది. ఇక ఈయన వేసే పంచ్ డైలాగులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి. ఇక ఇది ఇలా ఉంటే హైపర్ ఆది ఆస్తులు విషయంపై ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే వాస్తవానికి హైపర్ ఆది ఎన్ని కోట్ల ఆస్తి ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక తాజాగా వినాయక చవితి పండగ సందర్భంగా ఒక ఈవెంట్ […]

గల్లీ రౌడీ ట్రైలర్ చూస్తే అదరహో..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా కుర్ర హీరోల సినిమాలను విడుదల చేస్తున్నారు. అలాంటి వారిలో హీరో సందీప్ కిషన్ కూడా ఒకరు. ఇక రీసెంట్ గా వివాహభోజనంబు సినిమాని విడుదల చేసి మంచి సక్సెస్ను అందుకున్నాడు.ప్రస్తుతం గల్లీ రౌడీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సందీప్ కిషన్. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ విడుదలైంది. వాటి వివరాలను చూద్దాం. ఇక ఈ సినిమా ట్రైలర్ ఈ రోజున విడుదలైంది.. ఈ సినిమా ట్రైలర్ ఆధారంగా హీరోస్ […]

సాయి ధరంతేజ్ గురించి బాలకృష్ణ మాటల్లో..!

ప్రముఖ సుప్రీం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాదంలో ఈ యువహీరో తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక అంతే కాకుండా ఈయనకు కాలర్ బోన్ అనే శస్త్రచికిత్స కూడా ఈ రోజు మధ్యాహ్నం అపోలో వైద్యులు సక్సెస్ఫుల్ గా చేశారు చికిత్స. ఇక ఈ ఆక్సిడెంట్ పై ప్రముఖ హీరో బాలకృష్ణ కూడా స్పందించారు.సాయి ధరంతేజ్ నా బిడ్డ లాంటివాడు […]

బాలయ్య లాంటి వ్యక్తిని చూడ‌లేదు..నేనే కంప్లైంట్​ చేస్తానంటున్న పూర్ణ‌!

న‌టి పూర్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అవును, అవును 2, సిల్లీ ఫెలోస్, సీమ టపాకాయ్ వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ‌.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా, మంచి న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో `అఖండ‌` ఒక‌టి. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ పోషిస్తుండ‌గా.. ప్ర‌గ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా […]

రెండుసార్లు ఆత్మహత్యకు.. పాల్పడిన స్టార్ హీరోయిన్..?

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వ్యక్తి చిరంజీవి.ఇక ఈయనకు ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు. ప్రస్తుతం యువ హీరోలతో పోటీ పడుతూ తన సినిమాలను విడుదల చేస్తున్నాడు చిరంజీవి. ఇక అంతే కాకుండా చిరంజీవిపై అలనాటి హీరోయిన్ ఒకరు కొన్ని విషయాలను తెలియజేస్తోంది ఆ వివరాలు చూద్దాం.   చిరంజీవి తో నటించిన కారణంగానే తనకు అవకాశాలు రాలేదని ఆమె వ్యక్తం చేస్తోంది. ఆమె ఎవరో కాదు అలనాటి హీరోయిన్ మోహిని. […]

త‌గ్గేదే లే అంటూ `భీమ్లా నాయ‌క్‌`..ప‌వ‌న్ ఖాతాలో మ‌రో సూప‌ర్ రికార్డ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సూర్య దేవ‌ర నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి కాక‌ముందే ఈ సినిమా త‌గ్గేదే లే అన్న రీతిలో రికార్డుల […]

గీతాంజలి గిరిజ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా?

కొన్ని సినిమాలు, అలాగే సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయి అంటే ఆ సినిమా వచ్చి కొన్ని ఏళ్ళు దాటినా కూడా ఆ సినిమాలోని పాత్రలు అలాగే సన్నివేశాలు గుర్తుండిపోతాయి. అలాగే ఆ సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. అలాంటివాటిలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాగార్జున గిరిజా షెత్తర్ హీరోహీరోయిన్లుగా నటించిన గీతాంజలి సినిమా కూడా ఒకటి. ఇంగ్లాండులో పుట్టి పెరిగిన గిరిజ తన 18 ఏళ్ళ వయసులో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి భారత్ కు […]

ఆ విషయంలో కంగానా తోపు.. కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ నటి నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఎప్పుడూ ఏదో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రెండింగ్‌లో ఉంటారు. కంగనా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం మీద స్పందిస్తూ ఆ తల్లిని చూస్తూ ఉంటారు. అయితే ఈమె గురించి ఎవరు ఏమన్నా కూడా పెద్దగా పట్టించుకోదు. గత ఇటీవల తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి సినిమా లో […]