అక్కినేని కోడలు అమల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేడు అమల పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈమె తన భర్త నాగార్జున చేసే పనులకు సహాయంగా ఉంటూ అర్థం గా ఆయనకు అన్ని విధాలా నైతిక బలాన్ని అందిస్తుంది. అలాగే తన కొడుకు అఖిల్ ను కూడా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. అంతేకాకుండా ఈ ఇమేజ్ జంతు సంరక్షణ కోసం బ్లూక్రాస్ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా జంతువులను ఎంత […]
Category: Latest News
మా సభ్యులకు ప్రకాష్ రాజ్ స్పెషల్ విందు.. అందుకోసమేనా?
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికల సాగుతున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈ మా ఎన్నికల విషయంలో వివాదాలు మొదలయ్యాయి. అయితే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ నువ్వు ప్రకటించారు. ఈయన ప్యానల్ లో జీవితా రాజశేఖర్, అలాగే హేమ కూడా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ మధ్యనే బండ్ల గణేష్ ప్రకాష్ […]
సీటీమార్ కలెక్షన్ లు ఎలా ఉన్నాయో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే?
గోపీచంద్, తమన్నా కాంబినేషన్ లో వచ్చిన సిటీ మార్ సినిమా ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక రిలీజైన మొదటి రోజే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2.95 కోట్ల షేర్ నువ్వు వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఓపెన్ చేయాలంటే తెలుగు […]
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి సరికొత్త అప్డేట్?
హీరో అఖిల్, హీరోయిన్ పూజా హెగ్డే కలిసి లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అలాగే భలే బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు అలాగే వాసు వర్మ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ […]
సాయి ధరమ్ తేజ్ పై..హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!
ఇటీవల రెండు రాష్ట్రాలలో సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా అన్ని టీవీ ఛానల్స్ లో 24 గంటలు గా మెగా మేనల్లుడు వార్త గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇక అందులో కొన్ని ఛానల్స్ మాత్రం సాయి ధరంతేజ్ గురించి తప్పుగా రాస్తున్నారు. కొంత మంది సినీ ప్రముఖులు ఆ ఛానల్స్ పై మండి పడుతున్నారు. ఇక నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు ప్రసారం చేసుకుంటున్నారు అన్నట్టుగా నెటిజన్లు సోషల్ మీడియా […]
బ్లాక్ డ్రస్లో బ్యాక్ అందాలు చూపిస్తోన్న రష్మి..నెట్టింట పిక్స్ వైరల్!
రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలు, పలు సీరియల్స్ చేసినా గుర్తింపు పొందలేకపోయిన రష్మి.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో సన్నిహితంగా ఉంటూ బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో సైతం నటిస్తోంది. ఇక గ్లామర్ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని రష్మి.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో […]
సాయి ధరమ్ తేజ్ కు ఈరోజు ఆపరేషన్..?
హైదరాబాదులో మాదాపూర్ తీగల బ్రిడ్జి పైన శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు హీరో సాయి ధరమ్ తేజ్.అయితే ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉంది అన్నట్లుగా తెలియజేశారు అపోలో వైద్యులు. శరీరంలోపల ఎలాంటి రక్తస్రావం లేదన్నట్లుగా తాజాగా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ కు గుండెకు ఊపిరితిత్తులకు ఎలాంటి గాయాలు లేవన్నారు. ఇక చాతి పైన, కంటి పైన భాగం మాత్రమే బలంగా దెబ్బ […]
కొత్త కారు కొన్న ప్రభాస్ హీరోయిన్..ధర ఎంతో తెలిస్తే షాకే!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవల `మిమి` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతీ.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఆదిపురుష్` చిత్రంలో నటిస్తోంది. రామాయణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సీతగా కనిపించనున్నారు. అలాగే బచ్చన్ పాండే, భేదియా, గణపత్, హమ్ దో హమారే దో చిత్రాల్లోనూ కృతి నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. […]
తేజ్ యాక్సిడెంట్పై హరీశ్ శంకర్ సంచలన ట్వీట్..జర్నలిస్ట్ ఆగ్రహం!
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై.. ప్రస్తుతం అపోలో హాస్పటల్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించగా.. తేజ్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తేజ్ యాక్సిడెంట్పై రకరకాల రూమర్లు పుట్టుకువస్తున్నాయి. తేజ్ అతి వేగంతో బైక్ రైడ్ చేయడం వల్లే ప్రమాదం జరిగింది అని, మరొక వ్యక్తితో బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడు […]









