చెప్పులు ఉన్నందుకే ఈ నటిని అరెస్టు చేశారు..?

ఈ మధ్యకాలంలో ఎక్కువగా నటీనటుల మీద కేసులు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి.ఇప్పుడు మలయాళ నటి నిమిషా కూడా చెప్పులేసుకుని ఫోటో తీసుకోవడం వల్ల ఆమే అరెస్టుకు దారితీసింది.అయితే ఈమె అలా ఎక్కడ వేసుకుంది ఎందుకు వేసుకుందో ఇప్పుడు చూద్దాం. ఇక అసలు విషయానికొస్తే.. ఇమే చెప్పులేసుకొని ఏకంగా దేవుడు ఉత్సవపడవలోకి వెళ్లి అక్కడ ఫోటోలు దిగిందాన్నమాట.దేవాలయాల ఆచారాలను ఉల్లంఘించడం వల్ల ఈమెను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.శనివారం ఈమెని అరెస్ట్ చేసి ఆమెపై స్టేట్మెంట్లు నమోదు చేశారు.ఈ […]

అలాంటి కామెంట్స్ చేస్తూ రోజాని ఏడిపించారు.. వాళ్ళు ఎవరో తెలుసా?

ఎమ్మెల్యే రోజా తాజాగా జరిగిన ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, అలాగే తాను పడ్డ బాధ గురించి బాధపడుతూ ఎమోషనల్ అయ్యింది.ఈ ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో యోధ రోజా రియల్ లైఫ్ లో రోజా ఎదుర్కొనే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నా జీవితంలో డబ్బులకు భోజనానికి కష్టాలు లేవని అమ్మ నాన్న ఉద్యోగం చేయడంతో ఆ ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదు […]

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న దీపికా పదుకొనే.. కారణం ఏంటంటే?

బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైజ్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అంతేకాకుండా బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ కూడా ఈమెనే. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇది ఇలా […]

సాయి ధరమ్ తేజ్ ని కాపాడింది ఇతనే.. అతను పూర్తి వివరాలు?

హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం అందరికి తెలిసిందే. హైదరాబాదులోని మాదాపూర్ లో ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటలకు చోటు చేసుకుంది. అయితే సాయి తేజ్ స్పోర్ట్స్ బైక్ మీద ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడడంతో దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలోనే అతనికి కుడి కన్ను, ఛాతి భాగంలో తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫర్హాన్ టీవీ9 తో […]

 విజయవంతంగా సాయి ధరమ్ తేజ్ సర్జరీ..?

హీరో సాయి ధరమ్ తేజ్ నిన్న రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఈ రోజున ఒక చిన్నపాటి సర్జరీ చేస్తారన్న విషయం కూడా తెలిసిందే. అయితే గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్ హాస్పిటల్ లోనే చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈయనకు కాలర్ బోన్ సర్జరీ సక్సెస్ అయినట్టుగా అపోలో హాస్పిటల్ వైద్యులు ఈ విషయాన్ని తెలియజేశారు.తనకి ఇప్పుడిపుడే ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడుతుందని తెలియజేశారు. సాయి ధరమ్ […]

సాయి ధరమ్ తేజ్ కోసం రాశిఖన్నా జయప్రద:ఫొటోలు వైరల్?

గత రెండు రోజులుగా ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయమే వినిపిస్తోంది. సాయి ధరమ్ తేజ్ రోడ్డుపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయం తెలియగానే కుటుంబ సభ్యులు అలాగే కొన్ని పలువురు సినీ సెలబ్రిటీలు కూడా పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. అంతేకాకుండా సాయి తేజ్ అభిమానులు కూడా అపోలో హాస్పటల్ […]

 సాయి ధరమ్ తేజ్ పై సంచలన కామెంట్స్ చేసిన బాబు మోహన్..!

టాలీవుడ్ లో అలనాటి కమెడియన్ బాబు మోహన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే.ఇక ఈయన కోట శ్రీనివాసరావు కలిసి కామెడీ చేసి కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు.ఇక సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన విషయం అందరికీ తెలిసిందే.ఇక ఈయన ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఇక ఈ ప్రమాదం పై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.   తాజాగా ఇదే విషయం పై నటుడు బాబు మోహన్ అందిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా […]

గోవాకు ప‌య‌న‌మ‌వుతున్న బాల‌య్య‌..ఎందుకోస‌మంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ‌ గోవాకు ప‌య‌న‌మ‌వుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈయ‌న బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక ఒక‌ షెడ్యూల్ మాత్ర‌మే మిగిలి ఉండ‌గా.. అందులో ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ మాత్ర‌మే […]

ఓటీటీ డీల్ క్యాన్సిల్‌.. `దృశ్యం-2` థియేటర్‌లోకి దిగేది ఎప్పుడంటే?

ఇటీవల విడుదలై సూపర్‌ హిట్ అందుకున్న మలయాళ చిత్రం `దృశ్యం 2`ను అదే టైటిల్‌తో తెలుగులోనూ రీమేక్ చేసిన సంగ‌తి తెలిసిందే. మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ తెర‌కెక్కించిన ఈ రీమేక్‌లో విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. దృశ్యం 2 మేక‌ర్స్ ఓటీటీ డీల్‌ను క్యాన్సిల్ చేసుకున్నార‌ట‌. […]