బిగ్ బాస్ ఫైవ్.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది వీరే..!

బుల్లితెరపై బిగ్బాస్ సీజన్-5 అనుకోకుండా ప్రసారమైన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ బిగ్ బాస్ సీజన్-5 ఒక వారం కూడా పూర్తి చేసుకోబోతోంది త్వరలో.అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయంపై ఇప్పుడు ఎక్కువగా హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఇందులో 19 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా వారిలో ఎవరు ఎలిమినేషన్ అవుతారో అనే విషయంపై ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొంతమంది పేరు బాగా పాపులర్ అయ్యాయి అందులో యాంకర్ రవి, కాజల్, హమీద, జెస్సీ, మానస్, అలాగే సరియు కూడా ఉన్నారు.అయితే శనివారం జరిగిన ఎపిసోడ్ లో యాంకర్ రవి,హమీద్ సేఫ్ గా ఉన్నారు.

Youtuber Sarayu in Bigg Boss 5 Telugu?

ఇక డేంజర్ లో ఉన్నది జెస్సి, సరయు, మానస్. కానీ అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నది.శని ఆదివారాలు ఎపిసోడ్ శనివారం షూట్ చేస్తున్న నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం ముందే లీక్ అయింది.తాజాగా లీక్ అవుతున్న విషయం ప్రకారం సరయు ఎలిమెంట్ అయి బయటికి వచ్చేశారు అన్నట్లుగా అనుకుంటున్నారు.ఇక ఈ విషయం ఎంతవరకు నిజం అనేది ఈ రోజు సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది.