బిగ్ బాస్ ఫైవ్.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది వీరే..!

బుల్లితెరపై బిగ్బాస్ సీజన్-5 అనుకోకుండా ప్రసారమైన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ బిగ్ బాస్ సీజన్-5 ఒక వారం కూడా పూర్తి చేసుకోబోతోంది త్వరలో.అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయంపై ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇందులో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా వారిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనే విషయంపై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది పేరు బాగా పాపులర్ అయ్యాయి అందులో […]

హీరోయిన్ సురభి జ్యోతి వీడియో అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..?

ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నది.ఇక నటి నటులు కూడా వాటితో వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు.ఇక అలాంటి ఫోటో వీడియోస్ ఇన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు.అలా బోలెడన్ని అవకాశాలను సంపాదిస్తూ ఉంటారు మన నటీమణులు. ఇక జూనియర్ సీనియర్ అని తేడా లేకుండా టాలెంట్ ఉంటే చాలు వెబ్ సిరీస్ లకు ఎంపిక చేస్తున్నారు. ఇటీవల జి-5 లో సిరీస్ లో నటించిన సురభి జ్యోతి పాపులారిటీ […]

బిగ్‌బాస్‌-5: కాజల్‌ బండారం బయటపెట్టిన‌ నాగ్‌..అడ్డంగా బుక్కైన బ్యూటీ!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభ‌మై వారం కావ‌స్తోంది. నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్‌ ఎపిసోడ్‌లో వచ్చేశాడు కింగ్‌ నాగార్జున. వారం రోజులు ఇంటిసభ్యులు ఏం చేశారో చెప్పి ఆటపట్టించాడు నాగ్. ఈ క్ర‌మంలోనే ఆర్జే కాజల్ బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టేశారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. అన్ని విష‌యాల్లోనూ దూరుతూ ఇంటి స‌భ్యులంద‌రికీ టార్గెట్‌గా మారిన కాజ‌ల్‌.. వంటగదిలో ఏ ప‌ని చేయ‌డం లేదు. త‌న‌కు వంట […]

ఈ సంవత్సరంలో.. కం బ్యాక్ ఇచ్చిన స్టార్ హీరోలు వీరే..?

హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఈ సంవత్సరంతో మంచి సక్సెస్ అందుకున్న హీరో గోపీచంద్.సిటీమార్ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నది. గత నాలుగు సినిమాలు కూడా ఫ్లాప్ లిస్టులో చేరిపోయాయి.గౌతమ్ నంద, పంతం, చాణిక్య, ఆక్సిజన్ వంటి సినిమాలు తీసిన గోపీచంద్..ఈ సినిమాలో అన్నీ విభిన్నమైన పాత్రలో కనిపించాయి. కానీ ఇవి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక 2021 సంవత్సరం గోపీచంద్ కు బాగా కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు.అయితే ఈ సంవత్సరం గోపీచందే కాకుండా […]

ఆకాశమే నీ హద్దురా.. హీరోయిన్ అపర్ణ గురించి తెలియని విషయాలు..?

గత సంవత్సరం ఓటీటీ లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం”ఆకాశమే నీ హద్దురా”ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ను అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరోగా సూర్య, హీరోయిన్గా అపర్ణ బాలమురళి నటించింది.అయితే ఈ సినిమాని ఎయిర్ డెక్కన్ సర్వీస్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అపర్ణ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈమె ఒక మలయాళం నటి అన్న సంగతి అందరికీ […]

సాయి క్షేమంగా ఉన్నాడు.. నరేష్ గారు మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి : బండ్ల గణేష్!

హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా అందిన సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్ స్పృహ లోకి వచ్చి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయంలో నరేష్ గారు మీరు అలా మాట్లాడకూడదు […]

స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఏం మాట్లాడంటే…?

టాలీవుడ్ హీరో సాయి ధరంతేజ్ కు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈయన రోడ్డు ప్రమాదం తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.రోడ్డు ప్రమాదం తర్వాత ఆయనకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ తేజ్ కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు.ఇక నిన్న రాత్రి సృహ కోల్పోయిన సాయిధరమ్తేజ్ మొట్టమొదటిసారిగా స్పృహలోకి […]

సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి బైక్ రేసింగ్ కి సంబంధం ఉందా?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు ఎక్కడ చూసినా కూడా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయమే వినిపిస్తోంది. ఈ విషయంలో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయంలో పోలీసుల విచారణలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బైక్ రేసింగ్ వల్లే సాయి ప్రమాదానికి గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సాయి తేజ్ బైక్ పై బయలుదేరడానికి ముందుగా నరేష్ ఇంటికి వెళ్లాడు. నరేష్ కొడుకు నవీన్ విజయకృష్ణ, అలాగే సాయి […]

షణ్ముఖ్ ఒడిలో ఒదిగిపోతూ నా లవ్ అతని తో అంటున్న దీప్తి సునైనా?

దీప్తి సునైనా,షణ్ముఖ్ జస్వంత్ ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే షణ్ముఖ్, దీప్తి కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి వీడియో సాంగ్స్ లో నటిస్తూ ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో వీడియో పెద్ద […]