షణ్ముఖ్ ఒడిలో ఒదిగిపోతూ నా లవ్ అతని తో అంటున్న దీప్తి సునైనా?

దీప్తి సునైనా,షణ్ముఖ్ జస్వంత్ ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వారికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను తమ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే షణ్ముఖ్, దీప్తి కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఈ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి వీడియో సాంగ్స్ లో నటిస్తూ ఉండటంతో వీరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ సోషల్ మీడియాలో వీడియో పెద్ద ఎత్తున వార్తలు కనిపించాయి.

అయితే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని, లవ్ బ్రేకప్ అయిందని కూడా వార్తలు వినిపించినప్పటికీ, ఈ రెండు విషయాల పట్ల వీరిద్దరి ఎప్పుడూ స్పందించలేదు. ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో మలుపు అనే పేరుతో షార్ట్ ఫిలిం విడుదల కానుంది. ఈ షార్ట్ ఫిలిం కి సంబంధించిన టీజర్ని దీప్తి సునయన తన అకౌంట్లో పంచుకుంది. ఈ పూర్తి వీడియో ఈనెల 16న విడుదల కానుంది అని చెప్పకుండానే మిత్రులకు షణ్ముఖ అంటూ కామెంట్ పెట్టింది. ఈ టీజర్ ను చూస్తే షణ్ముఖ్, దీప్తి ఇద్దరూ రొమాన్స్ లో రెచ్చిపోయారని అర్థమవుతోంది.ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన షణ్ముఖ్ నువ్వు దీప్తి సునైనా బాగా మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది.