హీరోయిన్ సురభి జ్యోతి వీడియో అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..?

ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నది.ఇక నటి నటులు కూడా వాటితో వారికి సంబంధించిన ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు.ఇక అలాంటి ఫోటో వీడియోస్ ఇన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు.అలా బోలెడన్ని అవకాశాలను సంపాదిస్తూ ఉంటారు మన నటీమణులు. ఇక జూనియర్ సీనియర్ అని తేడా లేకుండా టాలెంట్ ఉంటే చాలు వెబ్ సిరీస్ లకు ఎంపిక చేస్తున్నారు.

ఇటీవల జి-5 లో సిరీస్ లో నటించిన సురభి జ్యోతి పాపులారిటీ అమాంతం పెరిగింది అని చెప్పవచ్చు.ఇక గత కొద్ది రోజులుగా ఈమె ఎవరు అనే విషయం పై ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.తాజాగా.. లేకే పెహేలా పెహేలా ప్యార్ అనే పాట BTS ను వీడియోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఈమే.ఇక ఈమె ఏదైనా వీడియో గాని మ్యూజిక్ గాని చేసేటప్పుడు మంచి సెలెక్టివ్ గా ఉంటుందన్న మాట ఎక్కువగా వినిపిస్తుంటుంది.

ప్రస్తుతం ZEE-5 లో ఒరిజినల్ చిత్రం క్యామేరీ సోనమ్ గుప్తా బేవాఫా హై? ఝాన్సీ గిల్ తో కలిసి సురభి నటించింది.ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 10న విడుదలైంది. ఇందులో సురభి చాలా అందమైన అవతారంలో ఆకట్టుకుంది.అందుకు సంబంధించి ఒక పాటను చిత్రీకరించిన అప్పుడు తెరవెనుక ఏం జరుగుతుందో ప్రదర్శించింది.